ప్ర‌శాంతంగా ముగిసిన పోలింగ్‌

06/05/2019,06:22 సా.

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. తెలంగాణ‌లో మొద‌టి విడ‌త ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ఇవాళ జ‌రిగింది. గుంటూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జ‌ర‌గ‌గా సుమారు 75 శాతానికి పైగా పోలింగ్ న‌మోదైంది. [more]

అందరి ఆశలూ ఆ సీటు పైనే

19/02/2019,06:00 ఉద.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నేతలంతా పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించారు. అసెంబ్లీ కలిసిరాకపోయినా పార్లమెంటు ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నేతలు సైతం పార్లమెంటు ఎన్నికల్లో టిక్కెట్ల కోసం అధిష్ఠానానికి అర్జీ పెట్టుకుంటున్నారు. అయితే, [more]

గులాబీ గూటిలో గ‌లాటా ఏంటి..?

16/02/2019,06:00 ఉద.

ఓట‌మి గుణ‌పాఠం నేర్పుతుంది అంటారు. అయితే ఖ‌మ్మం జిల్లా తెలంగాణ రాష్ట్ర స‌మితి నేత‌లు మాత్రం ఓట‌మి నుంచి ఎటువంటి పాఠాన్ని నేర్చుకున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నిక్లో రాష్ట్ర‌వ్యాప్తంగా గులాబీ గాలి వీచినా ఖ‌మ్మం జిల్లాలో మాత్రం ఆ పార్టీకి ఎదురుదెబ్బ త‌గిలింది. కేవ‌లం ఒకే [more]

కాంగ్రెస్ కు రేణుకా చౌదరి అల్టిమేటమ్

14/02/2019,01:09 సా.

పార్లమెంటు ఎన్నికలకు ముందు మరోసారి తెలంగాణ కాంగ్రెస్ సీట్ల పంచాయితీ తారస్థాయికి చేరుతోంది. తనకు ఈ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ ఇవ్వకపోతే ఇక కాంగ్రెస్ లో ఉండటం వృధానే అని, పార్టీకి రాజీనామా చేస్తానని మాజీ ఎంపీ రేణుకా చౌదరి ప్రకటించారు. ఇవాళ ఆమె తన మద్దతుదారులు, [more]

తెలంగాణపై రాహుల్ వ్యూహమదేనా..?

08/02/2019,03:00 సా.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి గత రెండు అసెంబ్లీ ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మిగతా మూడు రాష్ట్రాల్లో గెలిచినా తెలంగాణలో మాత్రం చతికిలపడింది ఆ పార్టీ. ఇక, పార్లమెంటు ఎన్నికల రూపంలో మరో [more]

చంద్రబాబు సన్నిహితుడి పొలిటికల్ ఫ్యూచర్ ఎంటి..?

07/01/2019,06:00 ఉద.

ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఏళ్లుగా ఆ పార్టీలో కొనసాగుతూ, ఒక దశలో టీడీపీలో కీలక నేతలుగా ఎదిగిన నేతలు సైతం ఓటమి పాలయ్యారు. వారిలో ముందున్న నేత నామా నాగేశ్వరరావు. ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు [more]

మంద కృష్ణా యాది లేదా..?

29/11/2018,01:29 సా.

నిన్న జరిగిన ఖమ్మం ప్రజాకూటమి సభలో చంద్రబాబు నాయుడును ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణమాదిగ పొగడ్తలతో ఆకాశానికెత్తారు. ఏపీలో ఆరోగ్యశ్రీ వంటి పథకాలు బాగా అమలవుతున్నాయని, మంత్రివర్గంలో మాలమాదిగలకు ప్రాతినిథ్యం కల్పించారని పొగిడారు. అంతకుముందు కూడా చంద్రబాబుతో నవ్వుతూ కరచలనం చేశారు. తర్వాత ఆప్యాయంగా బాబును కౌగలించుకున్నారు. దీంతో [more]

గద్దరన్న పై నెటిజన్లు గరంగరం..?

29/11/2018,01:26 సా.

ఖమ్మంలో నిన్న జరిగిన ప్రజాకూటమి సభ చారిత్రక సభ అని, తెలంగాణ ఎన్నికలతో పాటు దేశ రాజకీయాల్లోనే ప్రభావం చూపుతుందని పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. అయితే, నిన్న సో కాల్డ్ చారిత్రక సభలో జరిగిన కొన్ని పరిణామాలు, ఫోటోలు వైరల్ గా మారాయి. అందులో చంద్రబాబును [more]

పవన్ మనతోనే అన్న బాబు .. వైరల్…!!?

28/11/2018,07:40 సా.

మాటల తూటాలు పేల్చేటప్పుడు ఒక్కోసారి తడబాటు నేతలను నవ్వులపాలు చేస్తుంది. ఈ విషయంలో ఏ నాయకుడు అతీతులు కాదు. ఆలాంటి వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంటాయి. ఇప్పటివరకు ఇలాంటి వైరల్ వీడియో ల రికార్డ్ మంత్రి నారాలోకేష్, అలాగే ఆయన మామ బాలకృష్ణ లదే. [more]

తెలంగాణలో విజయం ప్రజాకూటమిదే…!

28/11/2018,04:59 సా.

తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న పోరాటంలో ఒక్క కుటుంబం ఒకవైపు ఉంటే…. మిగతా ప్రజలంతా ఒకవైపు ఉన్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణలో కచ్చితంగా ప్రజాకూటమి గెలుస్తుందని… గెలిచాక ప్రజల ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో జరిగిన ప్రజాకూటమి సభలో రాహుల్ ప్రసంగంలోని [more]

1 2 3