విద్యాశాఖ మంత్రిని భర్తరఫ్ చేయాలి

22/04/2019,03:53 సా.

ఇంటర్ బోర్డులో అవకతవకల వల్ల రాష్ట్రంలో 9.5 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. ఇంటర్ బోర్డు వల్ల విద్యార్థుల జీవితాలు ఆగమ్యగోచరంగా మారాయని ఆరోపించారు. [more]

ఆ పని చేస్తే కేసీఆర్ కు గుడి కట్టిస్తా

18/04/2019,04:11 సా.

ఏడాదిలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి, వ్యవసాయాన్ని లాభదాయకం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కు గుడి కట్టిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ప్రభుత్వం తీసుకున్ని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని [more]

ఓడిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ బంపర్ ఆఫర్

15/04/2019,06:26 సా.

ఇటీవలి శానససభ ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జడ్పీ ఛైర్ పర్సన్ పదవుల ఆఫర్ ఇచ్చారు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ భవన్ లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మొత్తం [more]

బ్రేకింగ్: ముఖ్యమంత్రికి ఎన్నికల సంఘం నోటీసులు

10/04/2019,01:44 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఎన్నికల ప్రచారసభలో ఆయన మతపరమైన వ్యాఖ్యలు చేశారు. హిందూమతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ముఖ్యమంత్రిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి ఎల్లుండి [more]

పల్నాడు పౌరుషం తెలంగాణపై చూపించాలి

09/04/2019,01:29 సా.

ఎన్నికల చివరి రోజు ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ పై చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… నరేంద్ర మోడీ, అమిత్ షా దొంగలని ఆరోపించారు. నరేంద్ర మోడీకి కేసీఆర్, జగన్ [more]

చంద్రబాబులో భయం కనిపిస్తుందా..?

09/04/2019,10:30 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఇవాళటితో ప్రచారం ముగియనుంది. ఈ దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో కొత్త భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గత వారం రోజులుగా ఆయన ప్రచార తీరు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ చేస్తున్న ప్రచారాన్ని గమనిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. చివరి [more]

బ్రేకింగ్: ఇచ్చేశారుగా రిటర్న్ గిఫ్ట్

08/04/2019,07:58 సా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. సోమవారం ఆయన వికారాబాద్ లో ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ… ‘‘చంద్రబాబు ఇటీవల నన్ను దారుణంగా తిడుతున్నారు. హైదరాబాద్ కు శాపాలు పెడుతున్నారు. అసలు చంద్రబాబుకు [more]

మరో సంచలనానికి తెరతీస్తున్న ఆర్జీవీ

08/04/2019,01:03 సా.

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త అవతారమెత్తాడు. మొట్టమొదటి సారిగా ‘కోబ్రా’ అనే తన సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు. ‘ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై డి.పి.ఆర్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను వర్మ బర్త్ డే సందర్భంగా రిలీజ్ [more]

బ్రేకింగ్: టీడీపీ నేత ఇంటికి వెళ్లిన కేసీఆర్

05/04/2019,03:04 సా.

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. ఇవాళ నిజామాబాద్ లో ఎన్నికల ప్రచార సభకు వెళ్లిన ఆయన మండవ ఇంటికి వెళ్లారు. సీనియర్ నేతగా గుర్తింపు పొందిన మండవ ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నా రాజకీయంగా సైలెంట్ అయ్యారు. [more]

హైదరాబాద్ లాంటివి 20 నగరాలు తయారు చేస్తా

03/04/2019,03:58 సా.

హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని, హైదరాబాద్ లాంటి నగరాలు ఆంధ్రప్రదేశ్ లో 20 తయారుచేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బుధవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ… కేసీఆర్ తమను అడుగునా అవమానించారని, కుక్కలు, పనికిరాని వాళ్లు అని తిట్టారని గుర్తుచేశారు. [more]

1 2 3 4 5 70