తమిళనాడు బాటలో కేసీఆర్

13/01/2017,08:03 ఉద.

ముస్లిం రిజర్వేషన్లను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే దీనిపై మేధోమధనం చేస్తోంది. వీలయితే ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో గాని, వచ్చే బడ్జెట్ సమావేశాల్లోగా ముస్లిం రిజర్వేషన్ ను పెంచాలని, ఆమేరకు తీర్మానం చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో [more]

విపక్ష నేతలను టార్గెట్ చేసిన కేసీఆర్

12/01/2017,04:00 ఉద.

భూసేకరణ అడ్డుకుంటున్న విపక్ష, ప్రజాసంఘాలకు ప్రజల వద్దనే సమాధానమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. భూసేకరణను అడ్డుకుంటూ….ప్రజలను రెచ్చగొడుతూ ప్రాజెక్టులను అడ్డుకుంటున్న విపక్ష పార్టీల తీరు తెన్నులను ప్రజల సమక్షంలోనే ఎండగట్టాలని గులాబీ నేతలు నిర్ణయించుకున్నారు. రైతులకు వివరించే యత్నం… సంక్రాంతి తర్వాత భూ నిర్వాసితుల వద్దకు నేరుగా వెళ్లి వారికి [more]

తెలంగాణ మంత్రులు డమ్మీలా?

08/01/2017,08:24 ఉద.

తెలంగాణలో మంత్రులు డమ్మీలుగా మారారా? అవుననే అనిపిస్తుంది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చూస్తే. దాదాపు 17 రోజులు జరిగిన సమావేశాల్లో కీలక మంత్రులు మాట్లాడింది చాలా తక్కువే. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఈటెల రాజేందర్ తప్ప ఎవరూ నోరు విప్పలేదు. తమ శాఖకు జరిగిన [more]

చిక్కుల్లో కేసీఆర్

05/01/2017,12:01 సా.

తెలంగాణ సర్కార్ కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భూసేకరణ కోసం టి. సర్కార్ జారీ చేసిన జీవో నెంబరు 123పై ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ఇకపై తెలంగాణలో ఎటువంటి భూసేకరణ జరపవద్దని స్పష్టమైన ఆదేశాలను న్యాయస్థానం జారీ చేసింది. [more]

ఇంజినీరింగ్ చదివి…కానిస్టేబుల్ ఉద్యోగాలకు

04/01/2017,03:10 సా.

తెలంగాణలో ఉన్నన్ని ఇంజినీరింగ్ కళాశాలలు దేశంలో ఎక్కడా లేవని సీఎం కేసీఆర్ అన్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పై అసెంబ్లీలో జరిగిన చర్చ లో సీఎం మాట్లాడుతూ నాణ్యత లేని ఇంజినీరింగ్ కళాశాలలను తెరిచి ఉంచడం కన్నా మూసివేయడమే మేలన్నారు. విజిలెన్స్ తనిఖీలతో మంచి ఫలితాలు సాధించామన్నానరు. అయినా [more]

 చేపలనూ ఆంధ్రోళ్లు వదల్లేదు: కేసీఆర్

03/01/2017,07:56 సా.

మన చేపలనూ ఆంధ్రోళ్లు దోచుకుతిన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో మత్స్య పరిశ్రమపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ శ్రీశైలం, పులిచింతల, సాగర్ ప్రాజెక్ట్ ల వద్ద తెలంగాణ వారిని చేపల వేట చేయనివ్వకుండా ఆంధ్రవాళ్లు అడ్డుకుంటున్నారని, అనేకసార్లు తెలంగాణ [more]

కేసీఆర్ వన్ సైడ్ గా వెళుతున్నారా?

29/12/2016,05:18 సా.

ముఖ్యమంత్రి కేసీఆర్ వన్ సైడ్ గా వెళుతున్నారా? రాష్ట్రం కోసం ఉద్యమించిన మేధావులు, ఉద్యమకారులను ఆయన ఎందుకు పక్కన బెట్టారు. ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరామ్, చుక్కారామయ్య వంటి మేధావులు తెలంగాణ కోసం నిరంతరం ఉద్యమించారు. రాష్ట్రం వస్తే ఎలా ఉండాలో వారు ఓ రోడ్ మ్యాప్ ను తయారు [more]

అది గుండుసూది పార్టీ :  కేసీఆర్

28/12/2016,05:37 సా.

ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలపై మండిపడ్డారు. ముఖ్యంగా సీపీఎం నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండుసూది పార్టీ అని ఎద్దేవా చేశారు. బుధవారం అసెంబ్లీలో నూతన భూసేకరణ చట్ట సవరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం ఆవేశంగా…ఆవేదనగా మాట్లాడారు. ప్రాజెక్టులు కట్టాలంటే భూమిని సేకరించవద్దా? భూమిని సేకరించకుండానే అభివృద్ధి జరుగుతుందా? [more]

కేసీఆర్ కు జానా అంటే ఎందుకంత ఇష్టం?

27/12/2016,05:58 సా.

ప్రతిపక్ష నేత జానారెడ్డి అంటే అందరికీ గౌరవం. ముఖ్యంగా అధికారపక్షానికి. ఆయన ఉంటే సభ సజావుగా నడుస్తుందని భావిస్తుంది అధికారపక్షం. అందుకే జానారెడ్డి రోజూ సభకు రావాలని కోరుకుంటారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా జానారెడ్డి అంటే ఇష్టం. తాజాగా ఈరోజు కేసీఆర్ జానారెడ్డి ఇంటికి [more]

కేసీఆర్ ఇంట్లో 150 గదులా?

27/12/2016,04:20 సా.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో 150 గదులున్నాయా? అవుననే అంటున్నారు కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. డబుల్ బెడ్ రూం ఇళ్లపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో భాగంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇళ్లు రాష్ట్రంలో ఎన్ని కట్టిస్తారో చెప్పాలన్నారు. నోట్ల రద్దు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా నష్టపోతున్న [more]

1 43 44 45 46
UA-88807511-1