మోదీ మహా బలవంతుడట..!!!

06/12/2018,10:00 సా.

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నరేంద్ర మోదీ బలవంతుడా? బీజేపీ వ్యతిరేక కూటమి బలమైనదా? ఇదే ప్రశ్న దేశవ్యాప్తంగా తలెత్తుతోంది. వరుసగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి పాలు అవుతుండటం ఆపార్టీకి మింగుడు పడటం లేదు. మోదీ ప్రభుత్వం ప్రకటించిన వివిధ సంక్షేమ [more]

కేజ్రీవాల్ కు డేంజర్ బెల్స్….!

02/10/2018,10:00 సా.

దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కుల, మత, ప్రాంతీయ ప్రాతిపదికన ఏర్పడినవే. వాటి ప్రయోజనాల అనంతరమే అవి జాతి హితం గురించి ఆలోచిస్తాయి. అకాళీదళ్, శివసేన పూర్తిగా మతం ఆధారంగా ఏర్పడిన పార్టీలు. అకాళీదళ్ సిక్కులకు, శివసేన హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తామని చెప్పుకుంటాయి. తమిళనాడులో డీఎంకే పేరుతో ఉన్న పార్టీలకూ [more]

మోదీ యుద్ధం “సిన్హా” బలులతోనేనా?

25/09/2018,11:00 సా.

ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షాల శత్రువులను తమ పార్టీలోకి చేర్చుకునే యత్నంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఢిల్లీలో ప్రధాన పోటీ దారు అయిన భారతీయ జనతా పార్టీని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ముప్పుతిప్పలు పెట్టాలన్నది ఆమ్ ఆద్మీ పార్టీ [more]

ఐ యామ్ సారీ

22/03/2018,02:00 ఉద.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఏమయింది? ఆయన ఎందుకు పశ్చాత్తాప పడుతున్నారు. ఘాటుగా, సూటిగా విమర్శలు చేసే కేజ్రీవాల్ ఇప్పుడు క్షమాపణల బాట పట్టారు. వరుసగా కేసులు, లేని పోని సమస్యలు ఎందుకు అనుకున్నారో ఏమో ఢిల్లీ ముఖ్యమంత్రి సారీ ల పరంపరను ఆపలేదు. తాను గతంలో [more]

కేజ్రీకి ‘‘ఆప్‘‘ సోపాలు తప్పడం లేదే

14/03/2018,02:00 ఉద.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ లు మీద షాక్ లు తగులుతున్నాయి. ఇటీవల ఢిల్లీ చీఫ్ సెక్రటరీపై ఆప్ ఎమ్మెల్యేలు దాడిచేసిన సంఘటన మరువక ముందే ఆయన వ్యక్తిగత సలహాదారుడు రాజీనామా చేయడం ఆప్ పార్టీకి కోలుకోలేని దెబ్బేనంటున్నారు. వ్యక్తిగత సలహాదారుడిగా వీకే జైన్ ను [more]

ఇలాచేస్తే సరిపోతుందా?

27/02/2018,02:00 ఉద.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇకపై పాలన పారదర్శకంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటవల ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్ పై జరిగిన దాడితో పార్టీ, ప్రభుత్వం పరువు గంగలో కలిసి పోయింది. కొందరు ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తనతో పార్టీతో పాటు ప్రభుత్వం కూడా ఇబ్బందుల పాలు [more]

కేజ్రీవాల్ చిక్కులు కొని తెచ్చుకుంటున్నారే

23/02/2018,11:00 సా.

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చిక్కుల్లో పడ్డారు. ఆయన నివాసంలో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్రధాన కర్యాదర్శి అన్షు ప్రకాష్ పై దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ముఖ్యమంత్రి నివాసంలోనూ తనిఖీలు చేశారు. ఆయన నివాసంలో [more]

కేజ్రీ… టైం బాగోలేదా?

20/02/2018,10:00 సా.

ఆయన ఉన్నతాధికారిగానే పనిచేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నో పోరాటాలు చేశారు. ఉద్యమాలు నిర్వహించారు. అవినీతికి వ్యతిరేకంగా నడుంబిగించారు. ఆయనముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఆయనే.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్. ఇప్పుడు ఆయన గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చందంటే…ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే ప్రభుత్వ ప్రధాన [more]

కేజ్రీ వాల్ క్రేజీ డెసిషన్…!

30/12/2017,11:00 సా.

గ‌త కొన్నాళ్లుగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరుగుతున్న ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ నేత సీఎం కేజ్రీవాల్ స‌రికొత్త, సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టి వ‌రకు తమ‌కు పూర్తిస్థాయిలో అధికారాలు ఇవ్వాలంటూ కేంద్రంపై యుద్ధం చేస్తున్న కేజ్రీవాల్.. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ హ‌వాకు బ్రేక్ ప‌డేందుకు [more]

కేజ్రీ.. కొత్త ఆలోచన?

08/11/2017,11:00 సా.

ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పదవులకు పార్టీ వారిని కాకుండా నిపుణులను నియమించాలని నిర్ణయం తీసుకుంది. అయితే పార్టీలో వారిని ఈ పదవులకు ఎంపిక చేస్తారా? లేదా? అని పక్కన పెడితే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాజీ ఆర్బీఐ [more]

1 2 3 5