ఏపీకి కేంద్రం సాయం

29/01/2019,03:43 సా.

ఆంధ్రప్రదేశ్ కు కరువు సాయం నిమిత్తం రూ.900.40 కోట్లు మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం సమావేశమైంది. 2018-19 సంవత్సరానికి గానూ విపత్తులతో నష్టపోయిన ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిట ప్రాంతానికి రూ.7214.03 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ [more]

రూ.2 వేల నోటుకు ఏమైంది…??

03/01/2019,07:08 సా.

కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు తర్వాత రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. అయితే రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓట్ల కొనుగోళ్లకు కళ్లెం వేయాలని కేంద్రం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే రెండు వేల నోట్ల ముద్రణను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిలిపేసిందని తెలుస్తోంది. రెండు [more]

‘ఎన్టీఆర్ బయోపిక్’ టీమ్ కి నాదెండ్ల వార్నింగ్

28/12/2018,01:12 సా.

స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర బృందానికి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల మనోహర్ వార్నింగ్ ఇచ్చారు. ఈ చిత్రంలో తనను నెగటివ్ చూపించే అవకాశం ఉందని, ఇప్పటికే చిత్ర బృందానికి నోటీసులు పంపించినట్లు ఆయన తెలిపారు. తన పాత్రను నెగటీవ్ గా చూపిస్తే [more]

బాబు చేసిన పనికి రియాక్ట్ అయిన కేంద్రం….!!!!

27/12/2018,07:25 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇలా కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారో లేదో…వెంటనే కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించకపోవడం వల్లనే కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్పష్టత రాలేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ [more]

బ్రేకింగ్: ప్రచారానికి రేవంత్ దూరం…ఎందుకంటే…??

30/11/2018,12:34 సా.

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో రేవంత్ ప్రచారాన్ని చేయాల్సి ఉంది. అయితే తనకు ప్రాణహాని ఉందని రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్లకుండా మానుకున్నారు. కేసీఆర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎంతమందికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. తనకు [more]

బాబు.. ఢీ.. న‌ష్ట‌పోయేది ఎవ‌రు..!

20/11/2018,01:30 సా.

కేంద్రంలో న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వంతో ఏపీ సీఎం, టీడీపీ అదినేత చంద్ర‌బాబు ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో పోరాడుతున్నారు. ఇది బ‌య‌ట‌కు వినిపిస్తు న్న‌, క‌నిపిస్తున్న విష‌యం! అయితే, దీని వెనుక ఉన్నఅంత‌రార్ధం ఏంటి? ఆయ‌న నిజంగానే పోరాడుతున్నారా? లేక దీనిని అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో జ‌రుగుతున్న [more]

సీబీఐకి ఏపీలో నో ఎంట్రీ

16/11/2018,07:33 ఉద.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ కు చంద్రబాబు ద్వారాలు మూసివేశారు. ఇకపై సీబీఐ ఆంధ్రప్రదేశ్ లో దాడులు చేసే అవకాశం లేకుండా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాల్లో సీబీఐ దాడులు చేయాలంటే అందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం. దీనికి ఢిల్లీ మినహాయింపు ఉంది. అయితే [more]

అగ్రిగోల్డ్ విషయంలో మాత్రం..?

06/11/2018,04:19 సా.

అగ్రిగోల్డ్ అంశంపై కాబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులు మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఉన్నారు, 19లక్షల మంది బాధితులున్నారు. 30లక్షల మందికి పైగా ఖాతాలున్నాయి . అగ్రిగోల్డ్ విషయంలో బీజేపీ బాధితుల్ని రెచ్చగొడుతోందని మంత్రివర్గ సమావేశంలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాధితులకు న్యాయం చేసేలా ఏపీ కాబినెట్ [more]

సీబీఐపై బాబు వ్యాఖ్యలివే…!

24/10/2018,06:24 సా.

సీబీఐని కేంద్రం తనచెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.సీబీఐని స్వతంత్రంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయనీయడం లేదని ఆయనఅన్నారు. అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. కేంద్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. అంతేకాదు ఒకపక్క అగ్రిగోల్డ్ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా దానిపై బీజేపీ నేతలు అనవసర [more]

బాబు టెండర్…కేంద్రం వండర్.. అందుకే..ఐటీ రైడ్స్….!

19/10/2018,08:00 సా.

అవును! ఇది నిజ‌మేన‌ని అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. అత్యుత్సాహం.. త‌న‌ను మించిన వారు రాష్ట్రంలో నే ఉండ‌కూడ‌ద‌నే నిర్ణయంతో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎంపీల‌ను, ఎమ్మెల్యేల‌ను తీవ్ర ఇర‌కాటంలోకి నెడుతోంద‌నే అభిప్రాయం స‌ర్వత్రా వినిపిస్తోంది. నిబంధ‌న‌లను మార్చి.. త‌న పార్టీ నేత‌ల [more]

1 2 3 5