బావా మరుదులు..లెక్కల్లో తేడానా…?

10/12/2018,09:00 సా.

తెలంగాణ రాష్ట్రసమితిలో అందరికంటే ఎక్కువ బిజీ అయిపోయారు బావామరుదులు. పార్టీకి జోడెడ్లుగా వ్యవహరిస్తున్న వీరిద్దరినీ పార్టీ వారసులుగానే చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి పీఠానికి ఎవరు వారసులనే విషయాన్న కేసీఆర్ తేల్చాలి. పార్టీ పరంగా మాత్రం వీరిద్దరినీ ద్వితీయశ్రేణినాయకులు, కార్యకర్తలు సమానంగానే చూస్తారు. తెలంగాణ ఎన్నికలు ముగిసి ఫలితాలకోసం ఎదురుచూస్తున్న ప్రస్తుత [more]

కేటీఆర్ వ్యాఖ్యలకు రీజన్ ఇదే …?

02/12/2018,12:00 సా.

తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టిన చంద్రబాబుకు సరైన గుణపాఠం చెబుతామని కెటిఆర్ హెచ్చరించారు. ఎపి పాలిటిక్స్ లో గులాబీ పార్టీ వేలు పెట్టక తప్పదని హాట్ కామెంట్స్ చేశారు కెటిఆర్ . అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఓటుకు నోటు కేసును తండ్రి కొడుకులు మరోసారి బయటకు తీసి [more]

‘పవర్’…మెంటార్ కేటీఆర్…!!

20/10/2018,09:00 సా.

రాజకీయాల్లో ఒక గమ్యం చేరుకోవడానికి దారులుంటాయి. గాడ్ ఫాదర్లను నమ్ముకోవడం కావచ్చు. వారసత్వం కావచ్చు. కష్టపడి ప్రజల్లో పనిచేసి నాయకత్వస్థాయికి చేరుకుని పగ్గాలు అందుకోవడం కావచ్చు. దేనికైనా ఒక రూట్ తప్పదు. తెలంగాణలో అధికారపార్టీ అయిన టీఆర్ఎస్ రెండు ప్రధానపార్టీలపై కన్నేసినట్లుగా గుప్పుమంటోంది. ఆ రెండు పార్టీలకు రాజకీయ [more]

సెంటిమెంట్ కి గులాబీ పార్టీ పదును …?

01/10/2018,06:00 ఉద.

తెలంగాణ ఏర్పడింది సెంటిమెంట్ మీద. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం లోకి వచ్చింది సెంటిమెంట్ మీదే. రాజకీయాల్లో పండేది కులం, మతం, ప్రాంతం సెంటిమెంట్లే. మరి సమయం ఆసన్నమైంది. దాంతో టి సెంటిమెంట్ కి వీలైనంత అధిక ప్రాధాన్యం ఇస్తుంది గులాబీ పార్టీ. ఆ పార్టీకి కెసిఆర్ కాక [more]

హ‌రీశ్ చుట్టూ ఏం జ‌రుగుతోంది…!

29/09/2018,10:30 ఉద.

కొద్దిరోజులుగా తెలంగాణ రాజ‌కీయాలు హ‌రీశ్‌రావు చుట్టూ తిరుగుతున్నాయి.. త‌న‌ప‌ని తాను చేసుకుంటూ వెళ్తున్నా ఏదో ఒక‌చోటు ఏదో ఒక రూపంలో హ‌రీశ్ మాటే వ‌స్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీలో అస‌మ్మ‌తి వ‌ర్గం మాట్లాడినా.. ప్ర‌తిప‌క్షాలు వ్యూహాత్మ‌కంగా విమ‌ర్శించినా.. అవి చివ‌రికి ఆయ‌న వద్దకు వ‌చ్చే ఆగుతున్నాయి. నిన్న కొండా [more]

యుద్ధం అలా చేయాలని……..?

24/09/2018,02:00 సా.

రాబోయే ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇస్తే ప్రజలు ఓట్లు వేస్తారో అర్ధం కావడం లేదు టి కాంగ్రెస్ కి . ఇప్పటికే నోటికొచ్చిన హామీలన్నీ అన్ని పార్టీలు ఇచ్చేశాయి. అయితే అఫీషియల్ మ్యానిఫెస్టో కాంగ్రెస్ ఇంకా ఇవ్వలేదు. అందుకోసం పెద్ద కసరత్తే చేసిన హస్తం పార్టీ ఇక లాభం [more]

గులాబీ పార్టీ కొత్త స్లోగన్ తో…?

24/09/2018,01:00 సా.

తెలంగాణాలో మహాకూటమి గెలిస్తే అన్ని ప్రాజెక్టులకు మంగళం పాడేస్తుందా …? అవునంటుంది టీఆర్ఎస్. ఈ స్లోగన్ బాగా ప్రజల్లోకి చొప్పించే పని గట్టిగా మొదలు పెట్టింది. కెసిఆర్, కెటిఆర్, కవిత, హరీష్ రావు వంటి వారంతా ఈ తరహా ప్రచారానికి ప్రతిచోటా పెద్ద పీట వేస్తున్నారు. ఫలితంగా తెలంగాణ [more]

మామా అల్లుళ్ల సవాల్…!

23/09/2018,10:00 సా.

పురాణాల్లో, ఇతిహాసాల్లో కొన్ని పాత్రలు కనిపిస్తాయి. ఇచ్చిన మాట కోసం , నమ్ముకున్న వారికోసం తనకు ఆరాధ్య దైవం వంటివారిపైనే తిరగబడిన ఘట్టాలు చాలా ఉత్సుకత రేకెత్తిస్తుంటాయి. రామాంజనేయ యుద్ధం, కృష్ణార్జున యుద్ధం వంటి వాటిని ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవాలి. హనుమంతుడికి గుండెను చీల్చితే కనిపించేది రాముడే. అర్జునుడిని [more]

మొదలయింది ఎక్స్ఛేంజ్ మేళా…!

11/09/2018,09:00 సా.

నాయకుల కప్పగంతులు మొదలయ్యాయి. సీట్లు రాని వారు, అవకాశం లేని వారు కొత్త గొడుగు పట్టుకుంటున్నారు. అందలాన్ని ఆశించి గోడ దూకినవారు ఫలితం లభించక మళ్లీ పాత గూటికి చేరాలనుకుంటున్నారు. అప్పటి ప్రాధాన్యం దక్కుతుందో, లేదో తెలియక కిందుమీదులవుతున్నారు. ప్రధానంగా అధికార తెలంగాణ రాష్ట్రసమితిపై ఈ ప్రభావం ఎక్కువగా [more]

కేటీఆర్ రూట్ క్లియర్ చేస్తున్నారా?

11/09/2018,11:00 ఉద.

శత్రువులు మేల్కొనకుండా ముందస్తుతో విరుచుకుపడిన గులాబీ పార్టీకి అసంతృప్తులు, అలకలు, రెబెల్స్ బెడద వెన్నాడుతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకుండానే అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ దాదాపు ప్రకటించి అందరికన్నా ముందంజలో దూసుకుపోతుంది. కారు వేగం ఎంత స్పీడ్ తో సాగుతుందో అంతే వేగంగా పార్టీలో లుకలుకలు మొదలై పోవడం [more]

1 2 3 4