సైకిల్ …కాంగ్రెస్ … ఇక రాలనున్న వికెట్లు …!!

02/11/2018,04:30 సా.

‘‘జాతిని బీజేపీ నుంచి రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’’ అనే గొప్ప స్లోగన్ తో చంద్రబాబు తమ బద్ద విరోధి కాంగ్రెస్ తో జట్టు కట్టేశారు. కాంగ్రెస్ తో పొత్తు తెలంగాణ ఎన్నికల వరకే పరిమితం అంటూ గతంలో ప్రకటించిన టిడిపి దానికి భిన్నంగా ఏపీలో కూడా ఆపార్టీతో ముందుకు [more]

ఆమె ఎంట్రీతో కేఈ ఫ్యామిలీకి ద‌డ‌ద‌డ‌…!

12/09/2018,08:00 సా.

కోట్ల సుజాత‌మ్మ‌.. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు.. మాజీ ఎమ్మెల్యే. మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను క‌ర్నూలు జిల్లా డోన్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాన‌ని ఆమె వెల్ల‌డించారు. ఈ ప‌రిణామాలు కాంగ్రెస్‌లో ఎలా ఉన్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ [more]

బాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా….?

09/09/2018,02:00 సా.

కాంగ్రెస్ పార్టీ పై వ్యతిరేకతే ప్రధాన సిద్ధాంతంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో తెలంగాణాలో తమ ప్రత్యర్థితో చేతులు కలిపేందుకు సిద్ధమైంది. ఈ పరిణామాల్లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన నందమూరి హరికృష్ణ బతికివుంటే తీవ్రంగా వ్యతిరేకించి పార్టీ నుంచి బయటకు వచ్చేవారని టిడిపిలోనే ఆఫ్ [more]

కేఈ తగ్గడం లేదుగా…..!

27/08/2018,10:30 ఉద.

అధినేత ఆగ్రహించినా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష‌‌్ణమూర్తి. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని ఆయన మరోసారి కుండ బద్దలు కొట్టేశారు. ఇటీవల కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ పొత్తు ఉంటుందన్న వార్తల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు, [more]

దటీజ్ నాయుడు బాబు….!

25/08/2018,09:00 సా.

అధినేత మాట జవదాటడం ప్రాంతీయపార్టీల్లో కష్టం. అన్నీ సహించి మనగలగడము, లేదంటే గుడ్ బై చెప్పేయడము రెండే మార్గాలు. తెలుగుదేశం పార్టీలోని సీనియర్లకు ఈ విషయం పూర్తిగా తెలుసు. కానీ అప్పుడప్పుడు తమ పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అసంతృప్తిని వెలిగక్కుతుంటారు. అందుకు ఒక ప్రాతిపదిక తీసుకుంటారు. టీడీపీ [more]

‘‘చేయి’’ కలిపితే ఎన్ని ప్లాబ్లమ్స్…?

25/08/2018,01:30 సా.

కాంగ్రెస్ తో పొత్తును టీడీపీ సీనియర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పొత్తులేకుండా ఒంటరిగా వెళ్లాలని చంద్రబాబుకు ఎందుకు బహిరంగంగా సూచనలు చేస్తున్నారు. పార్టీ సమావేశాల్లో గుట్టుగా చేసుకోవాల్సిన పొత్తుల అంశం రగడగా మారిందెందుకు? ఇటీవల కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారన్న సంకేతాలు అందుతున్నాయి. కేవలం [more]

ఆ ఇద్దరిపై బాబు భగ్గుమన్నారు…!

25/08/2018,09:00 ఉద.

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన ఆందోళన చెందుతున్నారు. పార్టీ క్రమశిక్షణ గాడి తప్పుతుందని ఆయన సన్నిహిత మంత్రుల వద్ద ఆవేదన చెందారు. ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అసహనాన్ని ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు [more]