విజయ్ తో ఆ డైరెక్టర్ సినిమా…?

05/09/2018,11:42 ఉద.

రెండే రెండు సినిమాలు విజయ్ దేవకొండని స్టార్ హీరోల సరసన చేర్చేసాయి. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమాల మీద పిచ్చ ఆసక్తి ట్రేడ్, ప్రేక్షకుల్లో నెలకొంది. విజయ్ నోటా, టాక్సీవాలా సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని [more]

విజయ్ పక్క ప్లాన్ తో వస్తున్నాడుగా..

04/09/2018,12:34 సా.

‘గీత గోవిందం’ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. అప్పుడే తన కొత్త సినిమా రిలీజ్ కు రెడీ అయిపోయింది. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నోటా’ అనే సినిమా ప్రొమోషన్స్ కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈనెల [more]

గీత గోవిందం జోరు మామూలుగా లేదుగా..!

04/09/2018,12:10 సా.

ఒక స్టార్ హీరోకి రావాల్సిన కలెక్షన్స్ నిన్న కాక మొన్న వచ్చిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ సినిమాకి వచ్చాయి. పాతిక సినిమాల అనుభవం ఉన్న స్టార్ హీరోలు సైతం అందుకోలేని ఫీట్ ను మన విజయ్ బాబు నాలుగు సినిమాలకే అందుకున్నాడు. రీసెంట్ గా ‘గీత గోవిందం’తో [more]

నిర్మాతలది ఒక తీరు..విజయ్ ది మరో తీరు..!

03/09/2018,12:08 సా.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ బయటికి చాలా హ్యాపీగా కనపడుతున్నా లోపల మాత్రం చాలా ఆందోళనగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘గీత గోవిందం’ కన్నా ముందు రిలీజ్ అవ్వాల్సిన ‘టాక్సీవాలా’ ఇంకా రిలీజ్ కాలేదు. ఏవేవో కారణాలు చెప్పి [more]

బాబూ విజయ్… ఏంటి బాబూ ఇది..!

03/09/2018,11:50 ఉద.

విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా నటించిన ‘గీత గోవిందం’ రిలీజ్ అయ్యి మూడు వారాలు అవుతున్నా ఆ సినిమా జోరు ఇంకా తగ్గలేదు. మొదటి వారం ఈ సినిమా ఏకంగా 40 కోట్ల దాకా షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఆ తర్వాతి వారం అంటే రెండో [more]

విజయ్ ఆనందం అతని ట్వీట్ లోనే…!

02/09/2018,11:27 ఉద.

అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల‌తో స్టార్ హీరోల రేంజ్ కి ఎదిగిపోయిన విజయ్ దేవరకొండ గీత గోవిందం సక్సెస్ ని విదేశాల్లో కూర్చుని మరీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గీత గోవిందానికి రెండు వారాలుగా ఎదురనేదే లేకుండా [more]

విజయ్ – పూరి సినిమాపై క్లారిటీ..!

31/08/2018,12:38 సా.

‘గీత గోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఈ సినిమాతో 100 కోట్లు గ్రాస్ క్లబ్ చేరాడు. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇది ఇలా [more]

విజయ్ కి అన్ని అలా కలిసొచ్చేస్తున్నాయ్

31/08/2018,11:06 ఉద.

ఆగష్టు 15 న విజయ్ గీత గోవిందం విడుదలై సూపర్ హిట్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ తెచ్చుకుంది గత వారం విడుదలైన ఆటగాళ్లు తో సహా ఏ సినిమా మెప్పించలేకపోవడం గీత గోవిందానికి కలిసొచ్చింది. ఇక ఈ వారం రెండు తెలుగు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. [more]

నేనలా అనలేదంటున్న శౌర్య

30/08/2018,09:53 ఉద.

ఛలో సినిమాతో చెలరేగిపోతున్న నాగ శౌర్య నర్తనశాలతో ఈ ఏడాది నాలుగోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఛలో, కణం, అమ్మమ్మగారిల్లు సినిమాల్తో ప్రేక్షకులను పలకరించిన నాగ శౌర్య ఇప్పుడు @నర్తనశాల అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ రోజు గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే నాగ శౌర్య [more]

విజయ్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు..!

28/08/2018,12:33 సా.

ప్రస్తుతం థియేటర్స్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురామ్ తెరకెక్కించిన గీత గోవిందం సినిమా కుమ్మేస్తుంది. విడుదలై రెండు వారాలు కావొస్తున్నప్పటికీ.. ఇప్పటికి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న గీత గోవిందం సినిమాకి మెగా సపోర్ట్ బాగా దొరికింది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో [more]

1 2 3 4 5 11