టిక్కెట్ రాకుంటే టీడీపీలోకే….!!!

10/11/2018,10:30 ఉద.

గుంటూరు జిల్లాలో పల్నాడుకు ముఖద్వారమైన గురజాల నియోజకవర్గంలో విపక్ష వైసీపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఇక్కడ నుంచి వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న కాసు మహేష్‌ రెడ్డి పరిస్థితి అడ‌క‌త్తెర‌లో పోకచెక్కలా మారింది. నరసారావుపేటకు చెందిన కాసు ఫ్యామిలీ అక్కడ సుదీర్ఘ‌ కాలంగా రాజకీయాలు చేస్తోంది. కాసు [more]

కోడెల కష్టాలు అన్నీ ఇన్నీ కావు..!

07/11/2018,07:00 సా.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన ఆ పార్టీతోనే ఉన్నారు. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేశారు. ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నిక అయిన సుదీర్ఘ‌మైన రాజకీయ అనుభవం ఆయనది. తన జిల్లా రాజకీయాలను నిన్నటి వరకు కనుసైగలతో శాశించిన [more]

కోడెల ఫ్యామిలీలో టికెట్ల చిచ్చు రేగిందా…???

30/10/2018,06:00 సా.

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. వైద్య వృత్తి నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి అన్న ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో మూడున్న‌ర ద‌శాబ్దాల‌కు పైగానే ఆయ‌న చ‌క్రం తిప్పుతు న్నారు. విప‌క్షంలో ఉన్న స‌మ‌యంలోనూ ఆయ‌న పార్టీకి బ‌ల‌మైన మౌత్ పీస్ గా ప‌నిచేశారు. [more]

కోడెల కోట‌లో వైసీపీకే ఎడ్జ్‌..!

27/10/2018,06:00 సా.

నర‌స‌రావు పేట‌. గుంటూరు జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం. వాస్త‌వానికి ఇది టీడీపీకి కంచుకోట‌. ఇక్క‌డ నుంచి వ‌రుస విజయాలు సాధించిన పార్టీ గ‌త రెండు ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలైంది. వాస్త‌వానికి టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుత అ సెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు.. గ‌త ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా గెలిచి [more]

బ్రేకింగ్ : కోడెలకు షాక్ ఇచ్చిన కోర్టు

04/10/2018,01:15 సా.

ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈ నెల 10న కోర్టు ముందు హాజరై విచారణను ఎదుర్కోవాలని కోర్టు ఆదేశించింది. 2014 ఎన్నికల్లో గెలిచేందుకు తాను రూ.11 కోట్ల 50 లక్షలు ఖర్చు చేశానని ఓ టీవీ ఇంటర్వ్యూలో కోడెల స్వయంగా చెప్పారు. దీంతో [more]

ఇక్కడ మాత్రం సేమ్ సీన్….!

28/09/2018,08:00 సా.

ఏపీలో రాజధాని అమరావతి ఉన్న గుంటూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో రాజకీయ వారసుల హంగామానే ఎక్కువగా కనిపిస్తోంది. అధికార టీడీపీతో పాటు విపక్ష వైసీపీ వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న జనసేనలో సైతం వారసులు కీలక పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నారు. వీరిలో కొందరు ప్రత్యక్ష ఎన్నికల్లో [more]

ఆయనతో ఈయనకు పోలికేంటి?

19/09/2018,07:00 సా.

ఈ స్పీక‌ర్ ఇక మార‌రా ? ఆయ‌న శైలి ఇక మార‌దా ?- ఈ మాట‌లు అంటున్నది ఏ సామాన్య జ‌న‌మో.. లేదా.. విప‌క్షానికి చెందిన మీడియానో కాదు.. రాష్ట్రంలోని మేధావులే! రాజ‌కీయాల‌కు అతీతంగా వ్యవ‌హ‌రించాల్సిన అసెంబ్లీ స్పీక‌ర్ ఇలా అధికార పార్టీ అధినేత‌, సీఎం చంద్రబాబుకు స్పీక‌ర్ [more]

కోడెల పవర్‌ తగ్గిపోయిందా.. !

15/09/2018,08:00 సా.

కోడెల శివప్రసాద్‌రావు పేరు చెపితే తెలుగు రాజకీయాల్లో ఎంత పాపుల‌రో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాజీ హోం మంత్రిగా, ప్రస్తుత ఏపీ స్పీకర్‌గా కోడెల ఏం చేసినా ఓ సంచలనం. మూడున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీతోనే తన అనుబంధాన్ని కంటిన్యూ చేస్తున్న కోడెల [more]

అంబటికి ఈసారి ప్రత్యర్థి ఆయన కాదట….!

13/09/2018,06:00 సా.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు గుండెకాయ లాంటి జిల్లా అయిన గుంటూరు జిల్లా రాజకీయాల్లో.. అధికార టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా అంటేనే రాజకీయ చైతన్యం ఎలా ఉంటుందో ?ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ జిల్లా నుంచి రెండు, మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్న [more]

బ్రేక్ చేస్తారా.. లొంగిపోతారా..!

12/09/2018,11:00 ఉద.

ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటేనే నేత‌ల్లో తెలియని గుబులు మొద‌ల‌వుతుంది. మ‌రీ ముఖ్యంగా నేత‌ల‌ను `సెంటిమెంట్` వెంటాడుతుంటుంది. ఒక్కోసారి విజ‌యానికి దారితీస్తే.. మ‌రోసారి అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఏ ప‌నిలోనైనా మంచి, చెడు ఉన్న‌ట్టే.. ఇందులోనూ గుడ్‌, బ్యాడ్ ఉంటుంది. త‌మ గెలుపుపై ధీమాగా ఉన్నా.. లోప‌ల మాత్రం ఇది [more]

1 2 3 4