సిద్ధూదే పై “చేయా”…??

30/12/2018,10:00 సా.

కర్ణాటక కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఈ విషయం స్పష్టంగా బయటపడింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో కొత్తగా మంత్రులను ఎనిమిది మందిని చేర్చుకోవడమే కాకుండా శాఖలను కూడా మార్చారు. ఇది కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. మంత్రి వర్గ కూర్పులోనూ, [more]

తెగింపా….? తగ్గడమా…?

29/12/2018,11:00 సా.

లోక్ సభ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ కర్ణాటక వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేస్తుందా? తొందరపడితే లోక్ సభ ఎన్నికల్లో ఫలితం రివర్స్ అవుతుందని భయపడుతుందా? ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణతో కాంగ్రెస్ లో అసంతృప్తి పెరిగిన సంగతి తెలిసిందే. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ [more]

“చేయి” దాటి పోయిందా….??

28/12/2018,11:00 సా.

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు కన్పించడం లేదు. అసంతృప్త నేతలను బుజ్జగిస్తున్నా వారు ససేమిరా అంటున్నారు. తొలి నుంచి భయపడుతున్నట్లే మంత్రి వర్గ విస్తరణ జరిగితే ముప్పు తప్పదన్న హెచ్చరికలు నిజమయ్యేలా కన్పిస్తున్నాయి. కర్ణాటక సంకీర్ణ సర్కారు దానంతట అదే [more]

తగ్గడం లేదుగా… తప్పదా…??

27/12/2018,10:00 సా.

అసమ్మతి నేతలు ఏమాత్రం తగ్గడం లేదు. మరోవైపు భారతీయ జనతా పార్టీ నేతలు తమతో పదిహేను మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పడం… అసంతృప్త నేతలు అందుబాటులోకి రాకపోవడం కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ కు ముప్పు తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ తర్వాత కర్ణాటక [more]

కొంపమునుగుతుందని తెలియదా…??

26/12/2018,11:59 సా.

ప్రస్తుతం ఫోర్ జి యుగం నడుస్తుంది. త్వరలోనే ఫైవ్ జి లోకి అడుగుపెట్టబోతున్నాం. అయినా కొందరు నేతలు అప్ డేట్ కాకపోవడం వారి కొంపనే ముంచుతుంది. ఇదంతా దేనికి అంటే కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి నిర్వాకం నేటి నెట్ యుగానికి అనుసంధానం కాకపోతే వాటిల్లే నష్టాన్ని మరోసారి [more]

అంతా అనుకున్నట్లే జరిగితే….???

25/12/2018,10:00 సా.

కర్ణాటకలోని సంకీర్ణ సర్కార్ ఏ నిమిషంలోనైనా కుప్పకూలడం ఖాయమనేలా సంకేతాలు కన్పిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ జరిగింది. మొత్తం ఎనిమిది మందికి విస్తరణలో అవకాశం కల్పించాయి. సీనియర్లకు మొండి చేయి చూపారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ లో అసమ్మతి రగిలిపోతోంది. బెళగావి ప్రాంతంలో పట్టున్న రమేష్ జార్ఖిహోళిని మంత్రి పదవి [more]

వీడియో లీక్… చిక్కుల్లో కుమారస్వామి

25/12/2018,12:13 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చిక్కుల్లో పడ్డారు. ఆయన ఫోన్ మాట్లాడుతుండగా రికార్డు చేసిన ఓ వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. జేడీఎస్ నేత ప్రకాశ్ ను హత్య చేసిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేయాలని, షూటౌట్ చేసేయాలని ఆయన ఎవరికో ఫోన్ లో చెప్పారు. ఇప్పుడు ఈ [more]

యడ్డీ అనుకున్నది సాధిస్తారా…..?

21/12/2018,10:00 సా.

ఈ నెల 22వ తేదీలోగా ఏం జరగనుంది? 22వ తేదీన కర్ణాటక మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా? లేకుంటే వాయిదా పడుతుందా? వాయిదా పడినా…విస్తరణ జరిగినా ముప్పు తప్పదా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. కాంగ్రెస్ పార్టీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి 22వ తేదీకి ముందే [more]

డేంజర్ సిగ్నల్స్……!!

19/12/2018,11:00 సా.

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధిష్టానంపై వత్తిడి ప్రారంభమవుతోంది. ఈ నెల 22వ తేదీన మంత్రి వర్గ విస్తరణ ఉందని అగ్రనేతలు ప్రకటించడంతో అసంతృప్త నేతలు తమ గళాన్ని మరింత పెంచారు. ఈసారి మంత్రి పదవులు దక్కకుంటే తమ దారి తాము చూసుకుంటామన్న సిగ్నల్స్ ఇచ్చేస్తున్నారు. పదవుల పందేరంపై నాన్చుకుంటే [more]

ఊపిరి పీల్చుకున్నారు…..!!

17/12/2018,11:59 సా.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం మనుగడకు కొంత వెసులు బాటు లభించింది. మూడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో కుమారస్వామి సర్కార్ ఊపిరి పీల్చుకుంది. సొంత పార్టీలో అసమ్మతుల బెడద ఒకవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం మరొకవైపు సంకీర్ణ ప్రభుత్వానికి చుక్కలు [more]

1 2 3 4 31