వాజపేయి మృతిపై కూడా…?

17/08/2018,09:00 ఉద.

భారత మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారి వాజ్ పేయి మరణం లోను తెలుగు రాష్ట్రాధినేతలు తలోరీతిన నిర్ణయాలు తీసుకున్నారు. టి సర్కార్ అటల్ కి నివాళిగా శుక్రవారం సెలవు ప్రకటిస్తే ఎపి సర్కార్ మాత్రం కేంద్రం ప్రకటించిన విధంగానే ఏడు రోజుల సంతాప దినాలు ప్రకటించి [more]

బాబుకు సిసలైన పరీక్ష ఇదే….!

17/08/2018,07:30 ఉద.

ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ కనుక డిసైడ్ అయితే చంద్రబాబు కి తలపోట్లు తప్పవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణాలో తెలుగుదేశం పరిస్థితి దీనాతి దీనంగా మారిన నేపథ్యంలో అక్కడి ఎన్నికలు ముందే జరిగితే ఆ ప్రభావం ఏపీ ఎన్నికలపై చూపుతుందన్న ఆందోళన తమ్ముళ్ళలో కనిపిస్తుంది. తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు [more]

ఇక ఊరుకుంటే ఎలా?

17/08/2018,06:00 ఉద.

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ అందుకు అనుగుణంగా వేగంగా పావులు కదుపుతున్నారు. నేడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలోనే ముందస్తు వ్యూహాన్ని రచిస్తారని చెబుతున్నారు. ఇటీవల పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ పార్టీ శ్రేణులకు [more]

సెప్టంబర్ మాత్రమే ఎందుకంటే?

16/08/2018,09:00 సా.

తెలంగాణ రాష్ట్రం ఎన్నికల దిశగా కదులుతోంది. రెండు ప్రధాన పార్టీలు గతంలో విసురుకున్న సవాళ్లు కార్యరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు సిద్దమా? మేము రెడీ అంటూ ఏడాదికాలం క్రితమే కాంగ్రెసు సవాల్ విసిరింది. దానిని పెద్దగా పట్టించుకోని కేసీఆర్ తాజాగా రండి తేల్చుకుందామంటూ రంకె వేశారు. దాంతోపాటే [more]

ఎక్కడ కాలుపెట్టినా….?

16/08/2018,01:30 సా.

ఖ‌మ్మం జిల్లా గులాబీ గూటిలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరుతో టీఆర్ఎస్‌ రాజ‌కీయం కొత్త‌రూపం దాల్చుతోంది. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో వివిధ పార్టీల‌ నుంచి ఒకే చోట‌కు వ‌చ్చిన ఆ నేత‌ల క‌లిసి ఉండ‌లేక‌పోతున్నారు. పైకి ఒక‌లా.. లోలోప‌ల మ‌రోలా [more]

డేంజర్ జోన్… షివరింగే….!

16/08/2018,09:00 ఉద.

టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏది మాట్లాడినా.. అందులో ఏదో మెలిక ఉంటుంది.. అది సొంత పార్టీ నేత‌ల‌తోపాటు ప్ర‌త్య‌ర్థుల‌నూ మెలిపెడుతుంది. ఆయ‌న మాట్ల‌లో మంత్ర‌మే కాదు.. యుద్ధ‌తంత్ర‌మూ ఉంటుంది. అందుకే ఆయ‌న మౌనంగా ఉన్నా.. మాట్లాడినా రాజ‌కీయ వ‌ర్గాల్లో వ‌ణుకుపుడుతుంది. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు [more]

ఎమ్మెస్సార్…ఏం చేశారో తెలిస్తే….?

16/08/2018,08:00 ఉద.

ఎం.సత్యనారాయణరావు. ఈ పేరు తెలియని వారుండరు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. మంత్రిగా పనిచేసిన ఆయన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు నుంచే రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అలాగని పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనించడం లేదని కాదండీ. [more]

ఒవైసీ ఒత్తిడి ఆ దిశగా…..!

15/08/2018,10:30 ఉద.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో మజ్లిస్ పార్టీతో కలిసి నడవక తప్పని పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో కాస్త అటూ ఇటూ అయినా మజ్లిస్ సహకారం తప్పనిసరి. ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీతో [more]

ఢిల్లీకి వచ్చారో….. రాహుల్ క్లాస్…!

14/08/2018,09:00 సా.

అఖిలభారత కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన విజయవంతమైందా? వైఫల్యం చెందిందా? ప్రజల్లో ఉత్సుకత రేపిందా? కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందా? ఇదంతా ఒక పార్శ్వం. రాజకీయంతోపాటు పార్టీ సంస్థాగత పటిష్టత, భవిష్యత్తు నాయకత్వ నిర్మాణమూ అంతర్గత లక్ష్యాలుగా ఈ పర్యటన సాగిందనేది సమాచారం. తెలంగాణ పర్యటన నిమిత్తం [more]

డ్యామేజ్ కంట్రోల్…..!

14/08/2018,08:00 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కౌంటర్ వ్యూహం మొదలైంది. గడచిన కొంతకాలంగా కమలంతో, కారు పార్టీ స్నేహంపై రాజకీయం హోరెత్తుతోంది. కేసీఆర్, మోడీ మధ్య విరబూస్తున్న మైత్రీభావం మొహమాటం లేకుండానే బయటపడిపోయింది. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రధాని కితాబునిచ్చారు. ప్రగతి దిశలో ఆలోచనలు సాగిస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు. అవిశ్వాసతీర్మానం, [more]

1 27 28 29 30 31 46