బాబు హరి ఏంటి బాబు ఇది!

04/06/2018,12:44 సా.

తమిళ దర్శకుడు హరి గురించి, ఆయన టేకింగ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అతను హీరోను చూపించే విధానం అందరికి మతిపోవాల్సిందే. హీరోయిజంని ఓవర్ ద బోర్డ్ చూపించడం అతనికి పెట్టింది పేరు. హరి సినిమాల్లో డైలాగ్స్, చేజింగ్, ఫైటింగ్ సీన్స్, చాలా అతిగా అనిపిస్తుంటాయి. అంతేకాదు హీరో [more]

అరవ సినిమా అదరగొట్టిందే….!

02/06/2018,12:32 సా.

నిన్న శుక్రవారం ఏకంగా మూడు సినిమాలు థియేటర్లలో లో సందడి చేశాయి. అందులో నాగార్జున – రామ్ గోపాల్ వర్మ ల ‘ఆఫీసర్’ సినిమా ఒకటి కాగా…. రెండోది రాజ్ తరుణ్ ‘రాజుగాడు’. ఇక ముచ్చటగా టాలీవుడ్ సినిమాలకు ధీటుగా బరిలోకి దిగిన కోలీవుడ్ సినిమా ‘అభిమన్యుడు’ మూడోది. [more]

రజినీతో పనిచేయడం ఇంతా సింపులా..?

01/06/2018,02:06 సా.

రజిని మరోసారి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో మనల్ని అలరించడానికి ‘కాలా’గా ఈ నెల జూన్ 7న రానున్నాడు. ఇందులో రజినీకి ప్రియురాలిగా నటిస్తున్న హ్యూమఖురేషి తొలిసారిగా సౌత్ ఫిల్మ్ ఇండ్రస్టీలోకి ఎంట్రీ ఇస్తోంది. జరీనా పాత్ర చేస్తున్న ఆమె మనల్ని కంటతడి పెట్టిస్తుందని చెబుతుంది. చాలా విషయాలు [more]

‘దేవ్’ గా రాబోతున్న కార్తీ

01/06/2018,02:05 సా.

తమిళ్ హీరో సూర్య తమ్ముడు కార్తీ తన మొదటి సినిమా నుంచి ప్రతీ సినిమాలో ఏదో ఒక ఎలిమెంట్ హైలైట్ అయ్యే విధంగా చూసుకుంటాడు. మొదటి నుండి వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన దర్శకుడు రజత్ రవిశంకర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. డిఫరెంట్ [more]

శ్వేతా బసు ఇలా తయారైందేంటి..?

31/05/2018,01:27 సా.

‘కొత్త బంగారు లోకం’ మూవీతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన శ్వేతా బసు ప్రసాద్.. తర్వాత తెలుగు, తమిళ్ లో కొన్ని సినిమాల్లో కనిపించింది. కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ వదిలి ముంబైకి వెళ్లి అక్కడ బాగానే సెటిల్ అయింది ఈ బ్యూటీ. ఆ మధ్య బాలీవుడ్ లో [more]

ఇంకెప్పుడు ప్రేమిస్తావ్ త్రిషా..?

30/05/2018,01:47 సా.

ఈమధ్యన సీనియర్ హీరోయిన్ త్రిష పెళ్లి చేసుకోబోతుందంటూ రకరకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేశాయి. త్రిష కి ఇంతకుముందే పెళ్లి జరగాల్సి ఉండగా.. వరుణ్ అనే అబ్బాయితో ఎంగేజ్మెంట్ దాకా వచ్చి పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత సినిమాల మీద దృష్టి పెట్టిన త్రిష పెళ్లి వార్తలు [more]

కోడ‌లి పేరు మాత్ర‌మే మారిందన్న నాగ్‌

27/05/2018,02:50 సా.

హీరోయిన్స్ కి పెళ్లి కాగానే వాళ్ల‌ కెరీర్ కి ఇక బ్రేక్ పడినట్లే అనేది ఒకప్పటి ఏమిటి…. ఇప్పటి తరం ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. కానీ బాలీవుడ్ లో మాత్రం పెళ్లి, పిల్లలున్నా హీరోయిన్స్ గా వెలిగిపోయినవారు ఉన్నారు. తాజాగా సోనమ్ పెళ్లి తర్వాత కూడా హాట్ హాట్ [more]

రజినీకి జోడిగా సీనియర్ హీరోయిన్..?

25/05/2018,11:15 ఉద.

రజినీకాంత్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉంటారో తెలియదు గానీ సినిమాల విషయంలో మాత్రం యమా జోరు పెంచేసాడు. ప్రస్తుతం రజినీకాంత్ నటించిన ‘కాలా’ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘2.ఓ’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుని గ్రాఫిక్స్ వర్క్స్ తో బిజీగా ఉంది. అయితే రజినీకాంత్ [more]

హాట్ హాట్ గా బైక్ మీద….?

22/05/2018,01:08 సా.

ఈ మధ్యన లక్ష్మి రాయ్ సినిమాల్లో కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలోనే దర్శనమిస్తుంది. బాలీవుడ్ లో జూలీ 2 తో బాగా దెబ్బతిన్న ఈ భామ కోలీవుడ్లో ఒకటి రెండు సినిమాలతో కొంచెం బిజీగానే ఉంది. ఇక ఎప్పుడూ వెకేషన్స్ ని బాగా ఎంజాయ్ చేసే ఈ భామ [more]

‘కాలా’ తెలుగులో కష్టమేనా?

22/05/2018,12:16 సా.

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కాలా’ రిలీజ్ కు దగ్గర పడుతున్నా ఇంతవరకు తెలుగులో ప్రొమోషన్స్ స్టార్ట్ చేయలేదు. ఆడియో రిలీజ్ అయితే చేశారు కానీ ఆ పాటలు మార్కెట్ లో ఉన్నాయని కూడా ఎవరికీ తెలియట్లేదు. జూన్ 7న రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు కానీ [more]

1 11 12 13 14