బోండాకు బిరడా వేసేస్తారా…??

01/12/2018,10:30 ఉద.

బెజ‌వాడ రాజ‌కీయాలు రోజుకో ర‌కంగా మారుతున్నాయి. ఎవ‌రికి వారు ఇక్క‌డ ఎన్నిక‌ల్లో చ‌క్రం తిప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌ధానంగా బెజ‌వాడ రెబ‌ల్ ఎమ్మెల్యేగా మారిన టీడీపీ నాయ‌కుడు, సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావుకు వ్య‌తిరేకంగా ఇక్క‌డ పెద్ద ఎత్తున కొంద‌రు చ‌క్రం తిప్పుతున్నారు. ఆయ‌న‌ను భ‌రించ‌లేం మ‌హా ప్ర‌భో! [more]

జగన్ కైమా కైమా అయ్యేవారు

27/10/2018,11:41 ఉద.

నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేదా తెలుగుదేశం పార్టీ వ్యక్తి చేయాలంటే జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీద కైమా కైమా చేశేవారమని, సీఐఎస్ఎఫ్ కంట్రోల్ లో ఉన్న ఎయిర్ పోర్టులో చేయాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన [more]

ఆ కత్తి రెండు గంటలు ఎక్కడుంది?

27/10/2018,11:39 ఉద.

వైసీపీ జగన్ పై హత్యాయత్నం ఘటనను తెలుగుదేశం పార్టీ నేతలు వదలిపెట్టడంలేదు. జగన్ మరోసారి తీవ్ర ఆరోపణలకు దిగారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్ నాటకం అట్టర్ ప్లాప్ అయిందన్నారు సోమిరెడ్డి. జగన్ పై దాడికి ఉపయోగించిన కత్తిని రెండు గంటల తర్వాత బొత్స సత్యనారాయణ మేనల్లుడు [more]

బెజవాడ బూమ్ రాంగ్ అయ్యేదెవరికి…?

13/10/2018,03:00 సా.

కృష్ణా జిల్లాలోని రెండు ఎంపీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టైన విజ‌య‌వాడ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు చాలా ఆస‌క్తిగా మారాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో మూడు రాజ‌కీయ రాజ‌ధానిగా మారిన విజ‌య‌వాడ‌లోను, మిగిలిన నాలుగు గ్రామీణ జిల్లాలోనూ ఉండ‌డం గ‌మ‌నార్హం. విజ‌య‌వాడ‌లోని మూడు [more]

టీడీపీ ఎంపీలు కొంప‌ముంచేస్తారా..!

05/10/2018,12:00 సా.

అవును! రాజ‌కీయాల్లో మార్పులు, చేర్పులు స‌హ‌జ‌మే అయినా.. ఆ మార్పులు మాత్రం అంత ఈజీగా జ‌ర‌గ‌వ‌ని, ఏ కార‌ణ మూ లేకుండానే అభ్య‌ర్థుల‌ను మార్చ‌డం అనేది ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో సుమారుగా సగం చోట్ల ఈసారి కొత్త‌వారినే టీడీపీ అధినేత చంద్ర‌బాబు బరిలోకి [more]

బెజ‌వాడ బరిలో ఆయన… టీడీపీకి దెబ్బేనా..?

05/10/2018,10:30 ఉద.

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో బ‌రిలో నిలిచే ఆశావ‌హుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వివిధ పార్టీల నుంచి నాయ‌కుల సంఖ్య కూడా పెరుగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన వారు. కొత్త‌గా రంగంలోకి రావాల‌నుకునేవారు.. ఇలా నాయకుల సంఖ్య పెరుగుతోంది. ఇక‌, విజ‌య‌వాడ వంటి కీల‌క ఎంపీ [more]

టీడీపీ ఎంపీ క్యాండేట్లు వీళ్లేనా..!

12/09/2018,02:00 సా.

వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌ధాని మంత్రి ఎవ‌రు కావాలో నిర్ణ‌యింది టీడీపీయేన‌ని ఇప్ప‌టికే ప‌లుమార్లు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పారు. ఏపీలోని మొత్తం 25 స్థానాల‌ను కైవ‌సం చేసుకుని ఢిల్లీలో చ‌క్రం తిప్పుతామంటూ ఆయ‌న చెప్పారు. అయితే.. ఇందుకు అనుగుణంగానే.. ఇప్ప‌టి నుంచి చంద్ర‌బాబు ఆయా లోక్‌స‌భ స్థానాల‌కు [more]

లగడ‌పాటి లక్కున్నోడేనా.. !

06/09/2018,09:00 సా.

విజయవాడను కేంద్రంగా చేసుకుని పదేళ్లపాటు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన మాజీ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్‌ పొలిటికల్‌ రీ ఎంట్రీపై ఎడాదిన్నర కాలంగా తీవ్ర స్థాయిలో వార్తలు వస్తున్నాయి. లగడపాటి పొలిటికల్‌ రీ ఎంట్రీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఈ క్రమంలోనే ఇటీవల తరచూ ఏపీ సీఎం చంద్రబాబుతో [more]

ఆ ఎంపీలిద్దరికీ మైనస్…?

26/07/2018,10:00 ఉద.

పార్లమెంట్ సమావేశాల వైపు తెలుగు వారంతా ఆసక్తిగా చూస్తున్న తరుణం. తెలంగాణ ఎంపీలు ఒకే. హిందీ, ఆంగ్ల భాషల్లో సభను ఆకట్టుకుంటున్నారు. కానీ ఎపి టిడిపి ఎంపీలు బాష సమస్య తో సభలో ఆసక్తికర ప్రసంగాలు చేయ లేక పోతున్నారు. అవిశ్వాసం పై హిందీలో అద్భుతంగా మాట్లాడారని టిడిపి [more]

ఆయనే టిడిపి ప్రధాన బ్యాట్స్ మెన్ …?

19/07/2018,10:30 ఉద.

కేంద్రం పై అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం పార్టీ తరపున ఎవరు మాట్లాడతారు అన్న అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. సంఖ్యా బలాన్ని బట్టి టిడిపికి స్పీకర్ ఎంత సమయం కేటాయిస్తారు ? ఎందరిని అనుమతిస్తారు ? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. టిడిపి మాత్రం తమకు [more]

1 2 3 4