వీరిది దోబూచులాటేనా…!!

18/02/2019,08:00 సా.

ఆ ఇద్దరూ సీనియర్ నేతలు, విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన మాజీ మంత్రులు. ఒకనాడు జిల్లాలో రాజకీయ చక్రం తిప్పిన ఆ ఇద్దరూ ఇపుడు ఓ విధంగా ఒంటరి అయ్యారనే చెప్పాలి. ఇద్దరికీ పార్టీలు లేవు. ఇద్దరికీ పదవులూ లేవు. అయినా జిల్లాలో వారు పేరు మోగుతూనే ఉంది. [more]

వైసీపీకి ఇంకో ఎంపీ క్యాండిడేట్ దొరికేశాడు..!!

17/02/2019,07:00 ఉద.

వైసీపీకి విశాఖ జిల్లాలో ఓ ప్రధాన సమస్య తీరిపోయింది. మొత్తం మూడు ఎంపీ సీట్లు ఉంటే అందుకో రూరల్ జిల్లా అనకాపల్లికి చెందిన ఎంపీ సీటుకు బలమైన అభ్యర్ధి ఆ పార్టీకి దొరికేశారు. అర్ధబలం అంగబలం కలిగిన శరగడం చిన అప్పలనాయుడు రేపటి ఎన్నికల్లో అనకాపల్లి వైసీపీ ఎంపీ [more]

వీరంతా సైకిలెక్కేస్తారట…!

07/02/2019,04:30 సా.

ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే వారు వీరు అయిపోతారు. గోడ దూకుళ్ళు ఎక్కువైపోతాయి. టికెట్లు రాని వారు, కోరిన చోట సీటు రాని వారు, అసమ్మతులు, అసంత్రుప్తులు ఇలా అందరికీ ఒక్కసారిగా స్వాతంత్రం వచ్చేస్తుంది. దానికి తోడు రాయబేరాలు కూడా జోరుగా సాగుతాయి. మంచి ఆఫర్లు కూడా ఇస్తారు. దాంతో [more]

‘‘అమవాస్య’’ చంద్రుడికి అడ్డువచ్చిందా…?

03/02/2019,10:30 సా.

తెలుగుదేశం పార్టీలో చేరికలు ఎందుకు వాయిదా పడుతున్నాయి. చేరతామన్న నేతలు చంద్రబాబును, ముఖ్యనేతలను కలసి చర్చించి వెళుతున్నా ఎందుకు చేరడం లేదు. ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కీలక నేతలందరినీ తన గూటికి చేర్చుకుని పార్టీకి హైప్ [more]

అక్కడ చేరితేనే గెలుస్తారట.. !!

23/01/2019,12:00 సా.

పొగడ్తకు కూడా విలువ ఉంటుంది. అది కోరేది కూడా వేరేది ఉంటుంది. అందునా రాజకీయ నాయకులు ఊరకే ప్రశంసలు కురిపించరు కదా. ఓ వైపు ఎన్నికల రుతువు మొదలైన వేళ ప్రతి గొంతులోనూ అదే గానం వినిపిస్తుంది. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు [more]

బాబు వ‌ల‌లో పెద్ద చేప‌లు!

18/01/2019,12:00 సా.

ఎంతో కీల‌క‌మైన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు టీడీపీ అస్త్రాలు సిద్ధం చేసే ప‌నిలో ప‌డింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న వ్యూహాలకు ప‌దునుపెడుతూనే పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలపై ప్ర‌త్యేక దృష్టిసారించారు. కొన్ని నియోజ‌క వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల‌పై వ్య‌తిరేక‌త తీవ్రంగా ఉంద‌నే నివేదిక‌లు ఇప్పటికే ఆయ‌న‌కు చేరాయి. దీంతో ఈసారి [more]

టీడీపీ తడాఖా అప్పుడు చూపనుందా …!! ?

15/01/2019,06:00 సా.

అధికారపార్టీకి ఇక వలసలు మొదలు కాబోతున్నాయి. సంక్రాంతి పండగ అయ్యాక మంచి రోజులు రానుండటంతో వరుసపెట్టి చేరికలు మొదలు అవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ తో వైసిపి ఎమ్యెల్యేలను లాక్కున్న టిడిపి ఆ తరువాత నెమ్మదించింది. అధికారపార్టీలోకి కాకుండా విపక్ష పార్టీ వైసిపిలోకి భారీ ఎత్తున [more]

ఎన్నికల వేళ తెలుగుదేశం కొత్త ప్లాన్..!

13/01/2019,03:00 సా.

మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున తెలుగుదేశం పార్టీ కొత్త ఎత్తులు వేస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా చేరికలను ప్రోత్సహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. వివిధ పార్టీల నాయకులను చేర్చుకోవడం ద్వారా పార్టీ మరింత బలపడటంతో పాటు ఎన్నికల [more]

కొణతాల రూట్… డేట్… ఫిక్సయ్యింది..!!

11/01/2019,11:59 సా.

ఎట్టకేలకు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ సైకిలెక్కుతున్నారు. ఇందుకు ఆయన ముహూర్తం కూడా ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. ఈ నెల 18న ఆయన పార్టీలో చేరుతారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ మేరకు ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించిందని కూడా అంటున్నారు. ఈ మధ్యన జరిగిన [more]

పందెంకోళ్లను రెడీ చేస్తున్నారా…?

06/01/2019,08:00 సా.

సంక్రాంతి తర్వాత పందెంకోళ్లను రెడీ చేస్తున్నారు చంద్రబాబునాయుడు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఎన్నికల్లో కొంత దూకుడుగానే వెళ్లాలని యోచిస్తున్నారు. అందుకే అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేశారు. ఒకవైపు జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల్లో నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు చంద్రబాబు రేయింబవళ్లూ [more]

1 2 3 4