వైసీపీదే… అవును…ఖాయం…!!!

26/03/2019,07:00 ఉద.

బాపట్ల పార్లమెంట్… నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు పదిసార్లు ఎన్నికలు జరగ్గా, ఆరు సార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే, 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత బాపట్ల పార్లమెంట్‌ను ఎస్సీలకు కేటాయించారు. ఇక ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉన్న [more]

వైసీపీ ఆయనకు చెక్ పెట్టగలదా…!

22/03/2019,07:00 ఉద.

ప్రత్తిపాటి పుల్లారావు….ఏపీలో పరిచయం అక్కర్లేని పేరు.. టీడీపీలో సీనియర్ నేతగా ఉంటూ గుంటూరులో తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ దూసుకెళ్లుతున్నారు. ఇక మూడుసార్లు ఎమ్మెల్యేగా 1999, 2009, 2014లో చిలకలూరిపేటలో విజయం సాధించి.. గత ఐదేళ్లుగా మంత్రిగా ప్రజలకి సేవ చేస్తున్నారు. అయితే 2004లో మాత్రం కేవలం 212 [more]

గెలుపు కాదు… మెజారిటీయేనా…??

21/03/2019,04:30 సా.

మంత్రి నారాలోకేష్ మంగళగిరి నియోజకవర్గానికే పరిమితమవుతారా? ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ఉండవా? రాష్ట్రంలో పర్యటించి తెలుగుదేశం పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్లాల్సిన నారా లోకేష్ కేవలం మంగళగిరిలోనే ఉంటున్నారు. మంగళగిరిలో వాడ వాడలా తిరుగుతున్నారు. తన అభ్యర్థిత్వం ఖరారయిన దగ్గర నుంచి ఆయన మిగిలిన పార్టీ విషయాలేవీ [more]

మంగళగిరి…. మామూలుగా లేదుగా….!!!!

20/03/2019,06:00 సా.

మంగళగిరి….నవ్యాంధ్ర రాజధాని అమరావతికి పరిధిలో ఉన్న ప్రాంతం…ఇక టీడీపీ ఇక్కడ 1983, 85లలో తప్ప మళ్ళీ గెలిచిన దాఖలాలు లేవు. ఆ తర్వాత కూడా ఈ సీటు పొత్తులో భాగంగా సీపీఎం, బీజీపీ పార్టీలకి ఇచ్చిందే తప్ప… టీడీపీ పోటీ చేయలేదు. అయితే గత 2014 ఎన్నికల్లో టీడీపీ [more]

ఫ్యాన్ తిరగడం కష్టమేనా ..?

19/03/2019,08:00 ఉద.

గుంటూరు తూర్పు…2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడింది. అంతకముందు ఇది గుంటూరు-1 గా ఉండేది. ఇక 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మస్తాన్ వలీ ఇక్కడ నుండి విజయం సాధించారు. అలాగే 2014లో టీడీపీ, వైసీపీలు ఇక్కడ నుండి హోరాహోరీగా తలపడ్డాయి. అయితే వైసీపీ [more]

నాదెండ్ల నిలదొక్కుకుంటారా…??

18/03/2019,04:30 సా.

ఆంధ్రా ప్యారిస్‌గా పేరుండి రంగస్థలం, రాజకీయం, సినిమా ఇలా అన్ని రంగాల్లోనూ ముందున్న తెనాలి నియోజకవర్గంలో ఈ సారి జరగబోయే ఎన్నికల్లో త్రిముఖ పోరు జరగనుంది. ప్రధాన అధికార, ప్రతిపక్ష పార్టీలయిన తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థుల పోటీ తప్పనిసరి అనేది అందరికీ తెలిసిందే. కానీ జనసేన తరుపున మాజీ [more]

ఈ సారైనా వైసీపీ జెండా ఎగిరేనా…?

17/03/2019,08:00 సా.

గుంటూరు జిల్లా వినుకొండ నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయ చైత‌న్యానికి ప్ర‌తీక‌గా చెప్పుకోవాలి. ఈ నియోజ‌క‌వ‌ర్గం ఒక‌ప్పుడు వామ‌ప‌క్షాల ఉద్య‌మాల‌కు కంచుకోట‌గా ఉండేది. 1952లో ఏర్ప‌డిన నియోజ‌క‌వ‌ర్గం చ‌రిత్ర చూస్తే ఇక్క‌డి రెండుమార్ల‌కు మించి గెలిచిన నాయ‌కుడు లేడు. విల‌క్ష‌ణ తీర్పున‌కు వేదిక‌గా నిలుస్తూ వ‌స్తోంది. చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న ఈ [more]

కోడెల‌కు సెగ మామూలుగా లేదుగా….!!

14/03/2019,01:30 సా.

గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి త‌ర‌హా రాజ‌కీయాలు ఎదు రవుతున్నాయి. ఎన్నిక‌ల‌కు కొన్ని రోజుల కింద‌ట కోడెలకు వ్య‌తిరేకంగా గుంటూరులో అఖిల ప‌క్షం ఉద్య‌మించ‌డం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ [more]

రాయపాటి ట్రిక్కులు పనిచేయవా…??

11/03/2019,07:00 సా.

నరసరావుపేట పార్లమెంటు స్థానం ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని వరుసగా రెండు ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటూ వస్తుంది. 2009లో నరసరావుపేట నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గెలవగా, 2014 ఎన్నికల్లో [more]

సేఫ్ ప్లేస్ చూసుకున్నారా…??

11/03/2019,03:00 సా.

మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీలో చేరిపోయారు. ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే మోదుగులను జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయిస్తారు? మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి పార్లమెంటు స్థానంపైనే మక్కువ ఎక్కువ. గతంలో కూడా నరసరావు పార్లమెంటు స్థానం నుంచి ఆయన ప్రాతినిధ్యం [more]

1 2 3 4 5 18