చిరు ఎవరికి ఛాన్స్ ఇస్తాడో..?

28/01/2019,01:23 సా.

డైరెక్టర్ కొరటాల శివ.. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. దానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు కంప్లీట్ అయిపోయిందని చెబుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఈ సినిమాకు హీరోయిన్ ఎవరు అనేది మాత్రం క్లారిటీ లేదు. హీరోయిన్స్ లో ముగ్గురు పేర్లు మాత్రం [more]

కొత్త పని మొదలుపెట్టిన చిరు

25/01/2019,12:04 సా.

చిరంజీవి సినిమాల్లో స్టార్ హోదాలో నెంబర్ 1 స్థానాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ ఫిట్ గా ఉండేవాడు. శంకర్ దాదా జిందాబాద్ టైంలో కాస్త ఒళ్ళు చేసినా… ఆ తరవాత మళ్ళీ చిరు ఎప్పటి లాగే.. ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. కానీ రాజకీయాల పుణ్యమా అని ఫిట్నెస్ ని [more]

తండ్రి పైన ఇంత ప్రేమా..?

22/01/2019,12:24 సా.

ఖైదీ నెంబర్ 150 చిత్రంతో నిర్మాతగా మారిన రామ్ చరణ్ తన తండ్రి నటించే సినిమాలన్నీ తానే నిర్మించాలని కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీని స్టార్ట్ చేసాడు. మొదటి రెండు సినిమాలు తానే నిర్మించి మూడో సినిమాకి మాత్రం సగం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నిజానికి చరణ్.. కొరటాలతో తీసే సినిమా [more]

అనుష్కకు కొరటాల కండీషన్..!

19/01/2019,04:17 సా.

ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి ‘సైరా’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆగష్టులో రిలీజ్ అవుతున్న ఈ సినిమా చకచకా షూటింగ్ కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. ఈ సినిమా షూటింగ్ ఫినిష్ కాగానే చిరు కొరటాల డైరెక్షన్ లో తీయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఫాల్గొననున్నాడు. [more]

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నాడు..!

19/01/2019,11:45 ఉద.

టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఫ్లాప్ రుచి చూడని ఏ డైరెక్టర్లు ఎవరైనా ఉన్నారంటే రాజమౌళి, కొరటాల శివ తరువాత స్థానంలో అనిల్ రావిపూడి వస్తారు. కామెడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమా తీయడంలో అనిల్ ఎక్స్పర్ట్. ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘ రాజా ది గ్రేట్ ‘ వరకు [more]

కొరటాలను బుజ్జగిస్తున్న చరణ్..!

03/01/2019,03:32 సా.

ప్రస్తుతం ‘సైరా’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న మెగా స్టార్ చిరంజీవి ఈ మూవీ తరువాత కొరటాల డైరెక్షన్ లో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొరటాల ‘భరత్ అనే నేను’ సినిమా తరువాత వెంటనే చిరుకి ఓ కథ చెప్పి ఓకే చేయించుకుని [more]

చరణ్ కూడానా?

23/12/2018,02:58 సా.

మెగా స్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత చేసిన చిత్రం కు మంచి వసూల్ రావడంతో రామ్ చరణ్ కొంచం సాహసం చేసి చిరంజీవి తో స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ను తెరకెక్కిస్తున్నాడు. ‘సైరా’ చిత్రంను సురేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈసినిమా తరువాత [more]

కొరటాల ప్లాన్ అదిరింది..!

14/12/2018,01:16 సా.

భరత్ అనే నేను తర్వాత దర్శకుడు కొరటాల శివ చిరుతో సినిమా కోసం కథను సిద్ధం చేసుకుంటున్నాడు. ఎప్పుడూ మెస్సేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తెరకెక్కించే కొరటాల శివ ఈసారి కూడా చిరంజీవితో ఒక ఠాగూర్ తరహా కథను పక్కాగా సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది ఈ సినిమా ద్వారా ఒక [more]

చిరంజీవి సినిమాకు హీరోయిన్ దొరికింది

08/12/2018,01:51 సా.

డైరెక్టర్ కొరటాల శివ ‘భరత్ అనే నేను’ సినిమా తరువాత చాలాకాలం వెయిట్ చేసి మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా ఓకే చేయించుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవి ‘సైరా’ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత కొరటాలతో చేస్తాడు. కొరటాల ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేశాడు. [more]

దేవిశ్రీ ని వద్దన్న రామ్ చరణ్..?

03/12/2018,11:58 ఉద.

ఇప్పటివరకు పరాజయం ఎరుగని కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. శివ చెప్పిన లైన్ కు చిరు ఇంప్రెస్స్ అవ్వడంతో రామ్ చరణ్ ఈ సినిమాను తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా కొరటాల కథ [more]

1 2 3 13