నాకు ప్రధాని పదవిపై ఆశలేదు

03/11/2018,06:14 సా.

తనకు ప్రధాని పదవిపై ఆశలేదని, గతంలో రెండుసార్లు ప్రధాని పదవి చేపట్టేందుకు అవకాశం వచ్చినా తాను రాష్ట్రం కోసం వదిలేశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ… సీబీఐ, ఈడీ, ఐటీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. తెలంగాణ ఎన్నికల [more]

రాహుల్ సీట్లు… నాయుడు నోట్లు

03/11/2018,03:28 సా.

సీట్ల కోసం చంద్రబాబు నాయుడు వద్ద చేతులు కట్టుకునే దద్దమలు తెలంగాణలో పాలన ఎలా చేస్తారంటూ టీ కాంగ్రెస్ నేతలపై ఆపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. శనివారం మహబూబాబాద్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ మాట్లాడుతూ… సోనియా గాంధీని అవినీతి [more]

ఇది రెండో వెన్నుపోటు

03/11/2018,01:20 సా.

కాంగ్రెస్ కి వ్యతిరేకంగా, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కి మరోసారి వెన్నుపోటు పొడిచారని ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. టీడీపీ – కాంగ్రెస్ పొత్తుకు నిరసనగా ఆమె శనివారం ఎన్టీఆర్ [more]

చంద్రబాబు పాపాలు మోసే ఖర్మ మాకు పట్టలేదు

03/11/2018,12:00 సా.

చంద్రబాబుకు సిద్ధాంతం అనేది లేదని… ఎవరితోనైనా కలుస్తారని, 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసి ప్రజాస్వామ్యం గురించి ఎలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత సి.రామచంద్రయ్య ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ కలవడానికి నిరసనగా ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… [more]

కాంగ్రెస్ తో చేతులు కలపడానికి సిగ్గనిపించలేదా..?

02/11/2018,07:43 సా.

ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేశారని తాను సొంత అన్నయ్యను కాదని టీడీపీకి మద్దతి ఇస్తే టీడీపీ వెళ్లి కాంగ్రెస్ తో చేతులు కలపడానికి సిగ్గు లేదా అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన బహిరంగ సభలో ఆయన [more]

హత్యాయత్నం జరిగితే సీఎం వెకిలిగా మాట్లాడతారా..?

02/11/2018,04:43 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే ముఖ్యమంత్రి వెకిలిగా మాట్లాడటం సరికాదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రైతు యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతిపక్ష నేతపై దాడి జరగడం దురదృష్టకరమని, దాడిపై ప్రభుత్వం వెకిలిగా [more]

చంద్రబాబు అంతలా నవ్వడమా..?

02/11/2018,01:31 సా.

వై.ఎస్. జగన్ ను ఎవడో కత్తితో పొడిస్తే చంద్రబాబుకు అంత ఆనందం ఎందుకని, చంద్రబాబు జీవితంలో అంతలా నవ్వడం మొదటిసారి చూశానని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఒకవేళ సానుభూతి కోసం నిజంగానే జగనే పొడిపించుకుంటే అక్కడే పడిపోయి నానా హడావుడి జరిగాల్సి ఉండేదన్నారు. [more]

దేశం కోసం ఆయన ఏదైనా చేయగలరు

02/11/2018,01:29 సా.

దేశంలో కోసం ఏదైనా చేయగలిగే, ఎవరితో అయినా కలిసిపోయే వెసులుబాటు దేశంలో కేవలం చంద్రబాబు నాయుడుకే ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు కలవడం పట్ల ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం రాజమండ్రిలో ఉండవల్లి మీడియాతో మాట్లాడుతూ… ఐటీ దాడులు [more]

ఓటుకు నోటు కేసు… చంద్రబాబుకు షాక్

02/11/2018,12:32 సా.

ఓటుకు నోటు కేసును సీబీఐ చేత విచారించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. రాజకీయ కక్షతో వేసిన ఈ కేసును విచరణకు తీసుకోవద్దని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ కోర్టును కోరారు. అయితే, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఎమ్మల్యేకు [more]

బ్రేకింగ్ : చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీ

01/11/2018,07:41 సా.

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… చంద్రబాబును కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని పేర్కొన్నారు. దేశంలో ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినందున ఈ క్లిష్ట పరిస్థితుల్లో కీలకమైన నాయకులైన రాహుల్ గాంధీ, చంద్రబాబు [more]

1 2 3 4 91