బెల్లంకొండకు జోడీగా కాజల్..
యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా, పలు సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతూ ఓ సినిమా తెరకకెక్కనుంది. ఈ చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని (నాని) నిర్మించనున్నారు. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. [more]