పల్నాడులో సంచలనం…రెండు దశాబ్దాల వైరానికి?

14/06/2018,08:00 సా.

రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు. నిన్నటి వ‌ర‌కు తిట్టుకున్న నాయ‌కులే నేడు మిత్రులుగా మారొచ్చు. నిన్న‌టి వ‌ర‌కు చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన నేత‌లే.. నేడు క‌స్సుబ‌స్సుమ‌ని ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకోనూవ‌చ్చు! ఏదైనా రాజ‌కీయ మ‌హిమ‌. అయితే, ఇప్పుడు వీటికి భిన్నంగా గుంటూరు జిల్లా ప‌ల్నాడు ప్రాంతానికి చెందిన గుర‌జాల‌లో జ‌రిగిన [more]

పసుపుకోటలో జగన్ దమ్ము పెరిగిందా?

09/06/2018,09:00 ఉద.

న‌వ్యాంధ్ర‌లో ఏ పార్టీ అధికారంలోకి రావాల‌న్నా కీల‌క‌మైన‌వి కృష్ణా, గుంటూరుతో పాటు ఉభ‌య గోదావ‌రి జిల్లాలు. ఇక్క‌డ ఎక్కువ సీట్లు ఎవ‌రు గెలిస్తే వారిదే దాదాపు విజ‌యమ‌ని నిర్ధారించుకోవ‌చ్చు! గ‌త ఎన్నిక‌ల్లో గోదావ‌రి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరులో టీడీపీ ప‌ట్టుసాధించిన విష‌యం తెలిసిందే! ముఖ్యంగా ఈ రెండు [more]

బాప‌ట్లలో ట్ర‌యాంగిల్ ఫైట్‌… ఎవ‌రి స‌త్తా ఎంత‌?

03/06/2018,01:00 సా.

గుంటూరు జిల్లాలోని బాప‌ట్ల అసెంబ్లీ సీటు కోసం అధికార పార్టీలోనే మూడు ముక్క‌లాట న‌డుస్తోంది. ప్ర‌స్తుతం ఇక్క‌డ నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి ఎమ్మెల్యేగా ఉన్నారు. గ‌త రెండు ద‌శాబ్దాలుగా ఇక్క‌డ టీడీపీ గెల‌వ‌లేదు. దీంతో ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని టీడీపీ నాయ‌కుల‌తో పాటు [more]

లోకేష్ టీమ్ కు పోటీగా జగన్ జట్టు ఇదేనా?

02/06/2018,12:00 సా.

వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లాలో అధికార టీడీపీ సీటు ద‌క్క‌డం అంటే పెద్ద ల‌క్కీ ఛాన్స్ కొట్టిన‌ట్టే అనుకోవాలి. జిల్లాలో బ‌ల‌మైన లీడ‌ర్లుగా ఉన్న‌వారిని ప‌క్క‌న పెట్టేస్తే గ్యారెంటీగా క్యాండెట్ల మార్పు ఉంటుంద‌ని భావిస్తోన్న 7-8 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసేందుకు ప‌లువురు నాయ‌కులు రేసులో ఉన్నారు. ఈ [more]

ఈ టీడీపీ ఎమ్మెల్యే మాకొద్దు….!

25/05/2018,07:00 సా.

తెనాలి శ్రావ‌ణ కుమార్‌. గుంటూరు జిల్లా తాడికొండ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున 2014లో గెలుపొందిన తొలి రెండేళ్ల పాల‌న‌లో యువ నాయ‌కుడు, వివాద ర‌హితుడిగా నియోజ‌క‌వ‌ర్గంలో పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతుల ప‌క్షాన గ‌ళం విప్పిన ఏకైక అధికార పార్టీ ఎమ్మెల్యేగా [more]

ఆళ్ల ఎందుకు టార్గెట్ అయ్యారు?

22/05/2018,07:00 సా.

మంగళగిరి ఎమ్మెల్యే అళ్ల రామకృష్ణారెడ్డి. ఆర్కే గా సుపరిచితుడు. గత నాలుగేళ్లుగా ఏపీ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి చంద్రబాబుపైన న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ సైకిల్ పార్టీకి నిద్ర లేకుండా చేస్తున్నారు. అలాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా? ఆళ్లను టార్గెట్ చేసిందా? అంటే అవుననే అంటున్నారు వైసీపీ నేతలు. వరుసగా [more]

రావెల ఎంట్రీ అందుకే ఆగిందా?

17/05/2018,11:00 ఉద.

మాజీ మంత్రి రావెల తనకు మంత్రి పదవి రాదని డిసైడ్ అయిపోయినట్లుంది. అలాగే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయాన్న యోచన కూడా రావెల చేస్తున్నారు. వైసీపీలోకి వెళ్లాలనుకున్న రావెల కు ఇంకా అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ అందలేదు. అంతేకాదు వైసీపీలోకి వెళ్లినా ప్రత్తిపాడు [more]

దాచేపల్లి అత్యాచారాలకు కేరాఫ్ గా …?

13/05/2018,08:00 ఉద.

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్ట్టించిన గుంటూరు జిల్లా దాచేపల్లిలో మళ్ళీ అలాంటి సంఘటనతో అలజడి రేపింది. 9 ఏళ్ళ బాలికపై వృద్ధుడు అత్యాచారం చేసి ఆ తరువాత ఆత్మహత్యకు పాల్పడటం అందరికి తెలిసిందే. ఆ సంఘటన ప్రతిపక్షాలకు ఆయుధంగా దొరికింది. అధికార విపక్షాలు రోడ్డున పడి కొట్టుకున్నంత పని [more]

రావెల రూటు మార్చినట్లుందే…?

06/05/2018,06:00 సా.

మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు డోలాయమానంలో ఉన్నారా? అస్సలు అధికార పార్టీలో ఉన్నారా? లేదా? పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న రావెల కిశోర్ బాబుకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కదని దాదాపుగా తేలిపోయింది. దీంతో ఆయన పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. రావెల కిశోర్ బాబు [more]

బాధిత కుటుంబానికి బాబు భరోసా

05/05/2018,11:23 ఉద.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరు ప్రభుత్వఆసుపత్రికి వచ్చారు. అక్కడచికిత్స పొందుతున్న దాచేపల్లి బాధితురాలిని పరామర్శించారు. వారికుటుంబ సభ్యులను ఓదార్చారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో మూడు రోజుల క్రితం బాలికపై అదే గ్రామానికిచెందిన సుబ్బయ్య అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం ఐదు [more]

1 4 5 6 7
UA-88807511-1