ఆమె పాయింట్ అఫ్ వ్యూలో ఎన్టీఆర్ స్టోరీ..!

18/08/2018,03:27 సా.

రీసెంట్ గా రిలీజ్ అయిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఎన్టీఆర్ బయోపిక్ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. పోస్టర్ లో బాలయ్య అచ్చం తన తండ్రి లానే ఉన్నారని.. సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు బాలకృష్ణనే కరెక్ట్ అని అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా మొదటి [more]

మాణికర్ణికగా కంగనా అదరగొట్టేస్తుంది..!

15/08/2018,04:36 సా.

ఏదైనా పండగొచ్చినా.. ఏదైనా చిన్న అకేషన్ వచ్చినా సినిమా ప్రియులకు పండగే పండగ.. ఒక వైపు సినిమా రిలీజ్ లు మరోవైపు చిన్న, పెద్ద సినిమాల ఫస్ట్ లుక్స్, అలాగే టీజర్స్ తో హోరెత్తిస్తారు సదరు సినిమా దర్శకనిర్మతలు. ప్రస్తుతం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ లో సినిమాలు, [more]

ఫస్ట్ లుక్ లో అచ్చం అన్నగారిని తలపిస్తున్న బాలయ్య

14/08/2018,07:00 సా.

స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పై అంచనాలు పెరుగుతున్నాయి. క్రిష్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాక ఓ వైపు నటీనటుల ఎంపికతో పాటు మరోవైపు షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఆయన [more]

రకుల్ పక్కా.. మరి కీర్తి?

09/08/2018,11:35 ఉద.

క్రిష్ – బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా ‘ఎన్టీఆర్’ నందమూరి తారకరామారావు బయోపిక్. బాలకృష్ణ హీరో, నిర్మాతగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ని దర్శకుడు క్రిష్ పరిగెత్తిస్తున్నాడు. బాలకృష్ణ 66 గెటప్స్ లో ఎన్టీఆర్ లుక్ లో కనబడనున్న ఈ సినిమాలో ఒక్కో [more]

ఎన్టీఆర్ లో ఇప్పటివరకు కంఫర్మ్ అయిన పాత్రలు..!

07/08/2018,02:31 సా.

ప్రస్తుతం అందరి కళ్లు ఎన్టీఆర్ బయోపిక్ మీదే ఉన్నాయి. ఎందుకంటే అందులో నటించే నటీనటులూ ఇందుకు ఒక కారణం. ఇప్పుటివరకు వివిధ పాత్రలకు కంఫర్మ్ అయినవారిలో… ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ, బసవతారకం పాత్రలో విద్యా బాలన్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్, నాగిరెడ్డిగా [more]

ఎన్నికలే టార్గెట్… చంద్రబాబే హైలెట్

06/08/2018,12:55 సా.

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల అవ్వబోతుందని రీసెంట్ గా బాలకృష్ణ ఓ ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చారు. మొదటి నుండే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి [more]

నిన్న అమరావతి.. నేడు నిమ్మకూరు!!

04/08/2018,12:28 సా.

నందమూరి తారక రామారావు బయో పిక్ షూటింగ్ ఒక రేంజ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయో పిక్ షూటింగ్ ని ఆఘమేఘాల మీద కానిచ్చేస్తున్నాడు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా లో విద్యాబాలన్ బసవతారకం పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. [more]

చంద్రబాబు పాత్రపై క్లారిటీ ఇచ్చిన రానా

03/08/2018,01:36 సా.

రోజురోజుకి ఎన్టీఆర్ బయోపిక్ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ సినిమాకు క్రిష్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి అనే చెప్పాలి. అంతే కాకుండా బాలీవుడ్ నటి విద్య బాలన్ ఇందులో ఎన్టీఆర్ భార్య పాత్ర పోషించటం విశేషం. ఇకపోతే లేటెస్ట్ గా [more]

85 అన్నా ఒప్పుకోవడం లేదట..!

01/08/2018,03:37 సా.

క్రిష్ – బాలయ్య కాంబో ఎన్టీఆర్ బయోపిక్ తో మరోమారు రిపీట్ అవుతుంది. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి హిట్ అవడంతో.. బాలయ్య మరోమారు క్రిష్ కి ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించే ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న బాలకృష్ణ ఈ సినిమాకి [more]

ఏఎన్నార్ పాత్రకి మరొకరిని వెతకాలా..?

30/07/2018,11:59 ఉద.

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఎన్టీఆర్ బయో పిక్ ని ఎలాగైనా సంక్రాతికి విడుదల చేసే ప్లాన్ లో బాలకృష్ణ, క్రిష్ లు షూటింగ్ ని నిర్విరామంగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే బసవతారం పాత్రకి సంబంధించిన విద్యాబాలన్ షూటింగ్ చిత్రీకరణ పూర్తవడమే కాదు.. మొదటి [more]

1 5 6 7 8 9 13