గుగ్లీ విసిరారే …?

15/07/2019,01:30 సా.

తెలంగాణ కమలానికి కొత్తగా షాక్ తగిలింది. కాంగ్రెస్ లోని బలమైన నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్నటివరకు జై మోడీ అన్నారు. ప్రధానిగా మోడీ నాయకత్వం దేశానికి అవసరమన్నారు. రాహుల్ తో పని కాదని చెప్పేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ లో దశాబ్దాలుగా వున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి [more]

కోమటిరెడ్డిపై వేటుకు సిద్ధం..!!

04/07/2019,10:42 ఉద.

మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే అధిష్టానం దృష్టికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తీసుకెళ్లింది. రాహుల్ పైన ఆయన చేసిన వ్యాఖ్యలను పార్టీ సీరియస్ గా తీసుకుంది. తాజాగా [more]

కోమ‌టిరెడ్డి కుమ్ములాట‌.. `వేటు` కోసం వ్యూహం ?

26/06/2019,10:00 ఉద.

రాజ‌కీయాల్లో ఒక్కొక్క సారి ఒక్కొక్క ర‌క‌మైన ప‌రిణామాలు జ‌రుగుతుంటాయి. ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి జంప్ చేయడం.. నాయ‌కుల‌కు కామ‌న్‌. అయితే, ఇప్పుడున్న ప‌రిస్థితిలో నాయ‌కుల‌కు కొంత మొహ‌మాటం ఏర్ప‌డుతోంది. అరె కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న పార్టీని వెంట‌నే విడిచి పెట్ట‌డం ఎలా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. [more]

లొల్లి తేలేలా లేదే ?

19/06/2019,08:00 ఉద.

ఒకరు తెలంగాణాలో కాంగ్రెస్ కి ఇక మనుగడ లేదని కమలం పై కన్నేశారు. మరొకరు కాంగ్రెస్ లో వున్న స్వేచ్ఛ బిజెపి లో ఎక్కడిదంటూ ప్రశ్నిస్తున్నారు. వారిద్దరే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కి పెద్ద దిక్కుగా వుంటూ వస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ను వీడి [more]

బ్రేకింగ్ : కోమటిరెడ్డి ఓటమి….!!!

03/06/2019,09:10 ఉద.

నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటి రెడ్డి లక్ష్మి ఓటమిపాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి 600 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 391 ఓట్లు మాత్రమే [more]

ఊస్టింగ్… ఖాయమేనటగా…!!

17/05/2019,03:00 సా.

అన్నీ ఓటములే… విజయాలే కరవు.. అయినా కొన్నేళ్ల నుంచి నెట్టకొస్తున్నారు. కానీ లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయలానుకుంటున్నారు. ఈమేరకు పార్టీ అధిష్టానం సంకేతాలను కూడా బలంగా పంపింది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రదేశ్ [more]

బ్రేకింగ్ : పెరుగుతున్న అసమ్మతి గళం

17/01/2019,10:10 ఉద.

కాంగ్రెస్ లెజెస్లేచర్ పార్టీ నేత ఎంపిక కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలతో పార్టీ పరిశీలకులు కె.సి.వేణుగోపాల్ సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో సీఎల్పీ నేత ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎల్బీనగర్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి తనకే సీఎల్పీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. [more]

మళ్ళీ కష్టకాలం దాపురించిందే …?

17/01/2019,09:00 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ కి కష్టం వచ్చిపడింది. మొన్ననే ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయినప్పటికీ పార్టీనేతల తీరులో మార్పు రాకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. ఇంతకీ అంత పెద్ద కష్టం ఏమిటి అనుకుంటే ఆశ్చర్య పోక తప్పదు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధం అవుతుంటే కాంగ్రెస్ అధిష్టానం గుండెల్లో [more]

ఎట్టకేలకు కొలువు తీరనుందే…!!

17/01/2019,06:00 ఉద.

ఎన్నికల ఫలితాలు వచ్చి నెల పదిరోజుల తరువాత టి అసెంబ్లీ కొలువు తీరనుంది. ఈనెల 17 న ప్రొటెం స్పీకర్ గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎమ్మెల్యేల చేత  ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎమ్యెల్యేల చేత లాంఛనంగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అనంతరం పూర్తిస్థాయి స్పీకర్ [more]

టీకాంగ్రెస్ లో అసంతృప్తి రేగుతోందా..?

26/12/2018,12:50 సా.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో నెమ్మదిగా అసంతృప్త జ్వాలలు రేగుతున్నాయి. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ ఓటమిపై గళమెత్తారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ ఎన్నికల్లో అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనొత్తేజం [more]

1 2 3