ఆ…ఇద్దరూ హ్యాండ్ ఇచ్చారే.. …!!

15/12/2018,12:00 సా.

తెలంగాణ ఎన్నికలు ఇలా తుఫాన్ లా వచ్చి అలా వెళ్లిపోయాయి. హేమా హేమీలంతా కదనరంగంలో తమ బలాబలాలను పరీక్షించుకున్నారు. ఉత్కంఠ భరితంగా సభలు, సమావేశాలు, రోడ్ షో లు టీవీల్లో చర్చలు, పత్రికల్లో ప్రకటనలు హోరెత్తిపోయాయి. కానీ జనంలో వారిద్దరూ కనపడితే ఒట్టు. ఇంతకీ ఎవరా ఇద్దరు …? [more]

ఊహించిందే అయినా… పరీక్షల తర్వాతే…?

15/12/2018,10:30 ఉద.

కల్వకుంట్ల తారకరామారావు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కి వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం వెనుక అనేక ముళ్లపొదల్ని అవలీలగా దాటిన చరిత్ర సొంతం చేసుకున్నారు. రాత్రికి రాత్రి కేసీఆర్ కుమారుడికి పట్టాభిషేకం చేయలేదు. దానికి ముందు ఎన్నో పరీక్షలు పెట్టారు గులాబీ బాస్. వాటి అన్నిట్లో నూటికి నూరుశాతం [more]

బయటకు వస్తే పరువు పోతుందా?

15/12/2018,08:00 ఉద.

కమలం కుదేలైపోయింది. తామే కీలకమవుతామన్న ప్రకటనలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి జయకేతనం ఎగురవేస్తామన్న భారతీయ జనతా పార్టీనీ ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలుంటే అందులో 118 స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగింది. ఇందులో పది స్థానాలు తమవేనని [more]

అసలు ప్లాన్ ఇదే….!!!

14/12/2018,09:00 సా.

ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్ పేరుకే అఖిలభారత పార్టీ. కానీ హైదరాబాదు పాత బస్తీ దాటి సాధించిన విజయాలు కనిపించవు. అప్పుడప్పుడు మహారాష్ట్ర వంటి చోట్ల కొంత హడావిడి, కొన్ని సీట్లు తెచ్చుకున్నప్పటికీ మొత్తమ్మీద భాగ్యనగరానికే పరిమితం. కేరళ , ఉత్తర , ఈశాన్య భారతాల్లో మైనారిటీ [more]

ఓటమికి అసలైన కారణం ఆయనేనట…?

14/12/2018,03:00 సా.

తెలంగాణలో టీఆర్ఎస్ కు సునామీలా ఓట్లు రావడానికి కారణాలేంటి? చేయి పార్టీ చతికల పడటానికి ఏం జరిగింది? ఇప్పుడు ఇదే ప్రశ్న కాంగ్రెస్ అభిమానులందరినీ వేధిస్తుంది. తొలినుంచి కాంగ్రెస్ అధిష్టానం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. కాంగ్రెస్ కు ఇక్కడ సరైన నాయకత్వం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. [more]

బ్రేకింగ్: సీఎంగా అయిన రెండో రోజే కీలక నిర్ణయం…?

14/12/2018,10:24 ఉద.

ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఈరోజు తన తనయుడు కె.టి.రామారావును టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. అత్యంత నమ్మకస్థుడు, సమర్ధుడికే పార్టీ పగ్గాలీు అప్పగించానని కేసీఆర్ చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమల్లోకి తేవడం తన [more]

నాయనికి ఛాన్స్ లేనట్లేనా?

14/12/2018,08:53 ఉద.

తెలంగాణ రాష్ట్ర సీనియర్ నేత నాయని నరసింహారెడ్డిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పక్కనపెట్టారా? ఆయనకు ఈ కేబినెట్ లో చోటుదక్కడం కష్టమేనా…? అంటే అవుననే అంటున్నాయి గులాబీ పార్టీ వర్గాలు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు గత కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రిగా పనిచేసిన [more]

బెర్త్ దక్కేదెవరికంటే…?

14/12/2018,06:00 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరోసారి టెన్షన్ పెట్టేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తో పాటు గతంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మహమూద్ ఆలి మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన వారికి ఎవ్వరికీ కేసీఆర్ తొలి విడత అవకాశమివ్వలేదు. ఈ నెల 18వ తేదీన మరోసారి మంత్రి వర్గ [more]

ఆ..చక్రాన్ని వెనక్కు తిప్పుతారా …?

13/12/2018,10:00 సా.

ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం మొదలు పెట్టేశారు. కాంగ్రెస్ పక్షాన వుండే మిత్రపక్షాలను ఒక్కరొక్కరుగా టి ఎన్నికల ముందే లాగుతున్నారు చంద్రబాబు. రాహుల్ గాంధీ తో కలిసి టి ఎన్నికలను హీట్ ఎక్కించారు బాబు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు పూర్తిగా బిజీ [more]

కేసీఆర్ ఫొటోలు పెట్టుకుని ఊరేగుతున్నారు

13/12/2018,06:14 సా.

తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే ఇక్కడ ఆయన ఫొటోలు పెట్టుకుని ఊరేగుతున్నారంటే వీళ్లు ఎటు పోతున్నారని ఏపీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. పరోక్షంగా వైఎస్ జగన్, పవన్ లపై ఆయన సెటైర్లు వేశారు. కేసీఆర్ ప్రత్యేక హోదాకు అడ్డం పడితే ఆయన గెలిస్తే ఇక్కడ [more]

1 6 7 8 9 10 39