కన్నా ఇస్తున్న బంపర్ ఆఫర్ ఇదే….!!!

07/03/2019,07:00 సా.

రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అష్టకష్టాలు పడుతుంటే… విభజన హామీలు అమలు చేయక భారతీయ జనతా పార్టీ కూడా సేమ్ సీన్ ను ఏపీలో చూడాల్సి వస్తోంది. వచ్చే శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అయితే ఇప్పుడు [more]

సీనియర్లట…సీన్ ఉందా…?

01/12/2018,08:00 సా.

ద‌క్షిణాది రాష్ట‌మైన ఏపీలో పావులు క‌ద‌పాల‌ని, పార్టీని ఇక్క‌డ పెద్ద ఎత్తున బ‌లోపేతం చేయాల‌ని బీజేపీ అనేక ఆశ‌లు పెట్టుకుంది. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన ప‌క్షంగా ఉన్న టీడీపీతో చేతులు క‌లిపింది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లోను, రెండు లోక్‌స‌భ స్థానాల్లోనూ బీజేపీ విజ‌య సాధించింది. అయితే, [more]

టిక్కెట్లు ఇస్తామన్నా…నిలబడమంటున్నారే….!

30/09/2018,06:00 ఉద.

వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏపీలో బీజేపీ నుంచి సిట్టింగ్‌ ప్రజాప్రతినిధులగా ఉన్న నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది సందిగ్ధంగానే ఉంది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఏపీలో 15 అసెంబ్లీ సీట్లతో పాటు 4 ఎంపీ సీట్లలో పోటీ చేసింది. ఆ ఎన్నిక‌ల్లో [more]

ష్….గప్ చుప్….పెద్దలకు మాత్రమే…..!

17/09/2018,08:00 సా.

రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవేముంది….. దెబ్బల సంగతేమో కాని., అనుమతులు మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. రూల్స్….. నిబంధనలు సామాన్యులకే కానీ పెద్దలకు అవేమి వర్తించవని తేలిపోయింది… నదీ  తీర ప్రాంతాలు….. నీటి ప్రవాహాలకు అవాంతరాలు కల్పిస్తే ఎలాంటి విపరీతాలు జరుగుతాయో ఇటీవలి కేరళ వరదలు కళ్లకు కట్టినట్టు చూపాయి. ఉరకలు [more]

ఎవరు గెలిచినా ఢిల్లీకి వెళ్లేది ఆ ఫ్యామిలీనే…!

13/07/2018,08:00 సా.

ఒకే కుటుంబానికి చెందిన ఇద్ద‌రు వేర్వేరు పార్టీల నుంచి పోటీచేయ‌డం గురించి విన్నాం. మేన‌ల్లుడు-మేన‌మామ‌, బాబాయ్‌-అబ్బాయ్ ఇలా చాలా మందినే చూశాం. కానీ ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు.. నాలుగు వేర్వేరు పార్టీల నుంచి పోటీపడతార‌నే వార్త‌లు వినిపించ‌డం హుశా ఇదే తొలిసారేమో! ప్ర‌స్తుతం పశ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర్సాపురం [more]

గోకరాజుకు దీని కంటే అదే ఎక్కువయిందా?

09/02/2018,01:00 సా.

కొంద‌రు ప్ర‌జాసేవ కోసమే రాజ‌కీయాల్లోకి వ‌స్తారు. మ‌రికొంద‌రు రాజ‌కీయాల కోస‌మే రాజ‌కీయాల్లోకి వ‌స్తారు. ఇంకొంద‌రు.. రాజ‌కీయాల‌ను అడ్డుపెట్టుకునేందుకే రాజ‌కీయాల్లోకి వ‌స్తారు!! మ‌రి వీటిలో త‌మ ఎంపీ ఏ కోవ‌కు చెందిన‌వారో తెలియ‌క ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు త‌ల‌కిందులు అవుతున్నారు. ఈ జిల్లాల్లో చేప‌ల [more]