గంటాకు పట్టు దొరికేసిందా..!

17/11/2018,08:00 సా.

విశాఖ జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ భీమునిపట్నం నుంచి పోటీ చేస్తానని ప్రకటించేశారు. అయిదేళ్ళు అభివృధ్ధి చేసిన తరువాత అక్కడే నిలబడి ఓటు అడుగుతానని మంత్రి అంటున్నారు. వందల కోట్ల రూపాయలను తెచ్చి భీమిలీలో అనేక కార్యక్రమాలు చేశామని, ఆ ప్రగతే తనను గెలిపిస్తుందని [more]

అనిత కొత్త ఎత్తు…చిత్తవుతారా..??

15/11/2018,09:00 సా.

విశాఖ జిల్లాలో తెలుగుదేశం రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఓ వెలుగు వెలిగిన ఆ మహిళా ఎమ్మెల్యేకు టికెట్ బెంగ పట్టుకుంది. మొన్నటి వరకూ అధినాయకత్వం తమను ఏకంగా మంత్రిని చేస్తుందని ధీమాగా ఉన్న ఆమెకు అసలు వాస్తవం తెలిసేసరికి సీటు కూడా గోవిందా అయిపోయేలా ఉంది. దాంతో [more]

అయ్యన్న ఎందుకు ఊరుకుంటారు…. !!

12/11/2018,03:00 సా.

విశాఖ జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్యన రాజకీయ విభేదాలు అలాగే పచ్చగా పదిలంగానే ఉన్నాయి. ఇందుకు తాజా ఉదాహరణగా విశాఖ భూ కుంభకోణాలపైన చంద్రబాబు సర్కార్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు కమిటి (సిట్) నివేదికను అడ్డం పెట్టుకుని మంత్రులు మళ్ళీ వార్ మొదలెట్టేశారు. సిట్ తనకు క్లీన్ చీట్ [more]

జనసేననే ఎందుకు ఎంచుకున్నారు…??

10/11/2018,04:30 సా.

ఓ వైపు ఏపీలో కాంగ్రెస్ ఏదో బాగుపడుతుందని, రేపటి రోజులు తమవేనని కలలు కంటున్న హస్తం పెద్దలకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తున్నారు ఆ పార్టీలో అరకొరగా మిగిలిన సీనియర్లు. వీరంతా విభజన తరువాత కూడా కాంగ్రెస్ లో ఉన్న నాయకులే. మరి ఇంతలో ఏమొచ్చిదో ఏమో కానీ [more]

వైరం మాత్రం అలాగే ఉందట !!

10/11/2018,09:00 ఉద.

విశాఖ జిల్లాలో టీడీపీకి ఇద్దరు సీనియర్ మంత్రులు ఉన్నారు. ఇద్దరూ కీలకమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడమే కాదు, చంద్రబాబుకు నమ్మిన బంట్లుగా ఉంటున్నారు. అందువల్లనే చంద్రబాబు 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తూనే ఇద్దరినీ మంత్రులుగా తీసుకున్నారు. ఒకరికి రూరల్ జిల్లా, మరోకరికి అర్బన్ జిల్లా బాధ్యతలు [more]

హవ్వ…..గంటాకు క్లీన్ ఛిట్.. !!

09/11/2018,12:00 సా.

కొండను తవ్వి ఎలకను పట్టిన చందంగా సిట్ నివేదిక ఉందని విశాఖకు చెందిన విపక్షాలు ఘాటు విమర్శలు చేస్తున్నాయి. రెండేళ్ళ క్రితం విశాఖలో జరిగిన భారీ భూ కుంభకోణం రాష్ట్ర స్థాయిలో సంచలనం రేపింది. ఈ కుంభకోణంలో అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలకమైన నాయకులు ఉన్నారని [more]

గంటా ఫైరయింది అందుకేనా…?

08/11/2018,12:19 సా.

తనపై బురద జల్లే వారిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. విశాఖ భూకుంభకోణంలో తన పేరు ఉందని కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక ఎన్ని ఆస్తులను అమ్ముకున్నానో తనకే తెలుసునన్నారు. విశాఖ భూ కుంభకోణంపై విచారణ కోరిన వెంటనే సిట్ ను [more]

రాజు గారు రోడ్డుమీదకొచ్చారే…. !!

04/11/2018,08:00 సా.

మన ప్రజాస్వామ్యం గొప్పతనం అటువంటిది. రాజు అయితే మరెవరైనా జనం కోసం బయటకు రావాల్సిందే. రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే ప్రజల మెప్పు పొందాల్సిందే. ఇందులో ఎవరికీ ఎటువంటి మినహాయింపులు లేవు. ఆయన విజయనగరం సంస్థానాధీశుడు. రాజకీయల్లోనూ సీనియర్. కేంద్రంలో కీలకమైన పౌర విమానయాన శాఖామంత్రిగా నాలుగేళ్ళ పాటు బాధ్యతలు చేపట్టిన [more]

ఆ..మంత్రుల మీద జగన్ గురి !!

03/11/2018,06:00 సా.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పోయిన చోటనే వెతుక్కోవాలనుకుంటున్నారు. అందుకే ఆయన ఉత్తరాంధ్రలో సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు. మారు మూల ప్రాంతాలను సైతం చుట్టేస్తూ జగన్ పాదయాత్ర నెలల తరబడి సాగుతోంది. జగన్ కూడా ఈ మూడు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈసారి ఎలాగైనా మెజారిటీ సీట్లు [more]

దాని దెబ్బకు ‘‘డెడ్ జోన్’’ లోకి ఎవరు…??

31/10/2018,08:00 సా.

చావు కబురు చల్లగా చెబుతారని అంటారు. కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం కూడా అదే చేసింది. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీను ఇపుడు అమలు చేయలేమని చేతులెత్తేసింది. విశాఖకు రైల్వే జోన్ రాదని తేల్చేసింది. రేపో మాపో వస్తునని ఆశ పడిన వారందరికీ ఇలా చేదు వార్తను మోసుకొచ్చింది. [more]

1 2 3 7