డేటా…మ్యాటర్ మహా సీరియస్…!!

06/03/2019,09:37 ఉద.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఐటి గ్రీడ్స్ కంపెనీ కేసు మరో దుమారాన్ని రేపింది. తెరపైకీ మరో వివాదం వచ్చి చేరింది. ఈ కేసులో టిసర్కార్, తెలంగాణ పోలీసు ల వ్యవహరశైలిపై ఫేక్ ట్విట్టర్స్ సోషల్ మిడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ట్విట్లర్ల వ్యవహారం హాట్ టాపిక్ గా [more]

కేటీఆర్, జగన్ సమావేశం తర్వాతే….??

06/03/2019,09:24 ఉద.

కేటీఆర్, వైఎస్ జగన్ భేటీ తర్వాతే డేటాపై కుట్ర జరిగిందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశం తర్వాతే డేటా చోరీకి ప్లాన్ జరిగిందన్నారు. ఐటీ యాక్టును టీఆర్ఎస్, వైసీపీ దుర్వినియోగం చేస్తుందన్నారు. వైఎస్ జగన్ పదవీ వ్యామోహంతోనే ఏపీపై కుట్రలు చేస్తున్నారన్నారు. [more]

మరోసారి బాబుపై కేటీఆర్ ఫైర్

25/02/2019,06:17 సా.

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు దుర్మార్గ పాలన పోవాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ఎవరో ఒకరితో పొత్తు లేకుండా చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేరన్నారు. కేసీఆర్ కు, చంద్రబాబుకు మధ్య తేడా నక్కకు నాగలోకానికి అంత ఉందన్నారు. చంద్రబాబు లాగా [more]

విస్తరణపై హరీశ్ స్పందన ఇదే….!!!

19/02/2019,12:21 సా.

మంత్రి వర్గ విస్తరణపై టీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు స్పందించారు. మంత్రి పదవి దక్కకపోవడంపై తనలో ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఏపని చెప్పినా చేసుకుపోతానన్నారు. తాను టీఆర్ఎస్ లో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా పనిచేస్తానని మీడియాతో మంత్రి వర్గ విస్తరణ అనంతరం [more]

కుటుంబాన్నే ఎందుకు పక్కన పెట్టారంటే..?

19/02/2019,12:00 సా.

ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కంటే భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలిసారి కేసీఆర్ తొలి మంత్రివర్గంలోనే కొడుకు కె.టి.రామారావు, అల్లుడు హరీశ్ రావులకు చోటు కల్పించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా కేసీఆర్ కుటుంబ పార్టీ అని అల్లుడు, కొడుకు [more]

హరీశ్ హస్తినకు వెళ్లక తప్పదా?

08/01/2019,08:00 ఉద.

మాజీ మంత్రి, సిద్ధిపేట శాసనసభ్యుడు హరీశ్ రావు మెదక్ పార్లమెంటు స్థానానికి పోటీ చేయనున్నారా? ఆయనను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలని కె.చంద్రశేఖర్ రావు యోచిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రస్తుతం హరీశ్ రావు సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో రికార్డు మెజారిటీని [more]

ఎంతో దూరం లేదా…??

03/01/2019,03:00 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంటు బరిలోకి దిగనున్నారా? ఆయన వచ్చే ఎన్నికలలో పోటీ చేయనున్నారా? ఇదే గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం ఉంది. ఈలోగా రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ముఖ్యమంత్రి పదవిని తన తనయుడు కేటీఆర్ [more]

ఊహించిందే అయినా… పరీక్షల తర్వాతే…?

15/12/2018,10:30 ఉద.

కల్వకుంట్ల తారకరామారావు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కి వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం వెనుక అనేక ముళ్లపొదల్ని అవలీలగా దాటిన చరిత్ర సొంతం చేసుకున్నారు. రాత్రికి రాత్రి కేసీఆర్ కుమారుడికి పట్టాభిషేకం చేయలేదు. దానికి ముందు ఎన్నో పరీక్షలు పెట్టారు గులాబీ బాస్. వాటి అన్నిట్లో నూటికి నూరుశాతం [more]

లోకేష్ కు ఆ ఛాన్స్ ఎప్పుడంటే..?

14/12/2018,08:00 సా.

రెండు తెలుగు రాష్ట్రాలు వేరైనా రాజకీయ పరంగా కొన్ని పోలికలున్నాయి. అక్కడ చంద్రబాబునాయుడు, ఇక్కడ చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రులుగా ఉన్నారు.ఇద్దరూ తమ రాజకీయ వారసులను అరంగేట్రం చేయించేశారు. కేసీఆర్ కుమారుడు కె.టి.రామారావు విదేశాల్లో ఉన్నత ఉద్యోగాన్ని వదులుకుని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామిగా మారారు. ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష [more]

బ్రేకింగ్: సీఎంగా అయిన రెండో రోజే కీలక నిర్ణయం…?

14/12/2018,10:24 ఉద.

ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఈరోజు తన తనయుడు కె.టి.రామారావును టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. అత్యంత నమ్మకస్థుడు, సమర్ధుడికే పార్టీ పగ్గాలీు అప్పగించానని కేసీఆర్ చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమల్లోకి తేవడం తన [more]

1 2 3 4