అమ్మడుకి అవకాశాలు వరసబెడతాయనిపిస్తుంది
నిన్న శుక్రవారం విడుదలైన మహేష్ బాబు – కియారా అద్వానీల ‘భరత్ అనే నేను’ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది . పొలిటికల్ బ్యాగ్ద్రోప్ లో కొరటాల తెరకెక్కించిన ఈ సినిమాని క్రిటిక్స్ అంతా ఓవరాల్ గా హిట్ చేశారు. ఈ సినిమాలో మహేష్ బాబు నటనను [more]