రాములమ్మ కన్ను అక్కడ పడిందా …!!?

15/02/2019,06:00 ఉద.

అవును తెలంగాణాలో ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీలోని వారిని పోటీ చేసేందుకు ఉత్సాహపరుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ అంతా టీఆర్ఎస్ ప్రభంజనం వీచినా కాంగ్రెస్ ను కాపాడిన జిల్లా ఖమ్మం. దాంతో ఇప్పుడు సీనియర్ నేతలనుంచి జూనియర్ల వరకు ఆ జిల్లాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇస్తే [more]

బాబును టచ్…చేసి..చూడు !!

13/02/2019,09:00 ఉద.

ఓటుకు నోటు కేసు విచారణకు టైం వచ్చేసింది. సరిగ్గా ఎప్పుడు దీని విచారణ వేగవంతం చేయాలో అప్పుడే మొదలైందా ? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. గత ఎన్నికల తరువాత కొత్త ప్రభుత్వాలు కొలువైన సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్ట్టించింది ఓటుకు నోటు కేసు. ఎమ్యెల్సీ ఎన్నికల్లో [more]

బలవంతపు పెళ్లికి జగన్ రెడీనా…..!!

12/02/2019,09:00 సా.

జగన్ మోహన్ రెడ్డిని అర్జెంటుగా ఫెడరల్ కూటమిలోకి చేర్చేసుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఈ ఫ్రంట్ కు ఒక రూపం తేవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గ కూర్పు,చేర్పులను పక్కనపెట్టి జాతీయాంశాల అధ్యయనంలో కేసీఆర్ నిమగ్నమయ్యారు. ఏయే స్కీములను జాతీయంగా ప్రకటించేందుకు అవకాశం [more]

కేసీఆర్, జగన్ కుమ్మక్కవ్వడం వల్లనే….!

31/01/2019,09:36 ఉద.

కేసీఆర్, జగన్ లు ఏపీకి నష్టం చేసే పనిలో ఉన్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో కొద్దిసేపటి క్రితం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్, మోదీలు కుమ్మక్కయ్యారన్నారు. మోదీని నిగ్గదీసే ధైర్యం జగన్ కు లేదన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేయమంటే [more]

ఫాలో అయితే “వపర్” గ్యారంటీయా…?

30/01/2019,06:00 ఉద.

మంచిని అనుసరిస్తే మంచే జరుగుతుంది అంటారు. ఈ సూత్రాన్ని అచ్చుగుద్దినట్లు ఫాలో అవుతున్నారు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలంగాణ లో గులాబీ బాస్ పథకాలనే కాదు ఆయన ఎన్నికల్లో అనుసరించిన ఫార్ములాను ఈసారి బాబు అందిపుచ్చుకున్నట్లే కనిపిస్తుంది. ఈ విషయంలో ఆయన్ను కాపీ క్యాట్ గా ప్రత్యర్ధులు ఆయన్ను [more]

దళపతి ఆశలు చిగురించాయా….???

28/01/2019,11:00 సా.

దళపతి దేవెగౌడ నిన్న మొన్నటి వరకూ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయరని అందరూ భావించారు. కానీ ఆయన తాను మాత్రం ఈసారి పోటీలో ఉండేందుకే సుముఖత చూపుతున్నారు. ఎటుపోయి ఎటువస్తుందో…ప్రధాని పీఠం దక్కే అవకాశం దక్కతుందన్న ఆశ దేవెగౌడలో ఉన్నట్లుంది. అందుకే ఆయన తాను 90వ [more]

జనసేనతో చెడుగుడు…!!

28/01/2019,09:00 సా.

పాపం పవన్ కల్యాణ్. అన్నిపార్టీలు, ప్రముఖ నాయకులు కలిసికట్టుగా జనసేన గొంతు నొక్కేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ ఏపీ రాజకీయాల్లో చిన్నపార్టీగానే జనసేన ను చెప్పుకోవాలి. అయితే జనాకర్షణ కలిగిన సెలబ్రిటీ నాయకత్వం వహించడం, ఒక సామాజిక వర్గం సొంతం చేసుకునే వాతావరణం దానికి కలిసొస్తున్నాయి. అందుకే ఈ [more]

అంతా “మాయ” సర్వం బోగస్….!!

27/01/2019,09:00 సా.

అద్దంలో చందమామను చూపించి బాల రాముడిని కౌసల్య లాలించినట్లుగా కథలు చదివాం. ఆ చందమామ ఎలాగూ చేతికి అందదు. చిన్నపిల్లాడిని బుజ్జగించి బువ్వ తినిపించడమే ఆ అమ్మ లక్ష్యం. తాజాగా రాజకీయ అధినేతలు సైతం అదే క్రీడకు దిగుతున్నారు. ఓటర్లను లాలించి, బుజ్జగించి ఓట్ల వర్షాన్ని కురిపించుకోవాలని చూస్తున్నారు. [more]

మక్కికి మక్కి కాపీ కొడతారా …?

22/01/2019,08:00 ఉద.

తెలంగాణ లో అమలవుతున్న రైతు బంధు పథకాన్ని రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎపి సర్కార్ అమలు చేయాలనీ యోచిస్తోంది. టి సిఎం కార్యక్రమాలను అటు ఇటుగా మార్చి అమల్లో పెడుతున్న టిడిపి సర్కార్ రైతులకు పెట్టుబడి సాయం కార్యక్రమాన్ని త్వరలో ప్రకటించడానికి రూప కల్పన చేస్తుంది. ఈ పథకాన్ని [more]

గోల్డెన్ ఛాన్స్ మిస్..?

21/01/2019,10:00 సా.

ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీఆర్ చేస్తున్న యత్నాలకు పెద్ద ఎదురుదెబ్బ. కలకత్తా ర్యాలీలో విపక్షాలన్నీ కలిసి బీజేపీపై సమరనాదం మోగించాయి. కమలం పార్టీపై కత్తి కట్టారు అనడం కంటే మోడీపైనే ప్రధానంగా ధ్వజమెత్తారు. ఈ సభకు హాజరుకావాలని పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పనిగట్టుకుని కేసీఆర్ ను ఆహ్వానించారు. [more]

1 2 3 4 75