కేసీఆర్ మాత్రమే రక్షిస్తారా…?

25/03/2019,04:30 సా.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడే సమయంలో నారా చంద్రబాబునాయుడు స్పీడ్ పెంచారు. ముఖ్యంగా కేసీఆర్ మంత్రంతోనే ఆయన మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్నట్లుంది. ప్రత్యేక హోదా విషయం పూర్తిగా పక్కన పెట్టేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రినే చంద్రబాబు టార్గెట్ గా చేసుకోవడం ఇక్కడ గమనించ దగ్గ విషయం. [more]

బిగ్ బ్రేకింగ్ : పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ

24/03/2019,10:33 ఉద.

తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని నిర్ణయించింది. నాలుగైదు స్థానాల్లో తొలుత పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ భావించింది. అయితే సరైన అభ్యర్ధులు లేకపోవడం, పోటీకి నేతలు విముఖత చూపడంతో బరిలో ఉండకపోవడమే బెస్ట్ అని నిర్ణయానికి [more]

టీడీపీలో చప్పుడు లేదే….?

24/03/2019,10:14 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో ఈసారి తెలుగుదేశం పార్టీ పోటీ చేయనుందా? ఇప్పటి వరకూ అభ్యర్థుల ఖరారునే చేయలేదు. రేపు ఒక్క రోజే నామినేషన్ కు చివరి గడువు కావడంతో టీడీపీ తెలంగాణలో పోటీ చేయనుందా? లేదా? అన్నది సందిగ్దం నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ [more]

బ్రేకింగ్ : ముగ్గురు సిట్టింగ్ లు అవుట్….??

21/03/2019,09:09 ఉద.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ముగ్గురు సిట్టింగ్ పార్లమెంటు సభ్యులకు సీట్లు ఇవ్వడం లేదు. మరికొద్దిసేపట్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ఈ ముగ్గురిలో ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి, మహబూబాబాద్ సీతారాం నాయక్ లకు [more]

న మిత్ర: న శత్రు:..!!

20/03/2019,10:00 సా.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది సామెత. ఇది నిరూపితమైన సత్యం. తాజా ఎన్నికల్లోనూ అదే విషయాన్ని నిర్ద్వంద్వంగా చాటిచెబుతున్నారు నాయకులు. ప్రధాన పార్టీల్లో అటు ఇటు జంప్ అవుతున్నవారిని చూసి ఏదో జరిగిపోతోందని భ్రమ పడాల్సిన అవసరం లేదు. అదంతా సర్వసాధారణ తతంగమే. వ్యక్తులే కాదు, [more]

కారాలు… మిరియాలు…. !!

19/03/2019,10:00 సా.

చంద్రబాబు ఎన్నికల ప్రచార సరళిలో మార్పులు తెచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్న చంద్రబాబు ఈసారి ఆయనపై విమర్శల్లో కొత్త కోణం ఆవిష్కరించారు. హైదరాబాద్ నిర్మించింది తానే నని తెలంగాణ ఎన్నికల్లో పదేపదే ప్రచారం చేసిన ఆయన తాజాగా కెసిఆర్ ను పైకి [more]

అలా అయితేనే గెలుస్తామనా….??

15/03/2019,10:00 సా.

టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల లో అనుసరించిన వ్యూహాన్ని మక్కికి మక్కి కాపీ కొట్టేశారంటున్నారు విశ్లేషకులు. గతానికి భిన్నంగా టిడిపి తన తొలి జాబితాను 126 మందితో ప్రకటించి అధినేత చంద్రబాబు కొత్త చరిత్రకు పార్టీలో శ్రీకారం చుట్టారు. గులాబీ బాస్ ఇదే తీరులో [more]

కాంగ్రెస్ ను ఆటాడేసుకుంటున్నారే…?

12/03/2019,11:59 సా.

తెలంగాణ కాంగ్రెస్ లో కెసిఆర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఎమ్యెల్సీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వికెట్లు టప టప రాలిపోయేలా కెసిఆర్ వేస్తున్న బౌలింగ్ దెబ్బకు హస్తం పార్టీ కుదేలైంది. దాంతో ఎమ్యెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనబోవడం లేదంటూ విప్ జారీ చేసే పరిస్థితి కి ఆ పార్టీ [more]

బ్రేకింగ్ : రేవంత్ సక్సెస్ అయ్యారు….!!

12/03/2019,10:40 ఉద.

మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ శానసనభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రచారం అని కొట్టి పారేయలేం. ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డిలు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మధ్యవర్తిత్వంతో టీఆర్ఎస్ లో చేరుతున్నారన్నది కాంగ్రెస్ నేతలు పసిగట్టారు. [more]

దుకాణం పూర్తిగా బంద్ …?

10/03/2019,03:00 సా.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీరు చూస్తే తెలంగాణ లో టిటిడిపి దుకాణం పూర్తిగా బంద్ చేసేందుకే నిర్ణయించుకున్నారేమో అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తున్నాయి. మొన్నటి టి ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న టిటిడిపి ని పునర్ నిర్మాణానికి బాబు కృషి చేస్తారని అంతా భావించారు. [more]

1 2 3 78