జోష్ పెంచిన జగన్….!!!
ఏపీ రాజధాని గుంటూరు జిల్లాలోని కీలకమైన పెదకూరపాడు నియోజకవర్గంలో రాజకీయ పోరు రాజుకుంది. నిన్న మొన్నటి వరకు ఇక్కడ ఏకపక్షంగా ఉన్న రాజకీయ వ్యూహం.. ఇప్పుడు వైసీపీ తీసుకున్న యూటర్న్‌తో పూర్తిగా మారిపోయింది. పెదకూరపాడులో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు టీడీపీ నాయకుడు కొమ్మలపాటి శ్రీధర్. 2009, 2014లోనూ ఆయన [more]