జగన్ వీళ్లకే ఎందుకు షాకిచ్చారు…??

13/03/2019,08:00 ఉద.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ లకు టిక్కెట్లు ఇవ్వడం లేదు ఎందుకని…? ఐదేళ్ల నుంచి ఆపరేషన్ ఆకర్ష్ కు లోను కాకుండా జగన్ వెన్నంటే ఉంటున్న కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి జగన్ హ్యాండ్ ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీ ఒత్తిళ్లకు [more]

గౌరు దెబ్బకు గరం…గరం…!!!

11/03/2019,08:00 ఉద.

గౌరు కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరితే అది పార్టీకి లాభమా? నష్టమా? పాణ‌్యం నియోజకవర్గం వరకే వారి బలం పరిమితమవుతుందా? లేక కర్నూలు తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపుతుందా? ఇదే చర్చ ప్రస్తుతం పార్టీలో జరుగుతుంది. గౌరు కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరింది. [more]

బ్రేకింగ్ : టీడీపీలో వాళ్లు చేరిపోయారు….!!!

09/03/2019,06:43 సా.

వైసీపీ నేతలుగా నిన్న మొన్నటి వరకూ కొనసాగిన గౌరు కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరింది. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, గౌరు వెంకటరెడ్డిలు కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పాణ్యం టిక్కెట్ పై వైఎస్ జగన్ నుంచి హామీ లభించకపోవడంతో [more]

కాటసాని కిరికిరి పెట్టేట్టున్నాడే…!!!

01/02/2019,03:00 సా.

కొత్త నీరు వస్తే… పాతనీరు పోతుందన్నది సామెత. ఈ సామెత పాణ్యం నియోజకవర్గానికి అతికినట్లు సరిపోతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితకు ఇప్పుడు తిరిగి జగన్ టిక్కెట్ ఇస్తారా? లేదా? అన్నది పాణ్యం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో [more]

‘యాత్ర’ అనసూయ పాత్ర ఆమెదే..!

19/01/2019,12:52 సా.

జబర్దస్త్ లో హాట్ యాంకర్ గా అదరగొట్టిన అనసూయ అతి తక్కువ కాలంలోనే వెండితెర మీద తనకంటూ గుర్తింపుని తెచ్చుకుంది. ఐటెం సాంగ్స్ లో అదరగొడుతూ.. రంగస్థలంలో రంగమ్మత్తగా తన టాలెంట్ ని బయటపెట్టిన అనసూయ క్షణం సినిమాలో నెగెటివ్ పోలీస్ ఆఫీసర్ గా ఇరగదీసింది. ఇక తాజాగా [more]

వీరంతా టీడీపీలో చేరితే…?

06/01/2019,01:30 సా.

తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో సీనియర్ నేతలకు గేలం వేస్తోంది. ఈమేరకు వారితో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. కర్నాూలు జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారని చెబుతున్నారు. జగన్ ను నేరుగా దెబ్బతీయడానికి ఖచ్చితంగా సీనియర్ నేతలను పార్టీలోకి [more]

పాణ్యంపై టీడీపీ ఆశ‌లు వ‌దుల‌ుకుందా..?

06/01/2019,09:00 ఉద.

క‌ర్నూలు జిల్లా టీడీపీ రాజ‌కీయాలు రోజుకోర‌కంగా మారుతున్నాయి.ఇక్క‌డ పార్టీ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోగా.. రోజు రోజుకు ఆధిప‌త్య పోరు పెరుగుతోంది. కర్నూలుజిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో 11 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ, 3 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. ఆ తర్వాత జిల్లాలో అనేక [more]