కొండా కోసం కేసీఆర్ రాయభారం..?

17/09/2018,04:58 సా.

వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా సురేఖ – మురళిధర్ రావు దంపతులది ప్రత్యేక స్థానం. పార్టీ ఏదైనా ప్రజల్లో బలం కలిగి ఉండటంతో వారు విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికలకు ముందు సమైక్యవాదిగా ముద్రపడినా వారిని టీఆర్ఎస్ లో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడానికి స్థానికంగా వారికి ఉన్న [more]

‘‘కేసు’’ స్టడీలో కేసీఆర్….!

16/09/2018,06:00 ఉద.

పాత కేసులను తిరగదోడి ప్ర‌తి ప‌క్ష నాయ‌కుల‌కు బేంబేలేత్తిస్తున్నారు అదికార పార్టీ నేత‌లు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేత‌ల‌పై పాత కేసులు ఊపందుకున్నాయి. రెవంత్ రెడ్డి , గండ్ర వెంక‌ట ర‌మ‌ణ రెడ్డి , తూర్పు జ‌గ్గ రెడ్డి…ఇలా కేసులు ఏవైనా విప‌క్షాల‌ను కేసుల‌తో టార్గేట్ చేస్తూ [more]

కొండాతో జరిగే నష్టమెంత..?

08/09/2018,06:00 సా.

వరంగల్ ఈస్ట్ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ టీఆర్ఎస్ కు దూరమవడం ఖాయమైపోయింది. మొన్న 105 అభ్యర్థులతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కొండా సురేఖ పేరు లేదు. వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినా కొండా ప్రాతినథ్యం [more]

పొగ పెడితే…పోకుండా ఉంటారా?

08/09/2018,10:00 ఉద.

కొండా సురేఖ ఈ పేరు తెలియని వారుండరు. కాంగ్రెస్ లో వైఎస్ అనుచరులుగా పనిచేసి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ ఆ తర్వాత గులాబీ గూటికి చేరుకున్న కొండా దంపతులు గత కొంత కాలంగా అసహనంగానే ఉన్నారు. వరంగల్ జిల్లాలో తమకు పట్టున్న ప్రాంతాల్లో గులాబీ నేతలు వేలు పెట్టడాన్ని [more]

కొండా కల నెరవేరేనా..?

13/05/2018,12:00 సా.

వారసురాలి రాజకీయ రంగ ప్రవేశం కోసం వరంగల్ జిల్లా టీఆర్ఎస్ కీలక నేతలు కొండా సురేఖ, మురళీధర్ రావు దంపతులు స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా, మురళీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇక వీరి కూతురు సుశ్మితా పటేల్ ను సైతం ఈసారి [more]

కొండా దంప‌తుల క‌న్‌ఫ్యూజ్ పాలిటిక్స్‌

29/04/2018,07:00 సా.

తాము టీఆర్ఎస్‌లోనే కొన‌సాగుతామ‌నీ, తాము ఇక్క‌డ సంతోషంగానే ఉన్నామ‌నీ, కొంద‌రు కావాల‌నే త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌నీ కొండా దంప‌తులు చెబుతున్నారు. పార్టీ మారుతున్నార‌నే వార్త‌ల్ని ఖండిస్తున్నారు. ఇలా అనేక‌సార్లు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించి చెప్పినా పార్టీ మారుతున్నార‌నే ఊహాగానాల‌కు మాత్రం తెర‌ప‌డ‌డం లేదు. ఏదో ఒక‌ర‌కంగా కొండా దంప‌తుల [more]

కొండా దంప‌తుల ప్లాన్ సూప‌ర్‌

25/02/2018,10:00 ఉద.

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త, ఎమ్మెల్సీ మురళీధర్ రావుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి పట్టుంది. ఏ ఇతర నాయకులకు లేనంతగా బలమైన క్యాడర్ ఉంది. అధికారంలో ఉన్నా, లేకున్నా జిల్లాలో వారి ఆధిపత్యం కొనసాగుతుంది. పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఆయా నియోజకవర్గాల్లో [more]

ఎర్ర‌బెల్లికి నొప్పి లేకుండా కొండా బుల్లెట్ దింపుతారా…!

22/02/2018,06:00 ఉద.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొద్ది కాలంగా తెలంగాణ ఉద్యమకారుల సంఘం వేగంగా విస్తరించి కార్యకలాపాలు చేపడుతోంది. మండల కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తూ ముందుకెళ్తోంది. ఈ సంఘం విస్తరణతో జిల్లా గులాబీ నేతల్లో గుబులు మొదలైంది. ఈ సంఘం వెనక ఎవరున్నారు? ఎవరు నడిపిస్తున్నారు? అసలు పెట్టుబడి [more]

UA-88807511-1