బ్రదర్స్ బాగా ఫాస్ట్..!

07/09/2018,07:53 సా.

ఇంకా పొత్తులు ఖరారు కాలేదు… సీట్లు ఫైనల్ అవ్వలేదు. టికెట్లు ఎవరికో తెలియదు. కాంగ్రెస్ లో ఇంత కన్ ఫ్యూజన్ ఉంటే నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం ప్రచారాన్నే ప్రారంభించేశారు. ఇవాళ సాయంత్రం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నియోజకవర్గంలో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు [more]

అవసరమా…. అధ్యక్ష్యా..?

31/08/2018,09:00 సా.

కాంగ్రెసు తేనెతుట్టను కదిలిస్తుందేమోనన్న అనుమానాలు రాజకీయవర్గాలను కమ్ముకుంటున్నాయి. ముందస్తుగా అసెంబ్లీకి తలపడే క్యాండిడేట్లను ఖరారు చేయడమనే ప్రక్రియను చేపట్టబోతున్నారు. కేసీఆర్ చేసిన ప్రకటనకు ప్రతిస్పందనగా మేము సైతం అంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ భారీ ప్రకటన వెలువరించారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా రెడీ అన్నారు. కేవలం ప్రకటనకే పరిమితమైతే బాగానే [more]

కేసీఆర్ పంతం నెరవేర్చిన హైకోర్టు

21/08/2018,12:39 సా.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల బహిష్కరణ అంశంలో ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లను ఎమ్మెల్యేలుగా గుర్తించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. రెండు నెలల పాటు స్టే గడువును నిర్ణయించింది. [more]

హ్హ…హ్హ…హ్హ….ఇంపాజిబుల్…!

19/08/2018,10:00 సా.

కాంగ్రెసులో కష్టమే. కానీ ఇదొక ప్రయత్నం. సెప్టెంబరులో అభ్యర్థులను ప్రకటిస్తామంటూ టీపీసీసీ చేసిన ప్రకటన పెద్ద సాహసం. సాధ్యమవుతుందా? అంటే పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. అయ్యే పనికాదులే హస్తం పార్టీలో అంటున్నారు. గతచరిత్ర కంకాళాలు కాంగ్రెసును ఇంకా వెన్నాడుతూ ఉండటమే ఇందుకు కారణం. చివరి క్షణాల్లో బి ఫారములు [more]

ఆగస్టు 15 విడుదల..!

13/07/2018,09:00 సా.

తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి పట్టు సాధించేందుకు కేసీఆర్ వ్యూహరచన సాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణను ఆగస్టు 15 నాటికి ఖరారు చేయబోతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ పడనున్న అభ్యర్థుల జాబితా, ఆయా నియోజకవర్గాల్లో అమలు చేయనున్న ప్రచార ప్రణాళిక వరకూ అన్ని విషయాల్లోనూ తుది కసరత్తు [more]

కాంగ్రెస్ కంచుకోట బద్దలవుతుందా..?

01/07/2018,06:00 ఉద.

ఎన్నికల ఏడాది ప్రారంభమైంది. దీంతో తెలంగాణలోనూ కొంత తక్కువే అయినా ఎన్నికల ఫీవర్ షురూ అయ్యింది. రాజకీయ పార్టీలు ఎన్నికల కసరత్తు ప్రారంభిస్తున్నాయి. టీఆర్ఎస్ ఎన్నికలకు సిద్ధంగా ఉంది. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సై అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ కూడా [more]

కోమటిరెడ్డి నయా ట్విస్ట్ తో….?

13/06/2018,06:00 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంత దూకుడుగానే ఉంటారు. అయితే ఆయన దూకుడుకు కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లెం వేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభలో చోటు చేసుకున్న పరిణామాలను సాకుగా చూపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరో ఎమ్మెల్యే సంపత్ కుమార్ లపై అనర్హత [more]

నన్ను చంపేందుకే..

30/05/2018,02:36 సా.

తనను అంతమొందించేందుకే సెక్యూరిటీని తొలగించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ప్రభుత్వం కోర్టు థిక్కారానికి పాల్పడిందని, జూన్ 4న ప్రభుత్వంపై కోర్టు థిక్కారం కేసు వేస్తున్నానని తెలిపారు. కోర్టును థిక్కిరించిన అధికారులకు శిక్ష పడేలా చేస్తామన్నారు. [more]

నాకే దిక్కు లేదు… ఆయనకేం తొందర..

23/05/2018,06:48 సా.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేయడంతో పాటు స్వంత పార్టీ నేతలను కూడా తప్పుపట్టారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుంచుకోవాలని పేర్కన్నారు. అయితే, ఇటీవల [more]

కోమటిరెడ్డికి కేసీఆర్ ఊహించని గిఫ్ట్

23/05/2018,02:19 సా.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. బుధవారం వెంకట్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాశారు. అయితే, ఈ లేఖలో కోమటిరెడ్డిని ఎమ్మెల్యేగానే పేర్కొన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో [more]

1 2 3
UA-88807511-1