ముద్రగడను ఇరుకున పెట్టేందుకేనా …?

03/12/2017,12:00 సా.

అనేక దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న కాపుల రిజర్వేషన్ అంశం చిటికెలో చంద్రబాబు పరిష్కరించేశారు అనుకుంటే పొరపాటు అంటున్నారు విశ్లేషకులు. దీని వెనుక చాలా వ్యూహమే తెలుగుదేశం అధినేత అమలు చేయబోతున్నారని చెబుతున్నారు. కమిషన్ చైర్మన్ గా వున్న వ్యక్తి నివేదికను ప్రభుత్వానికి అందజేయకుండానే, ఆ కమిషన్ లో మెజారిటీ [more]

హోదాపై లేని ప్రేమ‌.. పోల‌వ‌రంపై ఎందుకు బాబూ..!

02/12/2017,01:00 సా.

ఏపీ సీఎం చంద్ర‌బాబు విష‌యంలో ఇప్పుడు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో చంద్ర‌బాబు ద్వంద్వ వైఖ‌రి అవ‌లంబిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు జోరందుకున్నాయి. తాజాగా చంద్ర‌బాబు కేంద్రంతో తెగ‌తెంపులు చేసుకుంటున్నార‌నే వార్త‌లు మీడియాలో జోరందుకున్నాయి. దీంతో తాజాగా విమ‌ర్శ‌లు జోరు కూడా అంతే రేంజ్‌లో ఊపందుకుంది. విష‌యంలోకి [more]

బాబు చెప్పినా తమ్ముళ్లు వినడం లేదే …!

02/12/2017,11:00 ఉద.

పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారంలో ఎవరు బడితే వారు వ్యాఖ్యలు చేయొద్దన్నారు చంద్రబాబు. ఆయన అలా చెప్పారో లేదో మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అధినేత మాటలు డోంట్ కేర్ అన్న రీతిలో బిజెపి తీరుపై నిప్పులు చెరిగారు. ఒరిజినల్ బిజెపి నేతలు కానీ కొందరు అనవసర వివాదాలు తెచ్చి [more]

చంద్రబాబుపై ముప్పేట దాడి…!

02/12/2017,10:00 ఉద.

పోలవరం ప్రాజెక్ట్ అంశం చంద్రబాబు సర్కార్ ను ఇంటా బయట ఊపిరి సలపనీయకుండా చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇలాగే సహాయనిరాకరణ చేస్తే దీనికో దణ్ణం పెడతా అంటూ బాబు చేతులు ఎత్తేయడంపై బిజెపి సహా అన్ని పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. టిడిపి సర్కార్ చేసే తప్పులను కేంద్రంపై నెట్టాలని [more]

చంద్రబాబు కొత్త టెక్నిక్…!

01/12/2017,07:00 సా.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పులన్నీ వైసీపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయకపోవడం వల్లనే రాష్ట్రానికి కేంద్రం సాయం అందించడం లేదన్న కొత్త వాదనను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు ప్రత్యేక హోదా కోసం [more]

కరణం, గొట్టిపాటి పై బాబు సీరియస్

01/12/2017,04:09 సా.

కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ లపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. పాత, కొత్త నేతలందరూ కలిసి వెళ్లాలని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు గొడవ పడుతున్నారని సీరియస్ గా ప్రశ్నించారు. కొందరికి ఎమ్మెల్సీల పదవులు ఇచ్చానని, ఎవరినీ తాను నిర్లక్ష్యం చేయకపోయినా నేతలు ఘర్షణలు పడుతుండటంతో పార్టీ పరువు బజారున [more]

ఈసారి చంద్రబాబుకు కేసీఆర్ ఆహ్వానం…!

01/12/2017,04:00 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో మెగా ఈవెంట్ కి ప్లాన్ చేస్తున్నారు. అదే ప్రపంచ తెలుగు మహాసభలు. ఈ మహాసభలకు భాగ్యనగరం ఆతిధ్యం ఇవ్వబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా వున్న సుప్రసిద్ధ కవులు, రచయితలు, కళాకారులతో చారిత్రక సభలు నిర్వహించాలని తలపెట్టారు కేసీఆర్. గతంలో ఎన్నడూ జరగని విధంగా ధూమ్ [more]

నోరు జారద్దొన్న చంద్రబాబు

01/12/2017,01:13 సా.

పోలవరం ప్రాజెక్టు పై టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం పై ఏదో ఒకటి మాట్లాడి రాద్ధాంతం చేయవద్దని హెచ్చరించారు. సంయమనంతో, సహనంతో వ్యవహరించాలని టీడీపీ నేతలకు సూచించారు. తాను పోలవరం ప్రాజెక్టు విషయంలో మరోసారి ప్రధాని మోడీ, నితిన్ గడ్కరీతో తాను స్వయంగా కలిసి మాట్లాడతానని [more]

నారా వారికి నానా కష్టాలు…!

01/12/2017,09:00 ఉద.

బిజెపి విసిరిన ఉచ్చులో ముఖ్యమంత్రి చంద్రబాబు చిక్కుకు పోయారు. జాతీయ ప్రాజెక్ట్ పోలవరం నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేయాలిసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. అయితే జాతీయ ప్రాజెక్ట్ లు నత్తనడకన ఏళ్లతరబడి సాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో శరవేగంగా పనులు చేసి పోలవరాన్ని 2018 మార్చి [more]

బ్రేకింగ్ : చంద్రబాబు చేతులెత్తేశారా?

30/11/2017,05:40 సా.

పోలవరం పై కేంద్ర వైఖరికి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధనపడుతున్నారు. ప్రతిపనికీ కేంద్రానికి మోకాలడ్డుతుందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నాు. పోలవరం టెండర్లు ఆపాలంటూ కేంద్ర జలవనరుల శాఖ లేఖ రాయడంపై ఆయన అసెంబ్లీలోనూ, మీడియా చిట్ చాట్ లోనూ మాట్లాడారు. విభజన హామీల విషయంలో తాను రాజీపడే ప్రసక్తి [more]

1 82 83 84 85 86 112