పరువు మొత్తం పోయినట్లేనా….?

30/05/2019,06:00 ఉద.

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి… రాజీకీయ జీవితం మొత్తం కాంగ్రెస్ లోనే గడిపి….అనేక పదవులు అనుభవించి చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రి గా కూడాపనిచేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి రాజకీయ వారసత్వం అందుకున్న సూర్య [more]

‘‘కె’’ అంటే అంత భయమా…??

15/03/2019,06:00 సా.

రాయపాటికి నో చెప్పారు…. అయ్యన్నకు కాదన్నారు… కోడెల రిక్వెస్ట్ ను లేదన్నారు… పరిటాలను పొమ్మన్నారు… కానీ కేఈ కృష్ణమూర్తి, కోట్ల కుటుంబాలకు పెద్ద పీట వేయడం పార్టీలో చర్చనీయాంశమవుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుటుంబంలో ఒకరికే టిక్కెట్ అని నేతలకు తెగేసి చెప్పారు. ఈ ఎన్నికలు [more]

బ్రదర్స్ ఎవరిని గెలిపిస్తారో…..?

17/02/2019,08:00 సా.

కోట్ల కుటుంబం… ఇప్పుడు నిట్టనిలువునా చీలింది. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన సోదరుడు కోట్ల హర్షవర్థన్ రెడ్డి ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి సొంత గ్రామం లద్దగిరి. ఇది కోడుమూరు నియోజకవర్గంలో [more]

కోట్ల ఇలాకాలో వైసీపీ గేమ్ ప్లాన్ ఏంటి…?

08/02/2019,08:00 ఉద.

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిక దాదాపు ఖాయమైంది. ఆయన అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీడీపీలో చేరి కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి భావిస్తున్నారు. దీంతో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు ఎంపీగా బరిలోకి [more]

‘‘అమవాస్య’’ చంద్రుడికి అడ్డువచ్చిందా…?

03/02/2019,10:30 సా.

తెలుగుదేశం పార్టీలో చేరికలు ఎందుకు వాయిదా పడుతున్నాయి. చేరతామన్న నేతలు చంద్రబాబును, ముఖ్యనేతలను కలసి చర్చించి వెళుతున్నా ఎందుకు చేరడం లేదు. ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కీలక నేతలందరినీ తన గూటికి చేర్చుకుని పార్టీకి హైప్ [more]

కోట్లకు ఆఫర్ చేసిన సీట్లివేనా?

03/02/2019,08:00 సా.

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖాయమయింది. ఆయన టీడీపీలో చేరితే ఏసీట్లు ఆఫర్ చేస్తారన్నది ఇప్పడు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇటు కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టారేణుకను నొప్పించకుండా, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి ఇబ్బంది కలగకుండా చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా [more]

కోట్ల చేరికపై నా అభిప్రాయం అడగలేదు

30/01/2019,01:57 సా.

ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇవాళ అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. అయితే, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరిక అంశంపై వీరి మధ్య చర్చ రాలేదని కేఈ కృష్ణమూర్తి తెలిపారు. చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన మాట్లాడుతూ… కోట్ల చేరిక అంశాన్ని చంద్రబాబు ప్రస్తావనకు [more]

కేఈ కస్సుమంటున్నారే….?

29/01/2019,04:30 సా.

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతుండటం ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి, టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి జీర్ణించుకోలేకపోతున్నారు. తన ప్రత్యర్థిని తనకు తెలియకుండానే పార్టీలో చేర్చుకోవడంపై ఆయన గుస్సా అవుతున్నట్లు సమచారం. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే [more]

బుట్టా..బుక్కయిపోయినట్లేనా…?

29/01/2019,01:30 సా.

తొలిసారి గెలిచారు. పార్టీ మారారు. అభివృద్ధికోసమే తాను మారానని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ నేత పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆమె కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక. బుట్టా రేణుక గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కర్నూలు పార్లమెంటు సభ్యురాలిగా గెలుపొందారు. అయితే తొలుత [more]

కోట్ల రాకతో టీడీపీలో రేగుతున్న కాక..!

28/01/2019,07:11 సా.

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమైంది. అయితే, ఆయన చేరిక పట్ల కర్నూలు ఎంపీ బుట్టా రేణుకతో పాటు కేఈ కుటుంబం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పార్టీలో చేరే విషయం తనకు తెలియదని కేఈ [more]

1 2 3