గద్దరన్న పై నెటిజన్లు గరంగరం..?

29/11/2018,01:26 సా.

ఖమ్మంలో నిన్న జరిగిన ప్రజాకూటమి సభ చారిత్రక సభ అని, తెలంగాణ ఎన్నికలతో పాటు దేశ రాజకీయాల్లోనే ప్రభావం చూపుతుందని పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. అయితే, నిన్న సో కాల్డ్ చారిత్రక సభలో జరిగిన కొన్ని పరిణామాలు, ఫోటోలు వైరల్ గా మారాయి. అందులో చంద్రబాబును [more]

ఉత్తమ్ పని ఇంతేనా..? వైరల్ ఫోటో

29/11/2018,01:24 సా.

నిన్న ఖమ్మంలో జరిగిన ప్రజా కూటమి బహిరంగ సభ, హైదరాబాద్ రోడ్ షో చరిత్రలో నిలుస్తాయని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర నాయకులు చెప్పారు. 37 ఏళ్లుగా పోరాడిన కాంగ్రెస్ తో కలవడం చారిత్రక అవసరం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే, ఈ [more]

రాహుల్ తో ప్రజాగాయకుడు గద్దర్ భేటి..!

12/10/2018,02:19 సా.

రాజకీయ పార్టీలు, ప్రజలు కోరితే గజ్వెల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రజా గాయకుడు గద్దర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన భార్య నిర్మల, కుమారుడు సూర్యకిరణ్ తో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం గద్దర్ మాట్లాడుతూ… ప్యూడలిజానికి [more]

కాంగ్రెస్ లోకి గద్దర్..?

12/10/2018,12:25 సా.

ప్రజాగాయకుడు గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆయన రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ప్రకటించారు. ప్రజలు కోరితే కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ లో అయనా పోటీ చేస్తానని చెప్పాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి గద్దర్ ఢిల్లీ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఆయన ఇవాళ [more]

గద్దరన్న వచ్చేస్తున్నాడు

23/07/2018,02:27 సా.

తన పాటతో ప్రజలను చైతన్యం చేసి ప్రజా యుద్ధనౌకగా పేరుగాంచిన గద్దర్  రాజకీయ జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు, ఆగస్టులో పది లక్షల మంది ప్రజల సమక్షంలో పార్టీని ప్రకటించనున్నట్లు తెలిపారు. ఓటు కూడా ఒక [more]

గద్దర్ ఇక గజగజలాడిస్తారా?

17/07/2018,06:00 ఉద.

విప్లవ గాయకుడు గద్దర్ ఇక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఎంపీగానో ఎమ్యెల్యే గానో చట్ట సభకు వెళ్లాలని ఉందని గద్దర్ తన మనసులో మాట వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ కి తెలుగు రాష్ట్రాల్లో విప్లవ గాయకుడిగా మంచి గుర్తింపు వుంది. మావోయిస్టు ల [more]

కాంగ్రెస్ కు ముందున్నవన్నీ మంచిరోజులేనా?

25/04/2018,10:00 ఉద.

తెలంగాణ రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. కొద్దిరోజులుగా టీ పీసీసీచీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చెప్పిన‌ట్లుగానే కాంగ్రెస్‌లోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. బుధ‌వారం కూడా ప‌లువురు నేత‌లు రాహుల్‌గాంధీ స‌మ‌క్షంలో చేరుతున్నారు. ఇందులో ప్రజాగాయ‌కుడు గ‌ద్దర్ త‌న‌యుడు జీవీ సూర్యకిర‌ణ్‌ కూడా ఉన్నారు.. సూర్య కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నార‌న్న స‌మాచారంతో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ [more]

గద్దర్ కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్…!

07/12/2017,07:00 సా.

టీఆర్ఎస్ పక్కన పెట్టిన వర్గాలను కాంగ్రెస్ దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో విజయం సాధించాలన్న కసితో ఉన్న పార్టీ హైకమాండ్ ఆ మేరకు హస్తిన నుంచే పావులు కదుపుతోంది. తెలంగాణ తాము ఇచ్చినప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సెంటిమెంట్ ను సొమ్ము చేసుకోలేకపోయారన్నది [more]

రజనీకాంత్, పవన్ ఓకే చెబితే

30/06/2017,07:48 ఉద.

దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ సిద్ధమైంది. ఈ మేరకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ రజనీకాంత్ తో వారు చర్చలు జరుపుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రజాగాయకుడు గద్దర్ ఈ సంధర్భంగా చెప్పారు. [more]

‘త్యాగాల తెలంగాణ’ ఎవరిదో తెలుసా?

02/02/2017,09:00 సా.

ప్రజా యుద్ధనౌక గద్దర్ నేతృత్వంలో కొత్త పార్టీ తెలంగాణలో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీ పేరును ఇప్పటికే ఖరారు చేశారు. ‘త్యాగాల తెలంగాణ’ అని నామకరణం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన గద్దర్ కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో వర్క్ [more]