#RRR బ్యూటీ ఫ్లాప్ కొట్టింది..!

19/04/2019,12:50 సా.

బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ అంటే.. బడా సినీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన క్యూట్ గర్ల్, హాట్ హీరోయిన్, చిన్న వయసులోనే టాప్ స్టేజ్ కి వెళ్లిన హీరోయిన్ అనే చాలామందికి తెలుసు. కానీ సౌత్ ప్రేక్షకులకు అలియా భాట్ అంటే అందాల రాణి. తాజాగా రామ్ చరణ్ [more]

పాత్ర రివీల్ చేసి తలనొప్పి తెచ్చుకున్నాడు

15/03/2019,04:53 సా.

ప్రస్తుతం అందరి దృష్టి రాజమౌళి తీస్తున్న #RRR పైనే. మూవీ స్టార్ట్ అయినప్పుటి నుండి రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే లేటెస్ట్ గా జక్కన్న ప్రెస్ మీట్ పెట్టి రామ్ చరణ్, ఎన్టీఆర్ లు వేసే పాత్రలు ఏంటో చెప్పి చిక్కుల్లో ప‌డ్డాడు. ఇందులో చరణ్ అల్లూరి సీతారామ‌రాజు [more]

చరణ్ రాముడైతే… ఎన్టీఆర్ రావణుడంట!

09/03/2019,09:29 ఉద.

రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబోలో బిగ్గెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న #RRR సినిమా ప్రస్తుతం కలకత్తా పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోవడానికి సమాయత్తం అవుతుంది. 1947 బ్రిటిష్ నేపథ్యంలో తెరకెక్కుతున్న #RRR సినిమా ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. ఇంకా హీరోయిన్స్ విషయంలో [more]

తార‌క్ స‌డ‌న్ గా ఎందుకు వెళ్లిపోయాడు..?

12/02/2019,01:54 సా.

అందరు డైరెక్టర్స్ లా కాదు రాజమౌళి. ఎక్కువ గ్యాప్ తీసుకున్నా కచ్చితంగా హిట్ కొడతాడు. అందుకే ఇప్పటివరకు రాజమౌళికి ఒక్క ఫ్లాప్ కూడా లేదు. రాజమౌళి సినిమా అంటేనే అందరికి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లాంటిది. అతని సినిమా ఎలా ఉంటుంది? అసలు ఏ జోనర్? ఇతర నటీనటులు [more]

డిస్ట్రిబ్యూటర్స్ కి చరణ్ ట్విస్ట్ ఇచ్చాడుగా..!

12/02/2019,01:27 సా.

‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు తప్పలేదు. దీంతో రామ్ చరణ్, నిర్మాత, డైరెక్టర్ కొంత డబ్బు డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వనున్నారు. ఇది పక్కన పెడితే రామ్ చరణ్ ఓ మెలిక పెట్టాడని టాక్. రామ్ చరణ్ 5 కోట్లు ఇస్తా అని మాట [more]

సైరాలో మ‌రో స్టార్ హీరో..!

12/02/2019,01:04 సా.

రామ్ చరణ్ నిర్మాతగా సురేంద‌ర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నాడని గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం [more]

చరణ్ – బోయపాటి – దానయ్య వార్..!

07/02/2019,03:58 సా.

రామ్ చరణ్ తన సినిమా ఫ్లాప్ పై స్పందిస్తూ ఒక ప్రెస్ నోట్ ని ఎప్పుడైతే విడుదల చేసాడో అప్పటి నుండి… రామ్ చరణ్ లేఖపై అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వ‌చ్చాయి. ఆ లేఖలో దర్శకుడు బోయపాటి పేరుని రామ్ చరణ్ ప్రస్తావించకపోవడంతో.. అనేక రకాల పుకార్లు [more]

ఎన్టీఆర్ కు రెస్ట్ ఇచ్చిన రాజ‌మౌళి

07/02/2019,11:53 ఉద.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం #RRR ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. రామ్ చరణ్ – ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై ఎప్పటినుండో అంచనాలు ఉన్నాయి. బాహుబలి తరువాత వస్తున్న చిత్రం కాబట్టి ప్రేక్షకుల్లో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. మొన్నటివరకు రామ్ చరణ్ [more]

రెడ్డిని నమ్మి.. స్వేచ్ఛనిచ్చాడు..!

02/09/2018,11:00 ఉద.

రామ్ చరణ్ స్టార్ హీరోగా మరోపక్క నిర్మాతగా దూసుకుపోతున్నాడు. ధృవ, రంగస్థలం హిట్స్ తో ఇప్పుడు బోయపాటి తో మాస్ ఎంటర్టైన్మెంట్ లో నటిస్తున్నాడు. ఇక నిర్మాతగా ఖైదీ నెంబర్ 150 తర్వాత భారీ బడ్జెట్ తో సై రా నరసింహరెడ్డి సినిమా చేస్తున్నాడు. తన తండ్రి తో [more]