విలన్‌గా మారిన అల‌నాటి న‌టి

29/06/2018,08:19 ఉద.

ఒకప్పుడు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అనేక సినిమాలు చేసింది అలనాటి నటి మధుబాల. ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘రోజా’, ‘జెంటిల్మెన్’ ముందు వరసలో ఉంటాయి. గత కొంత కాలం నుండి ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. రీసెంట్ గా నిఖిల్ ‘సూర్య వెర్సెస్ సూర్య’, [more]

బాషా సీక్వెల్ వద్దన్నాడట..!

27/06/2018,02:50 సా.

రజనీకాంత్ కెరీర్ లో బాషా చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమా వచ్చాక అలాంటి బ్యాక్ డ్రాప్ లో లెక్కలేనన్ని సినిమాలు తెరకెక్కాయి. ఆ సినిమాలో బాషా గా రజినీకాంత్ అదిరిపోయే పర్ ఫార్మెన్స్ కి అభిమానులు ఫిదా అయ్యారు. డాన్ గా ఉన్న [more]

ఫస్ట్ లుక్ పైనే ఇంత వ్యతిరేకతనా..?

23/06/2018,11:48 ఉద.

కోలీవుడ్ లో ఎక్కువ మంది అభిమానులు ఉన్న వారిలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాతి స్థానంలో ఇళయ దళపతి విజయ్ ఉంటాడు. ఇప్పుడు విజయ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా విజయ్ మురుగదాస్ డైరెక్షన్ లో తన 62 ఫిలిం లో నటిస్తున్నాడు. మురుగదాస్ – విజయ్ సినిమా [more]

విజయ్ – మురుగదాస్ కాంబోపై భారీ అంచనాలు!

20/06/2018,01:08 సా.

తేరి, మెర్సెల్ చిత్రాల విజయాలతో ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తనకి… గతంలో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. విజయ్ కెరీర్ లో 62 వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. స్పైడర్ [more]

పెళ్ళైనా స్పీడు తగ్గట్లేదుగా..!

18/06/2018,02:12 సా.

పెళ్ళైన హీరోయిన్స్ కి అవకాశాలు రావడం చాలా అరుదు. వచ్చినా నిలదొక్కుకోవడం చాలా కష్టం. అందులోనూ ఫ్యామిలీని కన్విన్స్ చేసి సినిమా రంగంలో రాణించాలి అంటే చాలానే గట్స్ ఉండాలి. మరి గ్లామర్ ఫీల్డ్ అంటే అందాల ఆరబోత తప్పని సరి. పెళ్లయ్యాక అలాంటివి ఉండొద్దంటూ అత్తింటి వారి [more]

‘రోబో 2.0’ కొన్న బయర్స్ కు భయం పట్టుకుంది..!

12/06/2018,02:02 సా.

జూన్ 7న వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ‘కాలా’ చిత్రం ప్రేక్షకులని నిరాశ పరిచిందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు దారుణమైన వసూళ్లు వస్తున్నాయి. మొదటి నాలుగు రోజుల్లో 7 కోట్ల షేర్ ని మాత్రమే వసూల్ చేసుకుని భారీ పరాజయం దిశగా సాగుతోంది. దీనికి వస్తున్న [more]

ఇంత సింపుల్ గా తేల్చేసాడేమిటండీ..!

11/06/2018,03:33 సా.

కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకు ఎవరయ్యా అంటే..వెంటనే విశాల్ పేరు చెప్పేస్తారు. పెళ్లి వయసు దాటిపోయింది. ఇన్నాళ్లయినా విశాల్ ఇప్పటివరకు పెళ్లి పేరెత్తడం లేదు. అయితే విశాల్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం శరత్ కుమార్ మాజీ భార్య కూతురు వరలక్ష్మి అనే ప్రచారం ఉంది. గతంలో [more]

భారీ అంచనాలు అందుకుంటుందా..?

06/06/2018,05:36 సా.

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి అంటే ఆ సందడి ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫట్ మన్నా కూడా ఆయన కొత్త సినిమాలకు పిచ్చ క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం రంజిత్ పా దర్శకత్వంలో ధనుష్ నిర్మతగా సూపర్ స్టార్ [more]

‘భరత్ అనే నేను’ హిందీ హక్కులకు భారీ ధర

06/06/2018,04:01 సా.

సూపర్ స్టార్ మహేష్ బాబు..కొరటాల శివ డైరెక్షన్ లో ‘భరత్ అనే నేను’ సినిమా చేశాడు. మొదటి నుండే ఈ సినిమాపై బజ్ ఉండటంతో భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. దాదాపు 200 కోట్ల భారీ వసూళ్లు అందుకున్న ఈ సినిమా అటు తమిళంలో డబ్ చేస్తే అక్కడ [more]

కాలా బిజినెస్ ఈ రేంజ్ లోనే..?

05/06/2018,06:40 సా.

‘కబాలి’ తర్వాత మళ్లీ అదే కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘కాలా’. జూన్ 7న వరల్డ్ వైడ్ ఈ సినిమా రిలీజ్ కానుంది. రజిని ఫస్ట్ లుక్, ట్రైలర్, సాంగ్స్ వల్ల ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువ అయ్యిపోయాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ [more]

1 6 7 8 9 10