ఇలా డీలా పడితే ఎలా…??

30/12/2018,03:00 సా.

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఓటమి నుంచి ఇంకా తేరుకోలేనట్లుంది. ఫలితాలు వెలువడి పక్షం రోజులు గడుస్తున్నా ఇంకా ఇళ్లకే పరిమితమయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగి దారుణంగా ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. ఈ నెల 11వ తేదీన ఫలితాలు వెలువడితే [more]

ఎందుకు ఈయననే టార్గెట్ చేశారు…??

30/12/2018,01:30 సా.

మాజీ పార్లమెంటు సభ్యుడు గడ్డం వివేక్ ను ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేలే టార్గెట్ చేస్తున్నారు. వివేక్ గతంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన తన సోదరుడు వినోద్ కు టీఆర్ఎస్ టిక్కెట్ ఆశించారు. అయితే అధిష్టానం ఇందుకు అంగీకరించలేదు. దీంతో [more]

డబ్బా కి దెబ్బకొట్టేశారే …?

30/12/2018,10:30 ఉద.

చంద్రబాబు అంటే ఐటి… ఐటి అంటే బాబు. ఇది పూర్తిగా జనం మరిచిపోయేలా చేస్తున్నారు కేసీఆర్. హైదరాబాద్ ఐటి అభివృద్ధిలో దూసుకుపోవడం లో బాబే కీ రోల్ అన్నది పసుపు పార్టీ మంత్రం. అయితే ఇది పూర్తిగా సత్యదూరమని తెలంగాణ బాస్ ప్రచారం గట్టిగా స్టార్ట్ చేశారు. మొన్నటి [more]

వైఎస్ తర్వాత కేసీఆర్ …!!

30/12/2018,09:00 ఉద.

చంద్రబాబు రాజకీయ జీవితం అంతా మీడియా చుట్టూనే తిరుగుతూ వున్న విషయం అందరికి తెలిసిందే. మీడియా మేనేజ్ మెంట్ లో బాబును మించిన చాణుక్యుడు ఎవరు లేరన్నది అనేక సందర్భాల్లో నిరూపితం కూడా అయ్యింది. ఎన్టీఆర్ వున్న సమయంలోనే చంద్రబాబు ఒక వర్గం మీడియా ను తనకు అనుకూలంగా [more]

ముహూర్తం పెట్టేశారా….??

28/12/2018,09:00 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ కసరత్తు పూర్తయిందంటున్నారు. ఢిల్లీలోనే ఆయన దీనిపై కసరత్తు చేశారు. మంచి ముహూర్తం కోసం ఆయన చూస్తున్నారు. పండితులతో సంప్రదిస్తున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఈరోజు చేరుకోనున్నారు. కేసీఆర్ వచ్చిన వెంటనే మంత్రివర్గ కూర్పుపై దృష్టి పెట్టనున్నారు. [more]

సింబల్ గాయబ్ అవుతుందా?

24/12/2018,06:00 ఉద.

కొత్తగా పార్టీని పెట్టారు. ఉద్యమంలో నుంచి వచ్చామని చెప్పారు. ముందస్తు ఎన్నికలకు వచ్చేసరికి ఒంటరిగా బరిలోకి దిగలేక కూటమిలో సెట్ అయిపోయారు. కాని ఎన్నికల ఫలితాలను చూసి తమకు దక్కిన సింబల్ , పార్టీ గుర్తింపు కూడా ఉంటుందా? ఊడుతుందా? అన్న భయం పట్టుకుంది. ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో [more]

కేసీఆర్ మదిలో… 16….టెన్షన్…టెన్షన్…!!!

23/12/2018,02:00 సా.

టీఆర్ఎస్ నేతలకు అదృష్టం మామూలుగా పట్టడం లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజారిటీ అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి త్వరలోనే పదవుల పందేరం జరగబోతోంది. అయితే వచ్చే నాలుగు నెలల్లో దాదాపు 16 ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఈ ఎమ్మెల్సీల పదవుల కోసం టీఆర్ఎస్ నుంచి [more]

వాస్తు చూసుకునే లెగ్ పెడుతున్నారా…?

23/12/2018,10:30 ఉద.

వాస్తు, జ్యోతిష్యం అంటే ఆయనకు ఆపార నమ్మకం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కి. టైం, టైమింగ్ ను నమ్ముకుని ప్రత్యర్థులపై విరుచుకుపడటం ఆయనకు వ్యాపకం. ఆయన నాలుకే కత్తిలా మార్చుకుని దాడి చేస్తారు. ప్రస్తుతం ఆయన ఎపి సీఎం చంద్రబాబు కి ఎప్పుడెప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇద్దామా అని [more]

బోర్డు తిప్పేయాల్సిందేనా….?

23/12/2018,06:00 ఉద.

గెలిచి ఏం చేయాలి…? నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలా? లేక పార్టీని నమ్ముకుని ఉండాలా? మరో ఐదేళ్లపాటు వెయిట్ చేయడం ఎందుకు? ఇప్పుడు తెలంగాణలో గెలిచిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులిద్దరూ వారికి వారు వేసుకుంటున్న ప్రశ్నలు. దీనికితోడు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి ఆఫర్ల మీద ఆఫర్లు [more]

టీడీపీకి అది ఊడిపోతుందా…??

22/12/2018,01:30 సా.

తెలుగుదేశం పార్టీ కొత్త చిక్కుల్లో పడింది. తెలంగాణలో ఇటీవల పోటీచేసిన ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీ హోదా దక్కే అవకాశంలేదన్న ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు తెలుగుదేశం పార్టీకి ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓట్లు రాలేదని కొందరు తేల్చేశారు. దీంతో తెలుగుతమ్ముళ్లు టెన్షన్ పడుతున్నారు. [more]

1 2 3 4 5 36