హార్ధిక్ ప‌టేల్ కు చేదు అనుభ‌వం

19/04/2019,11:45 ఉద.

పాటిదార్ ఉద్య‌మ నేత‌, ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్ధిక్ ప‌టేల్ కు చేదు అనుభ‌వం ఎదురైంది. గుజ‌రాత్ లోని సురేంద‌ర్ న‌గ‌ర్ లో శుక్ర‌వారం ఓ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో హార్ధిక్ ప్ర‌సంగిస్తుండ‌గా గుర్తు తెలియ‌ని ఓ వ్య‌క్తి వేదిక‌పైకి ఎక్కి దాడి చేశారు. హార్ధిక్ చెంప‌పై [more]

కొట్టేసేటట్లున్నారుగా….!!!!

07/04/2019,11:59 సా.

దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోరులో అందరి దృష్టిని ఆకర్షించేది గుజరాత్. ఇందుకు బలమైన కారణాలున్నాయి. ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ల స్వరాష్ట్రమే కావడం ఇందుకు కారణం. గత ఎన్నికల్లో మొత్తం 26 లోక్ సభ స్థానాలు కమలం పార్టీ ఖాతాలో [more]

ఒక్క అద్వానీకేనా….??

07/04/2019,10:00 సా.

గాంధీ నగర్.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తుకొచ్చేది లాల్ కృష్ణ అద్వానీ. గుజరాత్ లోని ఈ లోక్ సభ నియోజకవర్గంతో ఆయనకు అవినాభావ సంబంధం ఉంది. రాష్ట్ర రాజధాని కేంద్రమైన ఇక్కడి నుంచి అద్వానీ అనేకమార్లు గెలిచారు. ప్రజల మనసులో చెరగని ముద్ర వేశారు. అద్వానీని, [more]

అద్వానీ ఎందుకలా..?

05/04/2019,10:00 సా.

భారతీయ జనతాపార్టీ అగ్రనేత అద్వానీ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల హడావిడి, ప్రచారం పతాకస్థాయికి చేరిన ప్రస్తుత తరుణంలో ఆయన మనోభావం రాజకీయ దుమారం రేపుతోంది. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని సందర్భంగా చేసుకుంటూ ఆచితూచి తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. పైకి చూస్తే ధర్మోపన్యాసంగా , సందేశంగా, భారతీయ [more]

హార్థిక్ కు కలసి రావడం లేదే…?

31/03/2019,11:59 సా.

పటీదార్ ఉద్యమ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చినా ఆయన పోటీపై మాత్రం స్పష్టత రాలేదు. నామినేషన్లకు ఇంకానాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో హార్థిక్ పటేల్ పోటీ చేస్తారా? లేదా…? అన్నది అనుమానంగానే ఉంది. ఆయనపై 2015లో పాటిదార్ల ఉద్యమం సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో ఆయనకు జైలు శిక్ష [more]

అద్వానీ ద స్టార్ …!!

23/03/2019,10:00 సా.

భారతీయ జనతాపార్టీ ప్రస్థానాన్ని మలుపుతిప్పిన యోధుడు. అధికార పథానికి రథ సారథి. హిందూ వాదనను ఇంటింటికీ చేర్చిన ప్రచారకుడు. రామజన్మభూమిని రణన్నినాదంగా మార్చిన బోధకుడు. సంకీర్ణ పక్షాల మధ్య సమన్వయం సాధించగల సంధానకర్త. ఇన్ని లక్షణాలు ఉన్నప్పటికీ రాజకీయ చరమాంకంలో క్రియాశూన్యంగా నిష్క్రమించాల్సి వస్తోంది. అనుచితమైన,అమర్యాదకరమైన రీతిలోనే 70 [more]

హార్థిక్ వచ్చేస్తున్నారు….!!!

09/03/2019,10:00 సా.

పాటీదార్ల రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు హార్థిక్ పటేల్ ఎట్టకేలకు రాజకీయ పార్టీతో జతకలవబోతున్నారు. అతి చిన్న వయసులో పాటీదార్ల రిజర్వేషన్ ఉద్యమ నేతగా ఎదిగిన హార్థిక్ ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు. కొంతకాలం క్రితం జరిగిన గుజరాత్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ కు బహిరంగంగా [more]

బ్రేకింగ్: భారత్ వైపు పాక్ విమానాలు… తిప్పికొట్టిన భారత్

26/02/2019,11:36 ఉద.

పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసి ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టడాన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోంది. ఇవాళ ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో గుజరాత్ లోని కచ్ వద్ద భారత్ భూభాగంపైకి పాకిస్థాన్ యుద్ధ విమానాలు వచ్చాయి. వీటిని తిప్పికొట్టడానికి భారత్ సన్నద్ధంగా ఉండటం చూసి వెనుదిరిగారు. [more]

త్వరలో హార్ధిక్ పటేల్ వివాహం

21/01/2019,01:54 సా.

పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో ఉద్యమాన్ని నడిపించిన హార్ధిక్ పటేల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన చిన్ననాటి మిత్రురాలు కింజల్ పారిఖ్ తో ఈ నెల 27న ఆయన వివాహం జరగనుంది. వారి కులదైవం ఆలయంలో నిరాడంబరంగా సన్నిహితులు, బంధువుల సమక్షంలో వీరి వివాహం జరపనున్నట్లు [more]

ఇక జై హింద్… జై భారత్ అనాల్సిందే..!

01/01/2019,12:30 సా.

విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే దేశభక్తిని పెంపొందించడానికి గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఇక నుంచి విద్యార్థులు హాజరు చెప్పే సమయంలో యస్ సార్, ప్రజెంట్ సార్ అనే బదులు జై హింద్ లేదా జై భారత్ అనిపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గుజరాత్ [more]

1 2 3 5