టీఆర్ఎస్ కు ఆ….భయం పట్టుకుందా..?

30/10/2018,08:00 ఉద.

ఎన్నికల్లో విజయం ఖాయమనే ధీమాతో వెళుతున్న టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా భయం మొదలైందా..? టీడీపీతో కాంగ్రెస్ పొత్తు తమ విజయావకాశాలను దెబ్బతీస్తుందనే అనుమానాలు ఉన్నాయా..? చంద్రబాబుపై ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సెటిలర్లను దూరం చేస్తాయనే బెంగ పెట్టుకున్నారా..? అంటే మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మాటలు చూస్తే అవుననే [more]

కేసీఆర్ గెలుపే ఇంత కష్టమా..?

28/10/2018,08:00 ఉద.

మొదట కేసీఆర్ కు.. ఇప్పుడు హరీష్ రావుకు సిద్ధిపేట నియోజకవర్గం కంచుకోట. కేటీఆర్ కు మొదట టఫ్ ఫైట్ ఉన్న ఇప్పుడు సిరిసిల్లను కంచుకోటగా మలుచుకున్నారు. అయితే, కేసీఆర్ కు మాత్రం గజ్వెల్ నియోజకవర్గం కంచుకోట అని గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ సీటు ఆయనకు సేఫేనా [more]

బ్రేకింగ్ : వైఎస్ జగన్ కు కేసీఆర్ ఫోన్

25/10/2018,07:55 సా.

హత్యాయత్నానికి గురైన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోన్ చేసి పరామర్శించారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జరిగిన దాడి, గాయం తీవ్రత, చికిత్స అందుతున్న విధానాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. తగినంత విశ్రాంతి తీసుకోవాలని ఆయన సూచించారు. జగన్ త్వరగా [more]

నిలదీతలు… నిండా ముంచుతాయా..?

25/10/2018,10:30 ఉద.

ఎన్నికల రణక్షేత్రంలో మిగతా పార్టీలకు అందనంత వేగంగా టీఆర్ఎస్ పరిగెడుతోంది. అసెంబ్లీని రద్దు చేసిన రోజే 105 మంది అభ్యర్థులను ప్రకటించడంతో నెల రోజులుగా వవారు ప్రచారం చేస్తున్నారు. అన్ని గ్రామాల్లో ఇప్పటికే ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. అయితే, అనేక నియోకవర్గాల్లో అభ్యర్థుల నిలదీతలు ఇప్పుడు [more]

టీఆర్ఎస్ జోరు… కాంగ్రెస్ బేజారు.!

24/10/2018,08:00 ఉద.

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 107 స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. అభ్యర్థుల ప్రకటనతో నెలకొన్న అసమ్మతిని పార్టీ పెద్దలు అనేక చర్చల తర్వాత చల్లార్చారు. అభ్యర్థులతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేరు మాట్లాడుతూ ప్రచారంలో అనుసరించాల్సిన వైఖరిపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే పాక్షిక మేనిఫెస్టో [more]

భారీ హామీల వెనుక అసలు కారణమిదే..?

18/10/2018,08:00 ఉద.

కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలు అమలు చేయాలంటే దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ అంతా కలిపినా సరిపోదు అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సహా టీఆర్ఎస్ నేతలంతా మొన్నటి వరకు పదే పదే ఆరోపించారు. ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వి ఆచరణ సాధ్యం కాని హామీలు అన్నారు. ఆపద మొక్కులుగా [more]

ఏపీలో చంద్రబాబు పాలనపై కేసీఆర్ వ్యాఖ్యలు

16/10/2018,07:09 సా.

తెలంగాణ ప్రాంతంలో స్థిరపడ్డ ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలుగానే చెప్పుకోవాలని, వారు ఇంకా ఆంధ్రా వారిలా చెప్పుకోవాల్సిన అవసరం ఏముందని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఉడుములా ఇక్కడకు రాకముందు నాలుగున్నరేళ్లుగా తెలంగాణలో ఆంధ్ర, తెలంగాణ బేధం లేకుండా అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామని, చిల్లర రాజకీయాల [more]

టీఆర్ఎస్ మేనిఫెస్టో ఇదే…

16/10/2018,06:48 సా.

రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలవాలని పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ భారీ హామీలతో పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించింది. మంగళవారం తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశమై మేనిఫెస్టోకు తుదిరూపు ఇచ్చారు. ఇప్పటివరకు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మరికొన్ని రోజుల్లో [more]

కేసీఆర్ ఆధ్వర్యంలో కీలక సమావేశం

16/10/2018,03:47 సా.

ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది టీఆర్ఎస్. ఇప్పటికే ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ కె.కేశవరావు ఆధ్వర్యంలో మేనిఫెస్టో రూపొందించేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. వివిధ సంఘాల నుంచి వచ్చిన వినతులు, సలహాలను కూడా కమిటీ తీసుకుని మేనిఫెస్టోలో చేర్చింది. గత ఎన్నికల్లో బంగారు తెలంగాణ పేరుతో [more]

టీఆర్ఎస్ పై రాములు నాయక్ సంచలన ఆరోపణలు

15/10/2018,04:05 సా.

టీఆర్ఎస్ పార్టీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ నుంచి ఆయనను బహిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ… గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతామని హమీపై ఈ నెల 5న తాను ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశానని, అప్పటి నుంచి కొందరు [more]

1 2 3 4 52