మోదీతో ముందు..ముందు…?

29/05/2019,11:00 సా.

ఒకప్పటి జనసంఘ్… 1980లో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించినప్పుడు ఆ పార్టీపై వివిధ రకాల వ్యాఖ్యానాలు…విమర్శలు విన్పించాయి. ఇది ఉత్తరాది పార్టీ అని, హిందుత్వ పార్టీ అని, అగ్రవర్గాల పార్టీ అని…. వింధ్యకు ఆవల (దక్షిణాది) దాని ప్రభావం శూన్యమని విమర్శలు విన్పించాయి. ఇందుకు తగినట్లుగానే పార్టీ ప్రస్థానం [more]

ముందే ముగిసిన కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌

10/05/2019,05:21 సా.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ కంటే ముందే ముగిసింది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై చ‌ర్చించేందుకు గానూ కేసీఆర్ కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ముందు కేర‌ళ‌కు వెళ్లి అక్క‌డి ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌యన్ ను క‌లిసిన కేసీఆర్ ఈ మేర‌కు చ‌ర్చించారు. త‌ర్వాత కేర‌ళ‌లోని పుణ్య‌క్షేత్రాల‌ను సంద‌ర్శించిన [more]

కేసీఆర్ తో భేటీకి స్టాలిన్ నో..?

07/05/2019,06:26 సా.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో డీఎంకే చీఫ్ స్టాలిన్ భేటీ లేన‌ట్లు తెలుస్తోంది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రిపేందుకు గానూ కేసీఆర్ నిన్న కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు. నిన్న కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ ను క‌లిసి ఈ మేర‌కు ఆయ‌న చ‌ర్చ‌లు [more]

సౌత్ టూర్ కు సీఎం కేసీఆర్‌

06/05/2019,02:23 సా.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌య‌త్నాలను ప్రారంభించారు. ఇప్ప‌టికే రెండుసార్లు దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్రాంతీయ పార్టీల నేత‌ల‌ను క‌లిసి ఈ మేర‌కు చ‌ర్చించిన ఆయ‌న ఇప్పుడు మ‌రోసారి క‌ల‌వ‌నున్నారు. దేశంలో ఐదు ద‌శ‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత బీజేపీ, కాంగ్రెస్ కు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే [more]

విక్టరీ అంత ఈజీ కాదటగా…!!!

29/04/2019,10:00 సా.

శశిధరూర్…. వివాదాస్పద రాజకీయ వేత్త. కేంద్రమంత్రిగా పనిచేసినా ఆయనకు కాంట్రవర్సీ లీడర్ గానే పేరుంది. అయితే హ్యాట్రిక్ కొట్టేందుకు శశిధరూర్ మరోసారి బరిలోకి దిగారు. కేరళలోని తిరువనంతపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన శశిధరూర్ కు ఇక్కడ బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశముందంటున్నారు. శబరిమల [more]

కాంగ్రెస్ కు ఇక్కడే ఛాన్సుందా…??

18/04/2019,10:00 సా.

సాధారణంగా సార్వత్రిక ఎన్నికల్లో కేరళకు అంతగా ప్రాధాన్యం ఉండదు. కొబ్బరికాయ రూపంలో ఉండే ఈ రాష్ట్రం దక్షిణాదిన చివరి అంచున ఉంటుంది. 20 లోక్ సభ స్థానాలు గల ఈ మళయాళ రాష్ట్రంలో చిన్నాచితకా పార్టీలు ఉన్నప్పటికీ వాటిల్లో కొన్ిన సీపీఎం ఆధ్వర్యంలోని లెఫ్ట్ డెమెక్రటిక్ ఫ్రంట్ (ఎల్.డి.ఎఫ్) [more]

కుచ్..కుచ్…హోతా హై….!!!

05/04/2019,11:00 సా.

రాహుల్ గాంధీ ఒక ప్లాన్ ప్రకారమే కేరళ నుంచి బరిలోకి దిగారన్నది స్పష్టం అవుతుంది. ఉత్తర భారతంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా పట్టు కోల్పోయింది. పంజాబ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సి వస్తోంది. ఉత్తర భారతంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. సొంతంగానే అది [more]

చికాకు తెప్పిస్తున్నారే…..!!!

03/04/2019,11:59 సా.

రాహుల్ గాంధీ… ఎన్నికల సమయంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చిన్న వయసులో పెద్ద బాధ్యతలను చేపట్టిన రాహుల్ గాంధీ అనుభవమున్న కూటమి నేతలను కట్టడి చేయలేక సతమతమవుతున్నారు. పైగా తాను తీసుకున్న నిర్ణయాలతో మంచి మిత్రులను సయితం దూరం చేసుకుంటున్నారు. గాల్డ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ [more]

వెలకమ్ టు…??

25/03/2019,10:00 సా.

దక్షిణభారతంలో నానాటికీ క్షీణిస్తున్న జాతీయ పార్టీల ప్రాబల్యాన్ని పునరుద్ధరించుకోవాలంటే అగ్రనేతలు ఇక్కణ్నుంచి పోటీ చేయాలనే డిమాండు పెరుగుతోంది. వచ్చే ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకం. ప్రతి నియోజకవర్గంలోని గెలుపూ లెక్క వేసుకోవాల్సిందే. క్లిష్టమైన పరిస్థితుల్లో అటు ఎన్డీఏ కూటమి, ఇటు యూపీఏ కూటమి ఎదురీదుతున్నాయి. దక్షిణ భారతంలో ఎంతోకొంత బలమున్న [more]

మహేష్ వైఖరితో తల పట్టుకుంటున్న నిర్మాతలు

19/03/2019,01:18 సా.

కొన్ని కండిషన్స్ వల్ల మహేష్ బాబు నిర్మాతలకు తలనొప్పిగా మారాడు. తాను పెట్టే కండిషన్స్ వల్ల నిర్మాతలతో పాటు డైరెక్టర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అవుట్ డోర్ షూటింగ్స్ అంటే మహేష్ రావ‌డానికి నిరాక‌రిస్తున్నాడ‌ని ఎప్పటి నుండో టాక్ ఉంది. మహర్షి సినిమాలో కొన్ని స‌న్నివేశాలు ప‌ల్లెటూరు నేప‌థ్యంలో [more]

1 2 3 5