రాహుల్ తో కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం చెప్పారు..?

14/09/2018,01:48 సా.

తెలంగాణ కాంగ్రెస్ లో రెబల్స్ గా ముద్రపడి కోమటిరెడ్డి బ్రదర్స్ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శుక్రవారం ఢిల్లీలో తెలంగాణ నేతలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఇందులో భాగంగా కోమటిరెడ్డి బ్రదర్స్ తో రాహుల్ 15 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే, తెలుగుదేశం [more]

ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

14/08/2018,03:37 సా.

కాంగ్రెస్ ఎమ్మల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ పై అసెంబ్లీ బహిష్కరణ వేటు అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సింగిల్ బెంచ్ మరోసారి షాక్ ఇచ్చింది. రాష్ట్ర చట్టసభల చరిత్రలోనే తొలిసారిగా హైకోర్టు అసెంబ్లీ స్పీకర్ తో పాటు అసెంబ్లీ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శికి నోటీసులు [more]

బ్రేకింగ్: రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

27/07/2018,04:41 సా.

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వ రద్దుపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దును కొట్టివేస్తూ హైకోర్టు ఇంతకుముందే తీర్పు ఇచ్చింది. అయితే, ఆ తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదు. వారిని [more]

ప్రగతి భవన్ ముట్టడికి కోమటిరెడ్డి….!

09/07/2018,04:30 సా.

‘తెలంగాణ ఇచ్చింది అమ్మ కాదు…బొమ్మ కాదు..’ అంటూ సోనియా గాంధీని ఉద్దెశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సోమవారం యూత్ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ ను ప్రగతి భవన్ ముట్టడికి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో యువజన కాంగ్రెస్ నేతలు [more]

కేసీఆర్ కుటుంబంపై సంచలన ఆరోపణలు

06/07/2018,03:23 సా.

కేసీఆర్ కుటుంబంపై నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థ శ్రీ చైతన్యలో కేసీఆర్ కుటుంబానికి 40 శాతం వాటా ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ సర్వేలు బూటకమని, కేసీఆర్ అంటున్నట్లుగా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద సీట్లు గెలవడం కాదు, ఆయన [more]

రేవంత్ కు బాగా వంటబట్టినట్లుందే…!

21/06/2018,06:00 ఉద.

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. వేదిక ఏదైనా, ఎక్కడైనా ఆయన ప్రత్యర్థులపై ఘాటైన ఆరోపణలు చేస్తుంటారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీపై ఆయన చేసే ఆరోపణలు ప్రజల్లోకి బాగా వెళ్తాయి. అయితే, తెలంగాణలో టీఆర్ఎస్ పై పోరాడాలంటే కాంగ్రెస్ పార్టీనే సరైన వేదిక అని నిర్ణయించుకుని ఆరునెలల [more]

కోమటిరెడ్డి విషయంలో వారికి కోర్టు నోటీసులు

15/06/2018,03:59 సా.

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేసిన కోర్టు దిక్కార పిటీషన్ ను హైకోర్టు శుక్రవారం విచారించింది. గత అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లను అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. దీంతో వారు కోర్టుకు వెళ్లగా అక్కడ వీరి బహిష్కరణ [more]

స్పీకర్ వద్ద జరిగిందిదేనా..?

11/06/2018,07:18 సా.

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల సస్పెన్షన్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ కొత్త దారులు వెతుకుతోంది. స్పీకర్ విధించిన సస్పెన్షన్ ను హైకోర్టు రద్దు చేసింది. అయినా, కూడా తెలంగాణ ప్రభుత్వం వీరి సభ్యత్వాలను పునరుద్ధరించలేదు. దీనికి తోడు టీఆర్ఎస్ పార్టీకి చెందిన [more]

UA-88807511-1