ఇద్దరీ థియరీ ఒకటే …?

23/05/2019,07:00 ఉద.

కాంగ్రెస్, బిజెపి లు కాకుండా మూడో ప్రత్యామ్నాయం కోసం దేశమంతా తిరిగిన తెలంగాణ గులాబీ బాస్ మౌన దీక్షలో వున్నారు. టీఆర్ఎస్ కి సర్వేలన్నీ అఖండ మెజారిటీ అని చెప్పినా ఆయన ఎక్కడా పెదవి విప్పకపోవడం విశేషం. ఫెడరల్ ఫ్రంట్ అంటూ లొల్లి చేసి దక్షిణాది నుంచి ఉత్తరాది [more]

నవీన్…కు ఇంత డిమాండా…??

20/05/2019,10:00 సా.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు ఎన్నికల ఫలితాలు రాకముందే డిమాండ్ పెరుగుతుంది. ఆయనను తమలో కలుపుకునేందుకు ఇటు భారతీయ జనతా పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. నవీన్ పట్నాయక్ దాదాపు 20 ఏళ్లుగా ఒడిశాకు తిరుగులేని నేతగా వ్యవహరిస్తున్నారు. ఆయన పార్టీ బిజూ జనతాదళ్ మరోసారి [more]

ఊస్టింగ్… ఖాయమేనటగా…!!

17/05/2019,03:00 సా.

అన్నీ ఓటములే… విజయాలే కరవు.. అయినా కొన్నేళ్ల నుంచి నెట్టకొస్తున్నారు. కానీ లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయలానుకుంటున్నారు. ఈమేరకు పార్టీ అధిష్టానం సంకేతాలను కూడా బలంగా పంపింది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రదేశ్ [more]

కంట్రీ పాలిటిక్స్ లో నెంబర్ గేమ్…??

15/05/2019,11:59 సా.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంలో కీలకపాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ కూటమి అంటూ చంద్రబాబునాయుడు, ఫెడరల్ ఫ్రంట్ అంటూ కె.చంద్రశేఖర్ రావులు హస్తిన లో సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే అవకాశముంది. అందుకే [more]

సోనియా వచ్చేశారే…!!

15/05/2019,11:00 సా.

భారత ప్రధాని నరేంద్రమోడీని దేశంలోని పార్టీలన్నీ ఏకైక ప్రత్యర్థిగా చూస్తున్నాయి. గతంలో ఎమర్జన్సీ తర్వాత ఇందిరను ఓడించడమనే ఏకైక లక్ష్యంతో అన్ని పార్టీలు ఒకే గొడుగు కిందకి వచ్చాయి. ఇప్పుడు మోడీ విషయంలోనూ అదే తరహా కనిపిస్తోంది. అయితే తమ సొంత అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే తిరిగి మోడీ ప్రధాని [more]

అటు ఇటు కాని…?

10/05/2019,10:00 సా.

కమలం పార్టీని, హస్తాన్ని కలగలిపి గంగలో కలిపేయాలనుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. సెక్యులర్ , ఫెడరల్ ప్రంట్ కడతాం. ప్రాంతీయపార్టీలే దేశాన్ని పాలిస్తాయన్న కేసీఆర్ ఆలోచనలు సాకారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పైపెచ్చు తన ఊహలకు భిన్నంగా రాజకీయవాతావరణం రూపుదిద్దుకోవడం ఆయనకు రుచించడం లేదు. కౌంటర్ [more]

ఇటు నుంచి నరుకొస్తున్నారే…….?

09/05/2019,06:00 ఉద.

జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ఉత్సాహపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ఒక పక్క చంద్రబాబు హస్తిన కేంద్రంగా హల్చల్ చేస్తూ ఈవీఎంలపై యుద్ధం పేరుతో అన్ని విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి తనదైన స్టయిల్ లో సాగిపోతున్నారు. అందుకే గులాబీ పార్టీ అధినేత [more]

ఎవరెటు…..?

07/05/2019,08:00 సా.

మరోసారి అదే చర్చ. 20 రోజుల్లోపు గానే కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారో తెలిసిపోతుంది. త్రిశంకు సభ ఏర్పడుతుందనే అంచనాలతో ఇప్పటికే ఫ్రంట్ ల కదలిక మొదలైంది. ముందువరసలో నిలుచుని పోరాటం చేసేవారు కొందరైతే బ్యాక్ ఎండ్ ఆపరేషన్లతో ఏదో ఒక కూటమికి లాభించే విధంగా చూసేవారు [more]

వైఎస్ ఫార్ములానే…కాని …?

07/05/2019,09:00 ఉద.

రెండు సార్లు వరుసగా విజయాలు సాధించడం అంటే ఆషామాషీ కాదు. ఈ విషయంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫార్ములా ప్రాంతీయ పార్టీలైన టిఆర్ఎస్, టిడిపిలకు మొన్నటి ఎన్నికల్లో బాగా పనికొచ్చింది. ఈ ఫార్ములా అటు ఇటు మార్చి సొంత రూట్ లో వెళ్లినట్లు ఈ రెండు పార్టీల [more]

‘‘హ్యాండ్స్ అప్’’.. ఇక మిగిలిందదేనా..?

30/04/2019,11:00 సా.

తెలంగాణ కాంగ్రెస్ కు వేరే దారిలేదా..? ఉన్న సభ్యులను కాపాడుకోవడం మించి మరో మార్గం లేదా? ఉన్నవారిలో ఉండేదెవరు? వెళ్లేదెవరు? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ఇద్దరు నుంచి ముగ్గురిపై కన్నేశారని తెలియడంతో హస్తం పార్టీ అగ్రనేతలు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. అసలు ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి కాంగ్రెస్ [more]

1 2 3 4 5 84