జ‌గ‌న్ బుజ్జ‌గించినా…. ఆ వైసీపీ లీడ‌ర్…??

13/11/2018,01:30 సా.

లేళ్ల అప్పిరెడ్డి. గుంటూరు జిల్లా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ మాజీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ (ప్ర‌స్తుతం వ‌డ్డెర ఏసుర‌త్నానికి ఇచ్చా రు). 2014 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీచేసిన లేళ్ల అప్పిరెడ్డి పరాజయం పాలయ్యారు. అప్పటినుంచి ఆయన అదే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్నారు. పార్టీ [more]

సీటు ఇవ్వకుంటే..అంతేనట….!!

12/11/2018,07:00 సా.

ఏపీలో చాలా నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహుల లిస్ట్ చాంతాడంత ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో సీట్లు దక్కనివారు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి జంప్‌ చేసేస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌కు ఈ అస‌మ్మతి సెగ ఎక్కువగా ఉండగా ఇప్పుడు [more]

టిక్కెట్ రాకుంటే టీడీపీలోకే….!!!

10/11/2018,10:30 ఉద.

గుంటూరు జిల్లాలో పల్నాడుకు ముఖద్వారమైన గురజాల నియోజకవర్గంలో విపక్ష వైసీపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఇక్కడ నుంచి వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న కాసు మహేష్‌ రెడ్డి పరిస్థితి అడ‌క‌త్తెర‌లో పోకచెక్కలా మారింది. నరసారావుపేటకు చెందిన కాసు ఫ్యామిలీ అక్కడ సుదీర్ఘ‌ కాలంగా రాజకీయాలు చేస్తోంది. కాసు [more]

కోడెల కష్టాలు అన్నీ ఇన్నీ కావు..!

07/11/2018,07:00 సా.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన ఆ పార్టీతోనే ఉన్నారు. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేశారు. ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నిక అయిన సుదీర్ఘ‌మైన రాజకీయ అనుభవం ఆయనది. తన జిల్లా రాజకీయాలను నిన్నటి వరకు కనుసైగలతో శాశించిన [more]

ఆ వైసీపీ సిట్టింగ్‌ కు సీటు టెన్షన్‌ పట్టుకుందా..!

06/11/2018,06:00 సా.

ఏపీలో వైసీపీలో సీట్ల కేటాయింపుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ? కూడా ఎవరూ ఊహించలేకపోతున్నారు. నియోజకవర్గాల్లో దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉండి ఎంతో బలమైన నేతలుగా ఉన్న వారిని సైతం జగన్‌ అనూహ్యంగా మార్చేస్తున్నారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చూసుకుంటే ఈ లెక్క చాలానే [more]

రావెల కు టిక్కెట్ ఇచ్చినా…??

05/11/2018,12:00 సా.

గుంటూరు జిల్లాలో గుంటూరు నగరానికి చుట్టూ విస్తరించి ఉన్న నియోజకవర్గం ప్రత్తిపాడు. రాజకీయ సంచలనాలకు వేదిక అయిన ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్తిపాడు, గుంటూరు రూరల్‌, వట్టిచెరుకూరు, కాకుమాను, పెదనందిపాడు మండలాలు విస్తరించి ఉన్నాయి. సామాజికవర్గాల పరంగా చూస్తే ప్రత్తిపాడు కమ్మ సామాజికవర్గానికి కంచుకోట. ప్రత్తిపాడులో రాజకీయ సమీకరణలు పరిశీలిస్తే [more]

మోదుగుల తన దారి చూసుకుంటున్నారా…?

02/11/2018,09:00 ఉద.

ఆయ‌న సీనియ‌ర్ నాయ‌కుడు. అంతేకాదు, సీరియ‌స్ నాయ‌కుడు కూడా. ప్ర‌జ‌ల‌కు ఏదో చేయాల‌నే త‌ప‌న ఆయ‌న సొంతం. అంత‌కు మించి ఆయ‌న‌కు రాజ‌కీయాల‌పై మ‌క్కువ ఎక్కువ‌. పార్ల‌మెంటు స‌భ్యుడిగా ఆయ‌న 2009 ఎన్నిక‌ల్లో న‌ర‌స‌రావుపేట నుంచి విజ‌యం సాధించారు. త‌న‌దైన శైలిలో ఏపీ విభ‌జ‌న‌కు వ్య‌తిరేకంగా కూడా గ‌ళం [more]

కోడెల ఫ్యామిలీలో టికెట్ల చిచ్చు రేగిందా…???

30/10/2018,06:00 సా.

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. వైద్య వృత్తి నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి అన్న ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో మూడున్న‌ర ద‌శాబ్దాల‌కు పైగానే ఆయ‌న చ‌క్రం తిప్పుతు న్నారు. విప‌క్షంలో ఉన్న స‌మ‌యంలోనూ ఆయ‌న పార్టీకి బ‌ల‌మైన మౌత్ పీస్ గా ప‌నిచేశారు. [more]

టీడీపీ టికెట్ హుష్‌.. ఎందుకీ ప‌రిస్థితి..?

30/10/2018,04:30 సా.

తెనాలి శ్రావ‌ణ్ కుమార్‌. రాజ‌ధాని గుంటూరు జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం తాడికొండ నుంచి 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన టీడీపీ నాయ‌కుడు. పార్టీ ప‌ట్ల నిబ‌ద్ధ‌త‌, ప‌నిచేయాలన్న క‌సి రెండూ ఉన్న నాయ‌కుడు. ఎస్సీ వ‌ర్గంలో మంచి పేరు కూడా సంపాయించుకున్నారు. టీడీపీ నియ‌మాల‌ను తూ.చ‌. త‌ప్ప‌కుండా పాటిస్తూ.. [more]

వైసీపీకి ఇక్కడ శక్తికి మించిన పనేనా…?

29/10/2018,04:30 సా.

ఏపీ రాజధానికి గుండెకాయలాంటి నియోజకవర్గం గుంటూరు జిల్లాలోని తాడికొండ. ఏపీ రాజధాని కీల‌క ప్రాంతమంతా తాడికొండ నియోజకవర్గంలోని తుళ్ళూరు, తాడికొండ మండలాల్లోనే విస్తరించి ఉంది. అలాంటి కీలక నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ జెండా ఎగరనుంది? అక్కడ స్థానిక రాజకీయ వాతావరణం పరిస్థితులు ఎలా ? ఉన్నాయి. [more]

1 2 3 11