చిక్కుల్లో కోడెల ….?

14/07/2019,01:30 సా.

పుత్ర రత్నాలు ఇంతటి ఉపద్రవం తెచ్చి పరువు తీస్తారనుకోలేదు పెద్దాయన. కోడెల శివప్రసాద్ మంత్రిగా, స్పీకర్ గా ఎమ్యెల్యేగా వెలగబెట్టిన వైభోగం అంతా ఇంతా కాదు. తన కుమారుడు, కుమార్తె తుస్సుమనిపిస్తారని కలలో కూడా అయన ఊహించలేదు. ఒకప్పుడు తమ ఇంటిముందు సమస్యలు తీర్చండి మహాప్రభో అన్న వారే. [more]

కోడెల స్వ‌యంకృతం….

30/06/2019,12:00 సా.

సుధీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్న గుంటూరు రాజ‌కీయ నాయ‌కుడు, మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు పొలిటిక‌ల్ ప్ర‌స్థానం ముగిసి పోతోందా ? ఆయ‌న‌కు తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోందా ? సొంత పార్టీ టీడీపీలోనే వ్య‌తిరేక వ‌ర్గం త‌యారైందా ? అంటే.. తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి. [more]

కేసుల ఉచ్చు…బయటపడేనా…??

15/06/2019,06:00 సా.

ఏపీ మాజీ స్పీక‌ర్, రాజ‌కీయ దురంధ‌రుడు కోడెల శివ‌ప్రసాద‌రావు.. కుటుంబం చుట్టు ఇప్పుడు కేసుల ఉచ్చు బిగుసు కుంటోంది. ఆయ‌న కుమార్తె పూనాటి విజ‌యల‌క్ష్మి, కుమారుడు కోడెల శివ‌రామ‌కృష్ణల‌పై ఇప్పటికే గుంటూరులోని ప‌లు పోలీస్ స్టేష‌న్లలో కేసులు న‌మోద‌య్యాయి. నిజానికి మూడు ద‌శాబ్దాల‌కు పైగా కోడెల కుటుంబం రాజ‌కీయాల్లో [more]

జర్నీ…. ఇలా ఉండబోతుందటగా….!!

14/06/2019,07:00 సా.

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ తాజా రాజ‌కీయాలు చ‌క్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ సునామీ ముందు టీడీపీ బొక్కబోర్లా ప‌డింది. రెండోసారి అధికారంలోకి రావాల‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నా.. అనేక ప్రాజెక్టులు ఆగిపోతాయ‌ని ప్రచారం చేసినా, జ‌గ‌న్‌ను [more]

వైసీపీ కూడా ఆ పనిచేస్తే…??

14/06/2019,04:30 సా.

రాజకీయాలు అన్న తరువాత అన్నీ ఉంటాయి.కానీ దేనికైనా కొన్ని హద్దులు ఉంటాయి. ఏదీ కూడా పరిధి, పరిమితి దాటకూడదు, అయితే ఇటీవల కాలంలో రాజకీయాలు వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుకున్నాయి. తిట్ల పర్వమే అసెంబ్లీ అయిపోయింది. ఎంత బాగా తిడితే అంత గొప్ప నాయకుడు అన్న పేరు వచ్చేస్తోంది. [more]

సెంటిమెంటా..? స‌్వయంకృత‌మా…?

25/05/2019,09:00 ఉద.

సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం. టీడీపీకి అత్యంత విధేయుడ‌నే పేరు. వీటిని మించి.. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్తగా పేరు. కానీ, తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇవేవీ ఆయ‌న‌ను కాపాడ‌లేక‌పోయాయి. 2014లో గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన కోడెల శివ‌ప్రసాద‌రావు.. టీడీపీలోనే సీనియ‌ర్, ఎన్టీఆర్ హ‌యాం నుంచి కూడా [more]

ఆ విష‌యం చంద్ర‌బాబుకూ తెలుసు

08/05/2019,02:04 సా.

లంచాలు దండుకోవ‌డం వ‌ల్లె అమ‌రావ‌తి నిర్మాణాల్లో నాణ్య‌త లోపించింద‌ని వైసీపీ నేత అంబ‌టి రాంబాబు ఆరోపించారు. నిన్న ఈదురుగాలుల‌కు అమ‌రావ‌తిలో తాత్కాలిక స‌చివాల‌యంలో ప‌లు నిర్మాణాలు దెబ్బ‌తిన‌డంపై ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అమ‌రావ‌తిలో అడుగ‌డుగునా అవినీతి చేశార‌ని, విచ్చ‌ల‌విడిగా క‌మీష‌న్లు తీసుకున్నార‌ని, అందుకే నిర్మాణాల్లో నాణ్య‌త లేద‌ని [more]

ఇద్దరి మధ్యలో ఆయన గెలుస్తాడా… ఏంది…??

30/04/2019,06:00 సా.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టఫ్ ఫైట్ నడిచిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందరూ అనుకుంటున్నట్లుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ మధ్య మాత్రమే పోటీ జరగలేదు. ఇక్కడ జనసేన ఒకటుందన్న విషయాన్ని అందరూ మర్చిపోయినట్లున్నారు. జనసేన అభ్యర్థికి మంచిపేరు ఉండటంతో సత్తెనపల్లిలో త్రిముఖపోటీ జరిగిందంటున్నారు. [more]

రివర్స్….రివేంజ్…నష్టమెవరికి…??

19/04/2019,06:00 సా.

చరిత్రలో పల్నాటి యుద్ధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాయకురాలు నాగమ్మ వర్సెస్‌ బ్రహ్మనాయుడు మధ్య జరిగిన ఈ యుద్ధం తరాలు మారినా.. శతాబ్దాలు గడిచినా తెలుగు చరిత్రలో ఎప్పటికి ప్రత్యేక స్థానం నిలుపుకుంది. ఆ తర్వాత పల్నాడులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా పల్నాటి యుద్ధం ప్రస్తావన రాకుండా ఉండదు. [more]

జగన్ జన్మలో సీఎం కాలేడు

16/04/2019,07:36 సా.

వైఎస్ జగన్ జన్మలో ముఖ్యమంత్రి కాలేడని, తన ప్రవర్తన మార్చుకోకపోతే రాజకీయ నాయకుడిగా కూడా పనికిరాడని స్పీకర్ కోడెల శివప్రసాదరావు జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్, తనకు అంబటి రాంబాబు అసలు పోటీనే కాదని తేల్చేశారు. వైసీపీ నేతలు తప్పు చేసి [more]

1 2 3 6