ఒకే ఒక్కటి.. దెబ్బ కొడుతుందా…?

24/02/2019,10:00 సా.

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయా? అనుకున్న మేరకు సీట్లు, ఓట్లు సాధిస్తుందా? కాంగ్రెస్, జేడీఎస్ ల ను ధీటుగా ఎదుర్కొనగలదా? ఇదే అంశం ఇప్పుడు చర్చ జరుగుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికలు రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రతిష్టాత్మకమే. రాహుల్ [more]

తగ్గకూడదనా…? తప్పుకుందామనా…?

23/02/2019,10:00 సా.

కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల మధ్య సమన్వయం కుదరడం లేదు. రాష్ట్రంలో పాలన ఇంకా గాడిన పడలేదు. భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు స్వస్తి చెప్పి లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించింది. బీజేపీ జాతీయస్థాయి నేతలు కూడా [more]

ఒక స్టెప్ కు రెండు స్టెప్ లు…!!

22/02/2019,11:00 సా.

అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ పొత్తులు కుదుర్చుకుంటోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే సీట్ల ఒప్పందం ఒక కొలిక్కి వచ్చింది. దీంతో అక్కడ కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలసి ముందుకు వెళ్లనుంది. అయితే కర్ణాటకలో మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాత్రం సీట్ల పంపకాలపై తేల్చడం [more]

పెద్దాయన పేచీ పెడితే…??

20/02/2019,11:00 సా.

కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ ల సీట్లు తకరారు లేకుండా ఖరారవుతాయా? లోక్ సభ ఎన్నికలు మళ్లీ ఆ పార్టీల మధ్య చిచ్చురేపుతాయా? అన్నది సందేహంగా మారింది. ముఖ్యంగా జనతాదళ్ అధినేత దేవెగౌడ పేచీల మీద పేచీలు పెడుతున్నారు. ఆయన హస్తినలో తిష్టవేసి జాతీయ రాజీకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలనుకుంటున్నారు. [more]

గండం గట్టెక్కినా…పొంచి ఉన్నట్లుందే…??

18/02/2019,10:00 సా.

కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ల సర్కార్ ప్రస్తుతానికి గండం నుంచి గట్టెక్కినట్లేనా..? ప్రమాదం ఇంకా పొంచి ఉందా? గత కొన్ని నెలలుగా కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిన సంగతి తెలిసిందే. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సంకీర్ణ సర్కార్ ను కూలదోసి [more]

నమ్మకం కోల్పోయారు….!!

14/02/2019,11:59 సా.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప నమ్మకాన్ని కోల్పోయారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వరసగా ఆపరేషన్ కమలను ప్రారంభించి ఫెయిలవుతున్న యడ్యూరప్ప చివరి అవకాశాన్ని కూడా చేజార్చుకున్నారు. లోక్ సభ ఎన్నికల వరకూ ఇక యడ్యూరప్ప ప్రయత్నాలు ఫలించవనే చెప్పాలి. ఎందుకంటే ఆయనను నమ్మి [more]

ఎంతపని చేశావయ్యా….?

13/02/2019,10:00 సా.

కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అడ్డంగానే బుక్కయ్యేటట్లుంది. ఆడియో టేపుల వివాదాన్ని ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రత్యేక దర్యాప్తు సంస్థకు అప్పగించారు. పదిహేను రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సిద్ధరామయ్య, కుమారస్వామి కలసి పన్నిన వ్యూహం కమలానికి షాక్ తగిలేలా ఉంది. [more]

యడ్డీని వదులుకుంటారా….?

12/02/2019,11:00 సా.

ఏడు పదులు వయసు దాటిన యడ్యూరప్పను భారతీయ జనతా పార్టీ తన నిబంధనలను సయితం పక్కన పెట్టి పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, యడ్యూరప్పకు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న క్రేజ్ కూడా ఆయన పట్ల పార్టీ అధిష్టానం సానుకూలతగా నిన్న మొన్నటి వరకూ ఉంది. [more]

యడ్డీకి ఎందుకంత తొందర…?

11/02/2019,11:00 సా.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప తొందరపాటు ఆయన రాజకీయ జీవితానికి మచ్చ తెచ్చే విధంగా మారింది. కర్ణాటకలో ఎప్పుడు అధికారంలోకి వద్దామా? అన్న ఆయన తొందర అనేక తొట్రుపాట్లకు గురిచేస్తోంది. ఆడియో టేపుల్లో తన స్వరం కాదని తొలుత బుకాయించిన యడ్యూరప్ప తర్వాత స్వరం మార్చి ఆ ఆడియో [more]

ఊగిసలాట… మొగ్గు ఎటువైపో…??

10/02/2019,11:59 సా.

కర్ణాటక రాజకీయాలు హీటెక్కాయి. ఎప్పుడు ఏంజరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకవైపు ఆడియో టేపుల కలకలం… మరోవైపు బేరసారాలతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా రెండు పార్టీల్లో అలజడి రేపుతున్నాయి. అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ, అధికారాన్ని కాపాడుకోవాలన్న కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో [more]

1 2 3 4 5 36