వైసీపీలో చేరిపోయిన లీడర్

10/05/2018,12:18 సా.

వైసీపీలోకి వసంత కృష్ణ ప్రసాద్ చేరిపోయారు. ఆయనకు పార్టీ కండువా కప్పి జగన్ సాదరంగా స్వాగతం పలికారు. ఆయన వెంట ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు కూడా ఉన్నారు. వేలాది మంది కార్యకర్తలు తరలిరాగా వసంతకృష్ణ ప్రసాద్ కృష్ణా జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర వద్దకు కొద్దిసేపటి [more]

కైకలూరులో ఇక కేకేనా?

10/05/2018,07:00 ఉద.

బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇలాకాలోకి వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర అడుగుపెట్టబోతోంది. కైకలూరు నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. కైకలూరు నియోజకవర్గం 1955లో ఏర్పడింది. నియోజకవర్గం ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకూ 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది [more]

రేపు వైసీపీలో వసంతం

09/05/2018,09:12 ఉద.

కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత వసంత కృష్ణ ప్రసాద్ రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన ముహూర్తం నిర్ణయించారు. రేపు ఉదయం వైఎస్ జగన్ కైకలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ ఫ్యాన్ పార్టీ కండువాను కప్పుకోనున్నారు. వసంత కృష్ణ [more]