నిందితులను వదిలి బాధితులపైనే కేసులా..?

16/04/2019,12:18 సా.

రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారుతున్నాయని, వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన గవర్నర్ ను కలిసి రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు దగ్గరుండి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ వైసీపీ నేతలపై [more]

గవర్నర్ వద్దకు జగన్…..!!

16/04/2019,07:09 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నేడు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. ఈనెల 11వ తేదీన పోలింగ్ జరిగిన తర్వాత జరిగిన పరిస్థితులను జగన్ నరసింహన్ కు వివరించనున్నారు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, టీడీపీ వర్గీయులు వైఎస్సార్ కాంగ్రెస్ [more]

చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్న

16/03/2019,05:17 సా.

వివేకానందరెడ్డి హత్యలో చంద్రబాబు ప్రమేయం లేకపోతే సీబీఐ లేదా థర్డ్ పార్టీ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. తన చిన్నాన్న హత్య కేసులో న్యాయం జరగాలని అంటే సీబీఐ విచారణ ద్వారానే సాధ్యమని, చంద్రబాబుకు రిపోర్ట్ చేసే పోలీసులు విచారణ చేస్తే [more]

“ఉచ్చు” ఎవరికి….??

06/03/2019,09:00 సా.

‘సాధారణంగా రాజకీయ నాయకులు చట్టం తనపని తాను చేసుకుని పోతుంది’ అంటుంటారు. నిజానికి దాని పనిని వారు చేయనీయరు. తాము చెప్పినట్లుగానే చట్టం వినాలని భావిస్తుంటారు. చట్టం రాజకీయ నాయకులకు చుట్టంగా మార్చుకుంటుంటారు. కోరుకున్న స్థానాల్లో పోస్టింగులు, పదోన్నతులు, అనేక విధాలుగా ప్రోత్సాహకాలు ఆశిస్తూ ఉన్నతాధికారులు నేతలకు సహకరిస్తుంటారు. [more]

వెరీ..వెరీ…స్పెషల్ ..!!

13/02/2019,11:00 సా.

ఒక మంచి పోలీస్ అధికారిణిగా కిరణ్ బేడీ కి దేశవ్యాప్తంగా గుర్తింపు వుంది. ఐపీఎస్ లలో అరుదైన ఆణిముత్యం గా కిరణ్ బేడీ దేశ వాసుల మదిలో వుంటారు. కరడుగట్టిన నేరస్థులు వుండే తీహార్ జైల్లో తనదైన సంస్కరణలు ప్రవేశపెట్టి కిరాతకుల్లో సైతం మార్పు తెచ్చిన కీర్తి ఆమెది. [more]

బ్రేకింగ్ : ఏపీ సర్కార్ కు షాక్ ఇచ్చిన గవర్నర్

30/01/2019,11:38 ఉద.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గవర్నర్ నరసింహన్ షాక్ ఇచ్చారు. చుక్కుల భూములపై ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సును ఆయన తిరస్కరించారు. 20 ఏళ్ల వరకు ప్రభుత్వం కేటాయించిన భూమిని అమ్ముకోకుండా ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకువచ్చింది.అయితే, సమస్య పరిష్కరించేలా ఆర్డినెన్స్ లేదని భావించిన గవర్నర్ ఆర్డినెన్స్ ను తిప్పిపంపారు. జిల్లా స్థాయి [more]

తొలి చీఫ్ జస్టిస్ గా ప్రమాణం

01/01/2019,09:24 ఉద.

తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ జస్టిస్ రాధాకృష్ణన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ రాధాకృష్ణన్ తో పాటు మరో 12 మంది న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లోజరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ [more]

నరసింహా…నీపైనే భారమా….?

10/12/2018,01:30 సా.

తెలంగాణ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం చాలా సంక్లిష్టంగా మారింది. ప్రజాకూటమి వ్యవహారం చూస్తుంటే ఆ పార్టీనేతల్లోనే పెద్దగా అంచనాల్లేనట్లు కన్పిస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ప్రారంభం కానుంది. అయితే సర్వేలు, వివిధ సంస్థల అంచనాలు అందరినీ తికమక పెట్టేవిగా ఉన్నాయి. అయితే [more]

మాలిక్ మాయాజాలానికి….!!

22/11/2018,11:59 సా.

అనుకున్నట్లుగానే అయింది. మోదీ ముందుచూపుతోనే తీసుకున్న నిర్ణయం ఆయన పార్టీకి అనుకూల నిర్ణయాలు వస్తున్నాయి. 51 ఏళ్ల తర్వాత జమ్మూకాశ్మీర్ లో రాజకీయ నేపథ్యం ఉన్న సత్యపాల్ మాలిక్ గవర్నర్ గా నియమితులు అయిన వెంటనే జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు వస్తాయని దాదాపు అందరూ భావించారు. ఇది [more]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏం జరుగుతోంది……?

21/11/2018,01:30 సా.

ఏపీ అసెంబ్లీలో పాలన గాడి తప్పింది….. ఉద్యోగుల మధ్య సిగపట్లతో శాసన సభ పరువు పోతోంది. శాసనసభకు శాశ్వత కార్యదర్శి లేకపోవడంతో ఉద్యోగులు వర్గాలుగా చీలిపోయారు. దీనికి మితిమీరిన రాజకీయ జోక్యంతో అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్ధం కాని పరిస్థితి…..రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వేర్వేరు [more]

1 2 3 10