మహేష్ – అనిల్ సినిమాలో ట్రైన్ సీన్ హైలైట్ అంట

19/05/2019,03:44 సా.

వరస హిట్స్ తో టాప్ డైరెక్టర్ స్థానానికి ఎగబాకుతున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం మహేష్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఆల్రెడీ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ అని అందరికి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా సినీ వర్గాల సమాచారం [more]

మహర్షి ఇంత డల్ గానా

07/04/2019,01:40 సా.

నిన్న ఉగాది కానుకగా విడుదలైన మహర్షి టీజర్ క్షణాల్లో కొన్నివేల వ్యూస్ తో యూట్యూబ్ రికార్డులను కొల్లగొట్టింది. మహేష్ క్రేజ్ అలాంటిది. కానీ మహేష్ గత సినిమాల ప్లాప్ ప్రభావం మహర్షి మీద కొద్దిగా పడినట్లుగానే కనబడుతుంది. అదెలా అంటే భరత్ అనే నేను బయ్యర్లకు నష్టాలూ రాలేదుకని.. [more]

నరేష్ సక్సెస్ అవుతాడా?

31/03/2019,10:57 ఉద.

అల్లరి నరేష్ సినిమా అంటే ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. కామెడీ సినిమాలు చేస్తాడు అని మంచి గుర్తింపు ఉండేది. కానీ తన తండ్రి చనిపోయిన తరువాత నరేష్ లైఫ్ మారిపోయింది. ప్లాప్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. తన తండ్రి చనిపోకముందు అతనికి ఏమన్నా ఫెయిల్యూర్స్‌ వచ్చిన వెంటనే [more]

విజయశాంతి తిరిగి సినిమాల్లోకి అది కూడా..

10/03/2019,01:36 సా.

సుకుమార్ ప్లేస్ లో అనిల్ రావిపూడి వచ్చి మహేష్ ను తొలిసారిగా డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. మహేష్ – అనిల్ కాంబినేషన్ లో వస్తున్నా ఈ సినిమాను అనిల్ సుంకర, దిల్ రాజుల భాగస్వామ్యంలో నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఈసినిమా మహర్షి రిలీజ్ అయినా [more]

ఫుల్ స్వింగ్ లో ‘మహర్షి’ షూటింగ్

09/03/2019,01:14 సా.

మహేష్ బాబు – వంశి పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న ‘మహర్షి’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మే తొమ్మిదిన రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘మహర్షి’ సినిమా మీద ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్ ఆలస్యమవడంతో.. ఏప్రిల్ 25 న విడుదలవ్వాల్సిన సినిమా మే [more]

మహర్షి లో పూజా.. శ్రీమంతుడు శృతి

08/02/2019,03:51 సా.

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ మహర్షి. మహేష్ – పూజా నటిస్తున్న ఈసినిమా ఏప్రిల్ 25 న రిలీజ్ అవుతుంది. ఇందులో అల్లరి నరేష్ ఓ ప్రేత్యేక పాత్ర లో కనిపించనున్నాడు. ప్రస్తుతం డబ్బింగ్ స్టార్ట్ చేసిన ఈసినిమా ను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. [more]

సుకుమార్ స్టయిల్లో మార్పే లేదా

20/01/2019,10:17 ఉద.

సుకుమార్ సినిమాల్లో హీరోలకు ఒక స్పెషల్ లుక్ ని ఇస్తాడు సుకుమార్. రొటీన్ లుక్ కి భిన్నం గా హీరోలను చూపిస్తాడు. ఆయన మొదటి సినిమా నుండి అదే జరుగుతుంది. కానీ వన్ నేనొక్కడినే సినిమాలో మాత్రం మహేష్ ని మహేష్ లానే చూపెట్టాడు. అంటే కాస్త సిక్స్ [more]

మహర్షి స్టోరీ ఇదే

10/01/2019,10:30 ఉద.

సూపర్ స్టార్ట్ మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘మహర్షి’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అవుతున్న ఈసినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు మహేష్ ఫ్యాన్స్. ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు రీసెంట్ [more]

మొత్తానికి దిల్ రాజు సాధించాడు

11/11/2018,08:58 ఉద.

దిల్ రాజు – పీవీపీ – అశ్వినీదత్ లు కలిసి మహేష్ బాబు హీరోగా వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్ గా కీలక పాత్రలో [more]

క్రిష్ తో మహేష్ సినిమా..ఎంతవరకు కరెక్ట్?

09/11/2018,10:34 ఉద.

ప్రస్తుతం మహేష్ తన 25వ చిత్రం గా ‘మహర్షి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రం దిల్ రాజు..పీవీపీ..అశ్విని దత్ ముగ్గురు కలిసి నిర్మిస్తున్నారు. ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ [more]

1 2 3 10