ట్రబుల్ షూటర్ సైలన్స్ కి కారణమేంటీ..?

13/09/2018,09:00 ఉద.

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి అధినేత కేసీఆర్ వెన్నంటే ఉన్నారు హరీష్ రావు. కేసీఆర్ కు స్వయానా మేనల్లుడే అయినా హరీష్ రావుకు కేవలం బంధుత్వం ప్రతిపాదకన మాత్రమే గుర్తింపు రాలేదు. తన చురుకుదనం, రాజకీయ వ్యూహాలతో టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా ఎదిగి అధినేత [more]

కేటీఆర్ కోటరీ నిజమేనా..?

09/09/2018,09:00 ఉద.

మళ్లీ తాను ముఖ్యమంత్రిని అవుతాను అంటూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒకటికి రెండు సార్లు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారని టీఆర్ఎస్ నేతలు కూడా చెబుతున్నారు. అయితే, ఎంత క్లారిటీ ఇస్తున్నా ఆయన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠం [more]

అభివృద్ధి ఆగకూడదనే చేరుతున్నా..!

07/09/2018,12:42 సా.

నాలుగున్నరేళ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గొప్పగా పాలిస్తున్నారని, మంచి పథకాలను ప్రవేశపెట్టారని, ఆ పాలన కొనసాగాలనే ఉద్దేశ్యంతోనే టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు మాజీ స్పీకర్, కాంగ్రెస్ నేత కే.ఆర్.సురేశ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కేటీఆర్ ఆహ్వానం మేరకు సురేశ్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. [more]

ఆంధ్ర ప్రజల కోరిక ఏంటో చెప్పిన కేటీఆర్

05/09/2018,02:21 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని, ఆయన పాలనను దేశమొత్తం మెచ్చుకుంటోందని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ… గతంలో కేసీఆర్ పట్ల, టీఆర్ఎస్ పట్ల [more]

టోల్ ఎత్తేశారు …!

02/09/2018,09:00 ఉద.

ఔటర్ రింగ్ రోడ్డులో టోల్ గేట్ ఎత్తేశారు. ఖంగారు పడొద్దు ఎక్కువ ఆనంద పడాలిసిన పనిలేదు. ఇది కేవలం రెండురోజుల పాటు ఆఫర్ మాత్రమే. గులాబీ పార్టీ లక్షలాదిమందితో లక్ష వాహనాలతో నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభ కారణంగా తీవ్ర వాహనాల రద్దీ ఏర్పడే పరిస్థితి వుంది. దాంతో [more]

నేను బచ్చానైతే.. ఆయనేంది..?

27/08/2018,05:04 సా.

కాంగ్రెస్ నేతలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం తుంగతుర్తి ప్రాంతానికి చెందిన పలువురు నేతలు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ నేతలు తనను బచ్చా అంటున్నారని, నేను బచ్చాను అయినా తనకంటే మూడేళ్లు [more]

కేటీఆర్ ను కలిసిన అఖిలప్రియ

07/08/2018,07:46 సా.

ఆంధ్ర ప్రదేశ్ మంత్రి భూమా అఖిలప్రియ గవర్నర్ నరసింహన్ ను, తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిశారు. వ్యాపారవేత్త భార్గవరామ్ తో ఈ నెల 29న జరుగనున్న తన వివాహానికి హాజరుకావాల్సిందిగా ఆమె వారిని ఆహ్వానించారు. ఆగస్టు 29న ఆళ్లగడ్డలోని శాోభానాగిరెడ్డి కళాశాల ప్రాంగణంలో అఖిలప్రియ వివాహం జరుగనుంది. [more]

భాగ్యనగర్ కి భరోసా ….!

05/08/2018,11:00 సా.

ఏదైనా ప్రకృతి వైపరీత్యం ఎదురైనా ప్రమాదం సంభవించినా జాతీయ విపత్తు నివారణ బృందాల కోసం ఎదురు చూసే పని ఇకపై భాగ్యనగర్ వాసులకు లేదు. తెలంగాణ సర్కార్ విపత్తు నివారణ బృందాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకుని హైదరాబాద్ వాసులకు భరోసా ఇచ్చింది. 120 మంది తో కూడిన ఈ [more]

మోదీ చెప్పింది నిజమే…!

01/08/2018,06:19 సా.

టీఆర్ఎస్ టిక్కెట్ ఇస్తామంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి మినహా మిగతా కాంగ్రెస్ నేతలంతా టీఆర్ఎస్ లో చేరుతారని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నిజామాబాద్ లో ఐటీ హబ్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం మీడియాతో ఇష్ఠాగోష్ఠిగా మాట్లాడుతూ… ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త [more]

మహేష్ బాబు కూతురితో కలిసి మరీ ఫినిష్ చేశాడు..!

31/07/2018,12:18 సా.

మొన్నామధ్యన ఫిట్ నెస్ ఛాలెంజెస్ ని విసురుకున్న సెలబ్రిటీస్ ఇప్పుడు హరితహారానికి సంబంధించిన గ్రీన్ ఛాలెంజ్ అంటే మొక్కలు నాటే ఛాలెంజ్ ని విసురుకుంటున్నారు. ఎంపీ కల్వకుంట్ల కవిత మొక్కను నాటుతూ.. రాజమౌళికి ఛాలెంజ్ విసరగా ఆయన తన ఫామ్ హౌస్ దగ్గర తోటలో మొక్కను నాటుతూ ఐటి [more]

1 2 3 6
UA-88807511-1